| తెలంగాణ రచయితల స్వీయచరిత్రలు | |
| నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు | సంగం లక్ష్మీబాయి |
| యాబై సంవత్సరాల జ్ఞాపకాలు | దేవులపల్లి రామానుజరావు |
| నా జీవన పథంలో | రావి నారాయణరెడ్డి |
| నా జీవనయానం | దాశరధి రంగాచార్య |
| యాత్రా స్మృతి | దాశరథి కృష్ణమాచార్య |
| నారాయణీయం | కోదాటి నారాయణరావు |
| శతపత్రం | గడియారం రామకృష్ణ శర్మ |
| యాది, స్వరలయలు | పాముల సదాశివ |
| సత్య శోధన (ఆత్మకథ) | చిన్నమనేని రాజేశ్వరరావు |
| తెలంగాణ పోరాట స్మృతులు | ఆరుట్ల రామచంద్రారెడ్డి |
| తెలంగాణ సాయుధ పోరాటం | భీమిరెడ్డి నర్సింహారెడ్డి |
| స్వీయచరిత్ర | కె.వి.రంగారెడ్డి |
| 50 సంవత్సరాల హైదరాబాద్ | మందుమాల నర్సింగరావు |
| హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం-అనుభవాలు | స్వామి రామానంద తీర్థ జ్ఞాపకాలు(ఆంగ్లం) |
| తెలంగాణ సాయుధ పోరాటం-అనుభవాలు | దొడ్డా నర్సయ్య జ్ఞాపకాలు |
| నా జీవన ప్రయాణం | గూడ అంజయ్య |