విశ్వం/ గ్రహాల ఆవిర్భావ సిద్ధాంతాలు
- బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం - అబ్బై జార్జ్ లెమిత్రి (బెల్జియం)
- డోలనా సిద్ధాంతం - అలెస్ శాండేజ్
-
స్టడీస్టేట్ సిద్ధాంతం - హెర్మన్ బోండీ, థామస్ గోల్డ్, ఫ్రెడ్ హయ్‌లే
-
వాయు సిద్ధాంతం - ఇమాన్యువల్ కౌంట్ (జర్మనీ)
-
గ్రహాల పరికల్పన సిద్ధాంతం - బాంబర్లీన్, మౌల్టన్ (అమెరికా)
-
నెబ్యులార్ (నిహారిక పరికల్పన) సిద్ధాంతం - లాప్లెస్ (ఫ్రెంచ్)
-
టైడల్ (తరంగాల) హైపోథీసిస్ - జీన్స్, జెఫ్రీన్ (బ్రిటన్)
- బైనరీస్టార్ (ద్వి నక్షత్ర) థియరీ - లిటిల్‌టన్, రసెల్
-
ఫొటో ప్లానెట్ సిద్ధాంతం - కూపియర్
-
డస్ట్ అండ్ గాసియస్ థియరీ - అట్టోమన్ × స్కిమిడ్
-
ఫిజన్ సిద్ధాంతం - రాసేగన్
-
విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం - ఆల్ఫ్‌వెన్
-
ద్రవీభవన పరికల్పన - హెరాల్డ్ సి ఉరే
-
భూకేంద్ర సిద్ధాంతం - టాలమీ (క్రీ.శ. 140)
-
సూర్యకేంద్ర సిద్ధాంతం - కోపర్నికస్ (క్రీ.శ. 1543)