తేది | ప్రత్యేకత | ||
జనవరి | |||
10 | ప్రపంచ నవ్వుల దినోత్సవం | ||
19 | ప్రపంచ శాంతి దినోత్సవం | ||
25 | అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం | ||
26 | అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం | ||
ఫిబ్రవరి | |||
రెండో ఆదివారం | ప్రపంచ వివాహ దినోత్సవం | ||
14 | ప్రేమికుల దినోత్సవం | ||
21 | ప్రపంచ మాతృభాషా దినోత్సవం | ||
మార్చి | |||
8 | అంతర్జాతీయ మహిళా దినోత్సవం | ||
15 | ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం | ||
21 | ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం | ||
22 | ప్రపంచ నీటి దినోత్సవం | ||
23 | ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే | ||
24 | ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం | ||
ఏప్రిల్ | |||
1 | ఆల్ ఫూల్స్ డే | ||
7 | ప్రపంచ ఆరోగ్య దినోత్సవం | ||
12 | ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం | ||
16 | ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం | ||
18 | ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం | ||
22 | ప్రపంచ ధరిత్రీ దినోత్సవం | ||
23 | ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం | ||
26 | చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం | ||
28 | ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం | ||
29 | ప్రపంచ నృత్య దినోత్సవం | ||
మే | |||
1 | అంతర్జాతీయ కార్మిక దినోత్సవం | ||
3 | పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం | ||
5 | ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం | ||
6 | ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం | ||
రెండో ఆదివారం | ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం | ||
8 | ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం | ||
9 | ప్రపంచ తలసీమియా దినోత్సవం | ||
12 | అంతర్జాతీయ నర్సుల దినోత్సవం | ||
17 | ప్రపంచ టెలికాం దినోత్సవం | ||
18 | ప్రపంచ మ్యూజియాల దినోత్సవం | ||
25 | ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం | ||
29 | ఎవరెస్ట్ దినోత్సవం | ||
31 | పొగాకు వ్యతిరేక దినోత్సవం | ||
జూన్ | |||
1 | అంతర్జాతీయ పాల దినోత్సవం | ||
4 | అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం | ||
5 | ప్రపంచ పర్యావరణ దినోత్సవం | ||
14 | ప్రపంచ రక్తదాన దినోత్సవం | ||
20 | ప్రపంచ శరణార్థుల దినోత్సవం | ||
మూడో ఆదివారం | తండ్రుల దినోత్సవం | ||
26 | అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం | ||
27 | ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం | ||
జులై | |||
1 | ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే | ||
3 | అంతర్జాతీయ సహకార దినోత్సవం | ||
6 | ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం | ||
11 | ప్రపంచ జనాభా దినోత్సవం | ||
ఆగస్టు | |||
1 | ప్రపంచ తల్లిపాల దినోత్సవం | ||
మొదటి ఆదివారం | ప్రపంచ స్నేహ దినోత్సవం | ||
9 | ప్రపంచ గిరిజన దినోత్సవం | ||
12 | అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం | ||
18 | అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం | ||
19 | ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం | ||
సెప్టెంబర్ | |||
2 | కొబ్బరికాయల దినోత్సవం | ||
8 | అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం | ||
15 | ఇంజనీరుల దినోత్సవం | ||
16 | ప్రపంచ ఓజోన్ దినోత్సవం | ||
21 | అల్జీమర్స్ దినోత్సవం | ||
22 | రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం) | ||
24 | ప్రపంచ హృద్రోగ దినోత్సవం | ||
26 | ప్రపంచ బధిరుల దినోత్సవం | ||
27 | ప్రపంచ పర్యాటక దినోత్సవం | ||
అక్టోబరు | |||
2 | అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం | ||
3 | ప్రపంచ ఆవాస దినోత్సవం | ||
4 | ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం | ||
5 | ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం | ||
9 | ప్రపంచ తపాలా దినోత్సవం | ||
10 | ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం | ||
12 | ప్రపంచ దృష్టి దినోత్సవం | ||
13 | ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం | ||
14 | ప్రపంచ ప్రయాణాల దినోత్సవం | ||
15 | ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే) | ||
16 | ప్రపంచ ఆహార దినోత్సవం | ||
17 | అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం | ||
21 | ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం | ||
24 | ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే | ||
30 | ప్రపంచ పొదుపు దినోత్సవం | ||
నవంబర్ | |||
2 | ప్రపంచ న్యూమోనియా దినోత్సవం | ||
10 | ప్రపంచ రవాణా దినోత్సవం | ||
14 | ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం | ||
16 | ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం | ||
20 | ప్రపంచ బాలల దినోత్సవం | ||
25 | మహిళలపై హింసా నిరోధక దినోత్సవం | ||
డిసెంబర్ | |||
1 | ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం | ||
2 | ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం | ||
3 | అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం | ||
10 | మానవ హక్కుల దినోత్సవం | ||
11 | యూనిసెఫ్ దినోత్సవం |
FOR PDF CLICK HERE