తెలంగాణలో ప్రసిద్ధ బౌద్ధ మరియు జైన మత ప్రదేశాలు

 

తెలంగాణలో ప్రసిద్ధ జైన మతాలు రాష్ట్రంలో గల బౌద్ధమత సంబంధిత ప్రదేశాలు
చందా (ఆదిలాబాద్)బాదనకుర్తి (నిర్మల్)
వేములవాడ (రాజన్నసిరిసిల్ల)తిరుమలగిరి (నల్గొండ)
కీసర (మేడ్చల్)కారుకొండ (భద్రాద్రి)
పటాన్ చెరువు (సంగారెడ్డి)అశ్వారావుపేట (భద్రాద్రి)
బొమ్మలగుట్ట (కరీంనగర్)నేలకొండపల్లి (ఖమ్మం)
చిలుకూరు (రంగారెడ్డి)కొండాపూర్ (సంగారెడ్డి)
జడ్చర్ల (మహబూబ్ నగర్)కీసర (మేడ్చల్)
గొల్లతగుడి (మహబూబ్ నగర్)ఫణిగిరి (సూర్యాపేట)
కురిక్యాల (కరీంనగర్) గాజులబండ (సూర్యాపేట)
ప్రాగటూరు (గద్వాల్)బుద్ధవనం నాగార్జునసాగర్ (నల్గొండ)
పానకల్ (నల్గొండ)నాగార్జునకొండ (నల్గొండ)
ఆలేరు (యాదాద్రి)మీర్జంపేట (పెద్దపల్లి)
కొలనుపాక (యాదాద్రి)మునులగుట్ట (జగిత్యాల)
వరంగల్ & హనుమకొండ కోటిలింగాల (జగిత్యాల)
మల్లారం (పెద్దపల్లి)పాశిగాం (జగిత్యాల)
నగునూరు (కరీంనగర్)బోధన్ (నిజామాబాద్)
బోధన్ (నిజామాబాద్) ధూళికట్ట (పెద్దపల్లి)
కొల్చారం (మెదక్)