1. ఆదిలాబాద్ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : ఆదిలాబాద్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 18
జనాభా (2011) : 7,08,952
వైశాల్యం (చ.కి) : 4,185.97
2. కొమరంభీం జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : ఆసిఫాబాద్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 15
జనాభా (2011) : 5,15,835
వైశాల్యం (చ.కి) : 4,300.16
3. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : కొత్తగూడెం
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 23
జనాభా (2011) : 13,04,811
వైశాల్యం (చ.కి) : 8,951.00
4. జయశంకర్ భూపాలపల్లి జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : భూపాలపల్లి
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 1
మండలాలు : 11
జనాభా (2011) : 7,12,257
వైశాల్యం (చ.కి) : 6,361.70
5. జోగులాంబ గద్వాల జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : గద్వాల్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 1
మండలాలు : 12
జనాభా (2011) : 6,64,971
వైశాల్యం (చ.కి) : 2,928.00
6. హైదరాబాద్ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : హైదరాబాద్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 16
జనాభా (2011) : 34,41,992
వైశాల్యం (చ.కి) : 4,325.29
7. జగిత్యాల జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : జగిత్యాల
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 3
మండలాలు : 18
జనాభా (2011) : 9,83,414
వైశాల్యం (చ.కి) : 3,043.23
8. జనగామ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : జనగామ
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 12
జనాభా (2011) : 5,82,457
వైశాల్యం (చ.కి) : 2,187.50
9 . కామారెడ్డి జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : కామారెడ్డి
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 3
మండలాలు : 22
జనాభా (2011) : 9,72,625
వైశాల్యం (చ.కి) : 3,651.00
10. కరీంనగర్ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : కరీంనగర్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 16
జనాభా (2011) : 10,16,063
వైశాల్యం (చ.కి) : 2,379.07
11. ఖమ్మం జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : ఖమ్మం
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 21
జనాభా (2011) : 14,01,639
వైశాల్యం (చ.కి) : 4,453.00
12. మహబూబాబాద్ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : మహబూబాబాద్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 16
జనాభా (2011) : 7,70,170
వైశాల్యం (చ.కి) : 2,876.70
13. మహబూబ్ నగర్ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : మహబూబ్ నగర్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 1
మండలాలు : 15
జనాభా (2011) : 13,18,110
వైశాల్యం (చ.కి) : 4,037.00
14. మంచిర్యాల జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : మంచిర్యాల
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 18
జనాభా (2011) : 807,037
వైశాల్యం (చ.కి) : 4,056.36
15. మెదక్ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : మెదక్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 3
మండలాలు : 20
జనాభా (2011) : 767,428
వైశాల్యం (చ.కి) : 2,740.89
16. మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : మేడ్చల్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 15
జనాభా (2011) : 2,542,203
వైశాల్యం (చ.కి) : 5,005.98
17. నల్లగొండ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : నల్లగొండ
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 3
మండలాలు : 31
జనాభా (2011) : 1,631,399
వైశాల్యం (చ.కి) : 2,449.79
18. నాగర్ కర్నూల్ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : నాగర్ కర్నూల్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 4
మండలాలు : 20
జనాభా (2011) : 893,308
వైశాల్యం (చ.కి) : 6,545.00
19. నిర్మల జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : నిర్మల
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 19
జనాభా (2011) : 709,415
వైశాల్యం (చ.కి) : 3,562.51
20. నిజామాబాద్ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : నిజామాబాద్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 3
మండలాలు : 29
జనాభా (2011) : 1,534,428
వైశాల్యం (చ.కి) : 4,153.00
21. రంగారెడ్డి జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : రంగారెడ్డి
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 5
మండలాలు : 27
జనాభా (2011) : 2,551,731
వైశాల్యం (చ.కి) : 1,038.00
22. పెద్దపల్లి జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : పెద్దపల్లి
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 14
జనాభా (2011) : 795,332
వైశాల్యం (చ.కి) : 4,614.74
23. సంగారెడ్డి జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : సంగారెడ్డి
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 3
మండలాలు : 26
జనాభా (2011) : 1,527,628
వైశాల్యం (చ.కి) : 4,464.87
24. సిద్దిపేట జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : సిద్దిపేట
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 3
మండలాలు : 23
జనాభా (2011) : 993,376
వైశాల్యం (చ.కి) : 3,425.19
25. రాజన్న సిరిసిల్ల జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : సిరిసిల్ల
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 1
మండలాలు : 13
జనాభా (2011) : 546,121
వైశాల్యం (చ.కి) : 2,030.89
26. సూర్యాపేట జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : సూర్యాపేట
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 23
జనాభా (2011) : 1,099,560
వైశాల్యం (చ.కి) : 1,415.68
27 .వికారాబాద్ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : వికారాబాద్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 18
జనాభా (2011) : 8,81,250
వైశాల్యం (చ.కి) : 3,385.00
28 .వనపర్తి జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : వనపర్తి
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 1
మండలాలు : 14
జనాభా (2011) : 7,51,553
వైశాల్యం (చ.కి) : 2,938.00
29. వరంగల్ పట్టణ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : వరంగల్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 1
మండలాలు : 11
జనాభా (2011) : 1,135,707
వైశాల్యం (చ.కి) : 1,304.50
30. వరంగల్ గ్రామీణ జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : వరంగల్
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 16
జనాభా (2011) : 716,457
వైశాల్యం (చ.కి) : 2,175.50
31. యాదాద్రి భువనగిరి జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : భువనగిరి
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 2
మండలాలు : 17
జనాభా (2011) : 726,465
వైశాల్యం (చ.కి) : 3,091.48
32. ములుగు జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : ములుగు
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 1
మండలాలు : 9
జనాభా (2011) : 2,94,000
33. నారాయణపేట జిల్లా
జిల్లా ప్రధాన కార్యాలయం : నారాయణపేట
రెవెన్యూ డివిజన్లు సంఖ్య : 1
మండలాలు : 11
జనాభా (2011) : 5,04,000