అంతరిక్ష పరిశోధన కేంద్రాలు- ముఖ్య ప్రదేశాలు

 

1. డెహ్రాడూన్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్
2. షాద్‌నగర్ (హైదరాబాద్)
నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ
3. గాందంకి (తిరుపతి)
నేషనల్ మెసోస్పియర్/ స్ట్రాటోస్పియర్/టోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ
4. తిరువనంతపురం (కేరళ)
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్
5. హసన్ (కర్ణాటక)
ఇన్‌శాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ
6. అహ్మదాబాద్
ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ
7. ఉదయ్‌పూర్
సోలార్ అబ్జర్వేటరీ
8. బాలాసోర్ (ఒడాశా)
అంతరిక్ష ప్రయోగ కేంద్రం
9. బెంగళూర్
ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్
10. బెంగళూర్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
11. అహ్మదాబాద్
ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ
12. తిరువనంతపురం
ప్రొపెల్లింగ్ ప్యూయల్ కాంప్లెక్స్
13. తిరువనంతపురం
శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్
14. అహ్మదాబాద్
స్పేస్ అప్లికేషన్ సెంటర్
15. బెంగళూర్
స్పేస్ కమిషన్
16. శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
17. తుంబా (తిరువనంతపురం)
తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్
18. హైదరాబాద్
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
19. తిరుపతి (ఆంధ్రప్రదేశ్)
నేషనల్ అట్మాస్పెరిక్ రీసెర్చ్ లాబొరేటరీ
20. చండీగఢ్
సెమీ- కండక్టర్ లాబొరేటరీ
21. న్యూ ఢిల్లీ
డాస్ బ్రాంచ్ సెక్రటేరియట్
22. న్యూ ఢిల్లీ
ఇస్రో బ్రాంచ్ ఆఫీస్
23. న్యూ ఢిల్లీ
ఢిల్లీ ఎర్త్ సెక్షన్
24. బెంగళూర్
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ ఇస్రో హెడ్‌క్వార్టర్స్
25. బెంగళూర్
ఇన్‌శాట్ ప్రోగ్రామ్ ఆఫీస్
26. బెంగళూర్
ఎన్‌ఎన్‌ఆర్‌ఎమ్‌ఎస్ సెక్రటేరియట్
27. బెంగళూర్
సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఆఫీస్
28. బెంగళూర్
ఏన్‌ట్రిక్స్ కార్పొరేషన్
29. బెంగళూర్
ఇస్రో శాటిలైట్ సెంటర్ (ఐఎస్‌ఏసీ)
30. బెంగళూర్
లాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో- ఆప్టికల్ సిస్టమ్స్
31. బెంగళూర్
ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్
32. బెంగళూర్
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్
33. పోర్ట్‌బ్లెయర్
డౌన్ రేంజ్ స్టేషన్
34. అహ్మదాబాద్
డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యుమనికేషన్ యూనిట్
35. అలువ (కేరళ)
అమ్మోనియం పెర్‌క్టోరేట్ ఎక్స్‌పరిమెంటల్ ప్లాంట్
36. తిరువనంతపురం
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్
37. తిరువనంతపురం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నోలజీ
38. భోపాల్
మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ- బి
39. నాగ్‌పూర్
సెంట్రల్ ఆర్‌ఆర్‌ఎస్‌సీ
40. షిల్లాంగ్
నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్
41. హైదరాబాద్
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
42. లక్నో
ఇస్‌ట్రాక్ గౌండ్ స్టేషన్
43. డెహ్రాడూన్
సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ
ఎడ్యుకేషన్ ఇన్ ఏషియా- పసిఫిక్
44. మహేంద్రగిరి
లిక్విడ్ ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీస్