భారత రాజ్యాంగం లోని షెడ్యూళ్ళు

షెడ్యూల్ సంఖ్య షెడ్యూల్ లోని అంశం
1 రాష్ట్రాలు ,7 కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక పరిధిని వివరిస్తుంది
2 ఇందులో రాజ్యాంగ బద్ధమైన సంస్థల యొక్క జీతభత్యాలు వివరిచబడతాయి .రాష్ట్రపతి ,గవర్నర్ , పార్లమెంట్ మరియు అసెంబ్లీ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు ,సుపీం కోర్ట్ ,హైకోర్ట్ జడ్జిలకు సంబంధించిన రాజ్యాంగ సదుపాయాలు
3 పార్లమెంట్ మరియు శాసన సభ్యులు,కేంద్ర మంత్రులు మరియు సుప్రీం కోర్ట్ ,హైకోర్ట్ న్యాయమూర్తుల పదవీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశాలు
4 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజ్య సభలో స్థానాల కేటాయింపునకు సంబంధించినది
5 ఇందులో షెడ్యూల్ ప్రాంతాల మరియు షెడ్యూల్ తెగల యొక్క పాలనకు సంబంధించిన విషయాలు ఉంటాయి
6 అసోం,మేఘాలయ,త్రిపుర ,మిజోరాం గిరిజన ప్రాంతాల గురించిన ప్రస్థావన ,పాలనాంశాలు
7 కేంద్ర,రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ
8 రాజ్యాంగం ద్వారా గుర్తించబడిన అధికార భాషల గురించి వివరిస్తుంది
9 భూ సంస్కరణల గురించి
10 పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం
11 పంచాయితీ రాజ్ వ్యవస్థ
12 నగర పాలక వ్యవస్థ