1. ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?
ఎ) ఐక్యరాజ్య సమితి
బి) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
సి) రెడ్‌క్రాస్, రెడ్ క్రిసెంట్ డి) వరల్డ్ బ్యాంక్
2.
భారతదేశంలోBuilding Materials Techno logy Promotion Council (BMTPC)
ÔájáÖsÁT తయారు చేసిన Vulnerability Atlas ర ప్రకారం వరదలు సంభవించే శాతం?
ఎ) 58 శాతం బి) 12 శాతం
సి) 4 శాతం డి) 30 శాతం
3. దేశంలో సాగవుతున్న భూమిలో కరువు బారినపడుతున్న భూభాగం?
ఎ) 68 శాతం బి) 58 శాతం
సి) 78 శాతం డి) 48 శాతం
4. మన దేశంలో ఏటా ఎంతమంది వరదలకు గురవుతున్నారు?
ఎ) 500 మిలియన్లు బి) 100 మిలియన్లు
సి) 200 మిలియన్లు డి) 400 మిలియన్లు
5.
ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 1996-2010 మధ్య సంభవించిన విపత్తుల వల్ల దేశ
జీడీపీలో 2 శాతం నష్టం వాటిల్లగా రెవెన్యూలో ఎంత శాతం నష్టం వాటిల్లింది?
ఎ) 13.15 శాతం బి) 12.15 శాతం
సి) 10.15 శాతం డి) 11.15 శాతం
6. కింది వాటిలో అధిక నష్టాన్ని కలిగించినవి?
ఎ) 2001 భుజ్ భూకంపం
బి) 2004 హిందూ మహాసముద్రంలోని సునామీ
సి) 2005 జమ్మూకాశ్మీర్ భూకంపం
డి) పైవన్నీ
7. 2005-10 మధ్య కాలంలో విపత్తులకు కేటాయించిన నిధులు?
ఎ) 21,333 కోట్లు బి) 20,333 కోట్లు
సి) 25,333 కోట్లు డి) 15,333 కోట్లు
8. 1990-2000 మధ్య కాలంలో ఏటా విపత్తుల బారిన పడి ఎంత మంది మరణిస్తున్నారు?
ఎ) 2344 బి) 5344 సి) 4344 డి) 9344
9.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల
నివారణ దశాబ్దంగా (Internati onal Decade for Natural Disaster
Reduction) ప్రకటించింది?
ఎ) 1995-2005 బి) 1990-2000
సి) 1980-1990 డి) 2000-2010
10. 'జాతీయ విపత్తుల నిర్వహణ బిల్లు'ను భారత పార్లమెంటు ఏ తేదీన ఆమోదించింది?
ఎ) 2005, డిసెంబరు 12
బి) 2005, డిసెంబరు 10
సి) 2005, డిసెంబరు 15
డి) 2005, డిసెంబరు 23
11. SDMAకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి) హోంమంత్రి
సి) ప్రధాన మంత్రి డి) ముఖ్యమంత్రి
12. నేషనల్ ఎగ్జ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) లోకసభ స్పీకర్ బి) హోమంత్రి
సి) హోం ప్రధాన కార్యదర్శి డి) ప్రధాన మంత్రి
13. మొదటి భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 2005, డిసెంబరు బి) 2006, డిసెంబరు
సి) 2005, నవంబర్ డి) 2006, నవంబరు
14. రెండో భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 2008 బి) 2006 సి) 2009 డి) 2010
15. భారత దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నింటిలో వరదలు వచ్చే అవకాశం ఉంది?
ఎ) 20 బి) 23 సి) 25 డి) 26
16. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తుల్లో వరదల శాతం?
ఎ) 30 బి) 50 సి) 20 డి) 40
17. దేశంలో వరదల బారిన పడి ఏటా సగటున ఎంత మంది మరణిస్తున్నారు?
ఎ) 2000 బి) 3000
సి) 1600 డి) 1000
18. దేశంలో అత్యధికంగా వరదలు సంభవిస్తున్న పరి వాహక ప్రాంతం?
ఎ) గంగా-బ్రహ్మపుత్ర బి) గంగా-సింధు నది
సి) క ష్ణా-గోదావరి డి) నర్మద-తపతి
19. వరదలు సంభవించడానికి కారణాలు?
ఎ) అధిక వర్షపాతం బి) తుపానులు
సి) ఆటుపోటులు డి) పైవన్నీ
20. ప్లాష్ ఫ్లడ్స్ అంటే వర్షపాతం సంభవించిన తర్వాత ఎన్ని గంటల్లో సంభవించేవి?
ఎ) 6 బి) 5 సి) 3 డి) 8
21. పేదవాడి అణ్వాయుధాలు (పూర్ మ్యాన్స్ న్యూక్లియార్ బాంబ్స్) అని వేటిని అంటారు?
ఎ) మిథైల్ ఐసోసైనేట్ బి) ట్రైనైట్రోటోలిన్
సి) బయోలాజికల్ డిజాస్టర్స్ డి) గ్రీన్‌హౌస్ వాయువులు
22. కింది వాటిలో విపత్తులతో సంబంధమున్న అంశం ఏది?
ఎ) హ్యూగో డిక్లరేషన్ బి) కార్టిజనో ఒప్పందం
సి) నగోయ ఒప్పందం డి) క్యోటో ప్రోటోకాల్
23. భూకంప తరంగాలను నమోదు చేసే గ్రాఫ్ ఏది?
ఎ) బార్ గ్రాఫ్ బి) సిస్మో గ్రాఫ్
సి) టెక్టా గ్రాఫ్ డి) ఏదీకాదు
24. అవలాంచెస్ అంటే?
ఎ) కొండ చరియలు విరగటం
బి) మట్టి గడ్డలు విరిగి పడటం
సి) మంచు చరియలు విరిగి పడటం
డి) పైవన్నీ
25. మంచు చరియలు విరిగి పడటానికి కారణం?
ఎ) ఉష్ణోగ్రత పెరగటం
బి) వాలు కోణం (Slope angle)
సి) మంచు విస్తరణ (Snow pack) డి) పైవన్నీ
26. భూపాతాలు (Landslides) ఎక్కువగా సంభవించే ప్రాంతాలు ఏవి?
ఎ) హిమాలయ ప్రాంతం బి) పశ్చిమ కనుమలు
సి) నీలగిరి కొండలు డి) పైవన్నీ
27. భూపాతాలు (Landslides) సంభవించడానికి కారణం ఏమిటి?
ఎ) కొండ వాలుగా ఉండటం
బి) అడవులను నిర్మూలించడంతో మత్తిక కొట్టుకొని పోవడం
సి) దిగువ ప్రాంతాల్లో గనుల తవ్వకం
డి) పైవన్నీ
28. మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన భూపాతాల వల్ల ఎక్కడ 50 వేల మంది సైనికులు మతి చెందారు?
ఎ) ఆల్ఫ్స్ పర్వతాలు బి) ఆండీస్ పర్వతాలు
సి) రాఖీ పర్వతాలు డి) మిక్కెన్లీ పర్వతాలు
29. కింది వాటిలో భూపాతాలపై పరిశోధనలు చేపడుతున్న సంస్థలు?
ఎ) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
బి) వాడియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ
సి) డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ డి) పైవన్నీ
30. కొండచరియలు విరిగి పడటానికి సంబంధించిన అట్లాసును రూపొందించిన సంస్థ?
ఎ) బిల్డింగ్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్
బి) అన్నా యూనివర్శిటీ సి) ఎ, బి డి) ఏదీ కాదు
31. కింది వాటిలో పెద్ద భూపాతాలు సంభవించిన ప్రదేశాలు ఏవి?
ఎ) అస్సాం బి) కోహిమా, నాగాలాండ్
సి) మల్పా, ఉత్తరాఖండ్ డి) పైవన్నీ
32. 'జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం' ఏ తేదీన అమల్లోకి వచ్చింది?
ఎ) 2005, డిసెంబరు 12 బి) 2005, డిసెంబరు 10
సి) 2005, డిసెంబరు 15 డి) 2005, డిసెంబరు 23
33. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధ్యక్షుడు ఎవరు?
ఎ) రాష్ట్రపతి బి) హోంమంత్రి
సి) ప్రధాన మంత్రి డి) ప్రధాన కార్యదర్శి
34. National Disaster Management Authority (NDMA)లో సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 10 బి) 8 సి) 15 డి) 7
35. చీణవీAకు ఉపాధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) ప్రధాన కార్యదర్శి బి) లోక్‌సభ స్పీకర్
సి) కేబినెట్ హోదాలోని మంత్రి డి) ఏదీ కాదు
36. NDMAకు మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు?
ఎ) ఎస్.సి. విజ్ బి) మర్రి శశిధర్ రెడ్డి
సి) మాంటెక్ సింగ్ డి) షిండే
37.
విపత్తు నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు, పథకాలు రూపొందించడం, విపత్తు
ప్రణాళికను అమోదించడం, ప్రణాళిక అమలయ్యేలా చూడటం, సమన్వయం కలిగి ఉండటం,
మార్గదర్శకాలు రూపొందించడం వంటివి దేని బాధ్యతలు?
a) 2005, &™d+‹sÁT 12 _) 2005, &™d+‹sÁT 10
d¾) 2005, &™d+‹sÁT 15 &) 2005, &™d+‹sÁT 23
3
38. విపత్తులకు సంబంధించిన విధి విధానాలు ఏ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు?
ఎ) 10 బి)12 సి) 11 డి) 9
9. విపత్తులపై విద్యార్థుల్లో అవగాహన కల్గించడానికి జదీూజు ఏ తరగతుల్లో విపత్తు నిర్వహణ పాఠ్యాంశా లను చేర్చింది?
ఎ) 6, 7 బి) 7, 8 సి) 8,9 డి) 9, 10
40. ఈశాన్య రాష్ట్రాల్లో విపత్తుల నివారణకు ఏర్పడిన North-Eastern Council డిక్లరేషన్‌కు సంబం ధించింది ఏది?
ఎ) Mizoram Declaration
b) Shillong Declaration
c) Nagaland Declaration
d) Tripura Declaration
41.
వైపరీత్యాల్లో అతి శీఘ్రంగా స్పందించి.. సహాయ, పునరావాస కార్యక్రమాలను
అందించేందుకు పూర్తి స్థాయి శిక్షణ కలిగిన వ్యక్తులు, అధునాతన సాంకేతికతతో
ఏర్పాటు చేసిన దళం?
a) National Disaster Response Force (NDRF)
b) Integrated coastal zone management project
c) National Institute of Disaster Management
c) State Disaster Management Authority
42. వరదల వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
ఎ) మ త్తికా క్రమక్షయం బి) పంట నష్టం
సి) తాగునీరు కలుషితమవడం డి) పైవన్నీ
43. గంగా పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల్లో వరదల నియంత్రణా, నిర్వహణకు 1972లో జల వనరుల మంత్రిత్వ శాఖ దేనిని ఏర్పాటు చేసింది?
ఎ) ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్
బి) గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్
సి) ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు డి) పైవన్నీ
44. కేంద్ర జల కమిషన్ ఏర్పడిన సంవత్సరం
ఎ) 1940 బి) 1945 సి) 1950 డి) 1955
45. కింది వాటిలో వరదలకు సంబంధించిన కమిటీ?
ఎ) ఎమ్.కె. శర్మ కమిటీ
బి) ఆర్. రంగాచారి కమిటీ
సి) కేస్కర్ కమిటీ డి) పైవన్నీ
46. వాలు స్థిరత్వాన్ని పెంచాలంటే ఏం చేయాలి?
ఎ) వాలులో గడ్డి మొక్కలు నాటడం
బి) వాలును బలపరుచుట
సి) వాలులో సహజ ఉద్భిజ సంపదను పెంచడం
డి) పైవన్నీ
47. విపత్తుకు మొదటగా ఎవరు స్పందిస్తారు?
ఎ) ప్రభుత్వ సంస్థలు బి) ఇరుగు పొరుగు వారు
సి) కమ్యూనిటీ ప్రజలు డి) పైవన్నీ
48. విపత్తు నిర్వహణపై వేసిన తొలి కమిటీకి చైర్మన్ ఎవరు?
ఎ) కె.అయ్యంగార్ బి) బ్రిజేశ్
సి) జె.సి. పంత్ డి) మర్రి శశిధర్ రెడ్డి
49. ఆంధ్రప్రదేశ్‌లో కరువును అత్యధికంగా ఎదుర్కొం టున్న జిల్లాల సంఖ్య?
ఎ) 8 బి) 6 సి) 4 డి) 9
50. ప్రకతి వైపరీత్యాల వల్ల దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు మరిణిస్తే వారికి ఆర్థిక సహాయం అందించే పథకం ఏది?
ఎ) ఇందిరా క్రాంతి బి) ఆపద్భందు పథకం
సి) అభయ హస్తం డి) రాజీవ్ ఆవాస్ యోజన
సమాధానాలు
1.సి 2.బి 3.ఎ 4.సి 5.బి
6.డి 7.ఎ 8.సి 9.బి 10.ఎ
11.డి 12.సి 13.డి 14.సి 15.బి
16.డి 17.సి 18.ఎ 19.డి 20.ఎ
21.సి 22.ఎ 23.బి 24.సి 25.డి
26.డి 27.డి 28.ఎ 29.డి 30.సి
31.డి 32.డి 33.సి 34.బి 35.సి
36.ఎ 37.డి 38.ఎ 39.సి 40.బి
41.ఎ 42.డి 43.బి 44.బి 45.డి
46.డి 47.బి 48.సి 49.ఎ 50.బి