మహాదేవ గోవింద రనడే

 

  • పూర్తి పేరు – మహాదేవ గోవింద రనడే.
  • ఇతని రాజకీయ గురువు – ఎ.ఓ. హ్యూమ్.
  • ఇత‌ని ర‌చ‌న‌లు – Rise of Marata Power, Essays on Indian Economy
  • మహారాష్ట్రలో ప్రార్థనా సమాజంలో సభ్యుడు. ప్రార్ధనా సమాజ నిర్మాత. మహారాష్ట్రలో సాంఘికోద్యమానికి మూల పురుషుడు.
  • పశ్చిమ భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకుడైన యం.జి. రనడేను మహారాష్ట్ర సాంస్కృతిక ప్రవక్తగా అభివర్ణిస్తారు.
  • 1869లో జరిగిన ప్రథమ వితంతు వివాహానికి హాజరై సంఘ బహిష్కరణకు గురయ్యాడు.
  • 1866లో విష్ణుశాస్త్రి పండిట్ స్థాపించిన Bombay Widow Marriage Association కు యం.జి. రనడే గోపాల్ హరిదేశముఖ్‌ సహాయమందించారు.
  • ఇందు – ప్రకాశ్ అనే ఆంగ్ల-మరాఠీ పత్రికకు యం.జి. రనడే సంపాదకులుగా పనిచేశాడు. – గణేశ్ వాసుదేవ జోషి స్థాపించిన సార్వజనిక సభ కార్యక్రమాలకు సహాయమందించాడు.
  • 1870లో పూనా సార్వజనిక సభను స్థాపించాడు.
  • 1884లో పునాలో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించనది జి. జి. అగార్కర్.
  • 1887లో బొంబాయిలో యం.జి. రనడే స్థాపించిన సంఘం – Indian National Social Conference.
  • మరణం, జననం, గతించిన గతంను తిరిగి పునరుద్దరించలేము యం.జి.రనడే.

రమాబాయి రనడే

  • 1873లో యం.డి. రనడేను వివాహమాడారు.
  • 1915లో సేవా సదన్ సొసైటీని పూనేలో స్థాపించారు.
  • బొంబాయిలో Hindu Ladies Social Club ను స్థాపించారు.