భారత రాజ్యాంగ ఆధికరణలు

1 వ భాగం: కేంద్రం, రాష్ట్రాల భూభాగాలు
• 1 వ అధికరణ: దేశనామము, సమన్వయ భారత పరధి
• 2 వ అధికరణ: నూతన రాష్ట్రాల స్థాపించుట, చేర్చుకొనుట
• 2 ఎ వ అధికరణ: ఉపసంహరింపబడింది.
• 3 వ అధికరణ: నూతన రాష్ట్రాల ఏర్పాటు, ఇప్పుడున్న రాష్ట్రా పరిధులు, విస్తీర్ణముల మార్పూ
• 4 వ అధికరణ: 2,3 లకు ఉపయుక్తమైనవి, ఆవశ్యకమైనవి, అనుసంబవమైన మార్పూలు; ఒకటి, నాలుగు షెడ్యూలులో మార్పులు.

2 వ భాగం : పౌరసత్వం
• 5 వ అధికరణ: ఈ సంవిధానం ప్రారంభంనాటి పౌరసత్వం
• 6 వ అధికరణ: పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారి పౌరసత్వ హక్కులు.
• 7 వ అధికరణ: పాకిస్తాన్ నుంచి వలసపొయిన వారి పౌరసత్వ హక్కు.
• 8 వ అధికరణ: వేరే ఇతర దేశములలో నివసిస్తున్న జన్మత భారతీయుల్తెన వారి పౌరసత్వ హక్కు
• 9 వ అధికరణ: తమంతట తాము ఇతర దేశములందు పౌరసత్వ హక్కును సంపాదించుకొన్నవారు భారతపౌరులు కారు.
• 10 వ అధికరణ: పౌరసత్వ హక్కు, దాని కొనసాగింపు
• 11 వ అధికరణ: పౌరసత్వ హక్కును నియంత్రణ చేయు అధికారం

3 వ భాగం:ప్రాథమిక హక్కులు - సాధారణ వివరణ
• 12 వ అధికరణ: నిర్వచనము
• 13 వ అధికరణ: ప్రాథమిక హక్కులతో సరిపడనివి, అపవాదమైనవి అయిన చట్టములు
👉🏻సమానత్వం:
• 14 వ అధికరణ: చట్టం ముందు అందరూ సమానులే
• 15 వ అధికరణ: మత, జాతి, కుల, లింగ, జన్మస్థానం కారణంగా చూపే వివక్షత నిషేధం...
• 16 వ అధికరణ: ప్రభుత్వోద్యోగ వసతులతో సమానవకాశాలు
• 17 వ అధికరణ: అస్పృశ్యత నిషేధించడమైనది.
• 18 వ అధికరణ:కితాబుల రద్దు.
👉🏻వ్యక్తి స్వేచ్ఛ:
• 19 వ అధికరణ: వాక్స్వాతంత్ర్యము మెదల్తెన హక్కుల పరిరక్షణ
• 20 వ అధికరణ: నేరారోపణ పరంపరంలో నేరస్తుడి హక్కులు
• 21 వ అధికరణ:వ్యక్తి స్వాతంత్ర్యం, వ్యక్తి జీవనానుభవముల రక్షణ
• 21 వ ఎ) అధికరణ: విద్యను అభ్యసించు హక్కు
• 22 వ అధికరణ: విచారణలేని నిర్బంధం గురించిన రక్షణలు
• 23 వ అధికరణ: మానవుల క్రయ విక్రయాల నిషేధం, నిర్బంధకూలీ నిషేధం
• 24 వ అధికరణ: కర్మాగారాలలో పసివారి నియామకం, నిషేధం
👉🏻మత స్వేచ్ఛ:
• 25 వ అధికరణ: మనసారా అత్మసాక్షిగా నమ్మే విశ్వాసములకు, మతప్రచారములకు సంపూర్ణ స్వాతంత్ర్యం.
• 26 వ అధికరణ: మతపరమైన వ్యవహరాలను నిర్వహించుకునే హక్కు
• 27 వ అధికరణ: మతప్రచార ప్రోత్సాహం కొరకు విధింపబడే పన్నులు ఇతరులను భాధింపరాదు
• 28 వ అధికరణ: విద్యాసంస్థలలో మతపరమైన బోధనలు, పూజలందు నిర్బంధం ఉండరాదు, సాంఘిక సాంస్కృతిక విద్యాపరమైన హక్కులు. 29 వ అధికరణ: అల్పసంఖ్యాకుల సంక్షేమ రక్షణ
• 30 వ అధికరణ: విద్యాసంస్థలను స్థాపించుట కొరకు అల్పసంఖ్యాకులకు కల్పించిన రక్షణలు.
• 31 వ అధికరణ: ఉపసంహరింపబడినది 👉🏻కాపాడబడిన చట్టములు:
• 31 ఎ) వ అధికరణ: ఎస్టేట్స్ సేకరణ చట్టాలకు కల్పించిన రక్షణ
• 31 బి) వ అధికరణ: కొన్ని చట్టాల పునరుద్ధరణ
• 31 సి) వ అధికరణ: ఆదేశిక సూత్రాలను అనుసరించి చేసిన చట్టాలకు రక్షణ
• 31 డి) వ అధికరణ: ఉపసంహరింపబడినది
• 32 వ అధికరణ: ప్రాథమిక హక్కుల రక్షణ పరష్కారము
• 32 ఎ) వ అధికరణ: ఉపసంహరింపబడినది
• 33 వ అధికరణ:రక్షణదళాలు, ప్రాథమిక హక్కులను వర్తింపజేయుటలో పార్లమెంట్ అధికారము
• 34 వ అధికరణ: మార్షల్ లా అమలులో ఉన్నప్పటి చర్యలకు రక్షణ
• 35 వ అధికరణ: ఈ భాగంలోని అంశాలప్తె చట్టాలు చేసే అధికారం.

4 వ భాగం: ఆదేశిక సూత్రములు
• 36 వ అధికరణ: ఆదేశిక సూత్రములు నిర్వచనము
• 37 వ అధికరణ: ఈ భాగంలో వివరించిన సూత్రములను అమలుపరుచు బాధ్యత
• 38 వ అధికరణ: ప్రజా సంక్షేమం, శ్రేయస్సుల నిమిత్తం సాంఘిక సంస్థలను స్థాపించుట.
• 39 వ అధికరణ: పరిపాలనా విధానంలో రాజ్యం అనుసరించివలసిన సూత్రములు
• 39 ఎ) వ అధికరణ: సమాన న్యాయం, న్యాయ సహాయం
• 40 వ అధికరణ: గ్రామ పంచాయితీల ఏర్పాతటు
• 41 వ అధికరణ: పనిని కలిగి ఉండే హక్కు, చదువుకునే హక్కు, నిస్సహాయులకు ఆర్థిక సహాయం
• 42 వ అధికరణ: మానవతా దృష్టితో పనివారికి పనికాలంలో ఏర్పరచవలసిన పరిశుద్ధ వాతావరణం, ప్రసూతి సహాయం.
• 43 వ అధికరణ: పనివారికి జీవనభృతి తప్పనిసరి.
• 43 ఎ) వ అధికరణ: పనివారికి వారు పనిచేసే సంస్థలలో నిర్వహణధికార ఫ్రాప్తి
• 43 బి) వ అధికరణ: సహకార సంస్థలకు ప్రోత్సాహం
• 44 వ అధికరణ: సార్వత్రిక పౌరస్మృతి
• 45 వ అధికరణ: పసివారికి ఉచిత నిర్బంధ చదువు
• 46 వ అధికరణ: షెడ్యూల్డ్ తెగలకు, షెడ్యూల్డ్ కులాలవారికి ఇతర వెనకబడిన తరగతులవారికి విద్యా ఆర్థికాబివృద్దికి కృషి
• 47 వ అధికరణ: పౌష్టిక ఆహారం, ప్రజారోగ్య స్థాయి పెంపు
• 48 వ అధికరణ: వ్యవసాయం పశు సంవర్ధన
• 48 ఎ) వ అధికరణ: పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం వన్యప్రాణుల సంరక్షణ
• 49 వ అధికరణ: పురావస్తు పరిరక్షణ
• 50 వ అధికరణ: న్యాయశాఖను పరిపాలనా శాఖనుంచి వేరుచేయుట
• 51 వ అధికరణ: అంతర్జాతీయ శాంతి

4 ఎ భాగం:ప్రాథమిక విధులు
• 51 ఎ. వ అధికరణ: ప్రాథమిక విధులు

5 వ భాగం: కేంద్ర ప్రభుత్వము (లేదా) యూనియన్
👉🏻కార్యనిర్వహణ శాఖ
• 52 ఎ వ అధికరణ: భారతి రాష్ట్రపతి
• 53 వ అధికరణ: యూనియన్ కార్యనిర్వహణాధికారం
• 54 వ వ అధికరణ: రాష్ట్రపతి ఎన్నిక
• 55 వ అధికరణ: రాష్ట్రపతి ఎన్నిక విధానం
• 56 వ అధికరణ:రాష్ట్రపతి హొదా, కాలపరిమితి
• 57 వ అధికరణ: రాష్ట్రపతి తిరిగి ఎన్నిక
• 58 వ అధికరణ: రాష్ట్రపతిగా ఎన్నికమ్యేందుకు అర్హతలు
• 59 వ అధికరణ: రాష్ట్రపతి హొదా షరతులు
• 60 వ అధికరణ: రాష్ట్రపతి చేయవలసిన ప్రమాణం
• 61 వ అధికరణ: అభిశంసన విధానము
• 62 వ అధికరణ: రాష్ట్రపతి స్థానం ఖాళీ అయితే తిరిగి ఎన్నిక, ఎన్నిక్తెన వారి హోదా, కాలపరిమితి
• 63 వ అధికరణ: ఉపరాష్ట్రపతి
• 64 వ అధికరణ: ఉపరాష్ట్రపతి రాజ్యసభ చ్తెర్మన్ గా వ్యవహరించుట
• 65 వ అధికరణ: ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించుట
• 66 వ అధికరణ: ఉపరాష్ట్రపతి ఎన్నిక
• 67 వ అధికరణ: ఉపరాష్ట్రపతి హోదా కాలపరిమితి
• 68 వ అధికరణ: ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీ అయితే తిరిగి ఎన్నిక, ఎన్నిక్తెన వారి హోదా, కాలపరిమితి
• 69 వ అధికరణ: ఉపరాష్ట్రపతి చేయవలసిన ప్రమాణం
• 70 వ అధికరణ: అవసరమైన ఇతర పరిస్థితులలో రాష్ట్రపతి పనులను ఉపరాష్ట్రపతి నిర్వహించుట
• 71 వ అధికరణ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబదించిన విషయములు
• 72 వ అధికరణ: క్షమాభిక్ష, శిక్షను నిలుపుచేయుట, తగ్గించుట, పరివర్తనం చేయుట
• 73 వ అధికరణ: యూనియన్ కు కల కార్యనిర్వహణధికార విస్తరణ
👉🏻మంత్రివర్గం:
• 74 వ అధికరణ: కార్యనిర్వహణలో రాష్ట్రపతికి మంత్రివర్గం సహకారం
• 75 వ అధికరణ: మంత్రుల గురించిన వివరములు
👉🏻అటార్ని జనరల్
• 76 వ అధికరణ: అటార్ని జనరల్
👉🏻ప్రభుత్వ నిర్వహణ
• 77 వ అధికరణ: భారత ప్రభుత్వ వ్యవహరాల నిర్వహణ
• 78 వ అధికరణ: రాష్ట్రపతికి అందిచవలసిన సమాచార విషయములలో ప్రధానమంత్రి బాధ్యతలు
👉🏻పార్లమెంట్ సాధారణ వివరణ
• 79 వ అధికరణ: లోక్‌సభ ఎర్పాటు
• 80 వ అధికరణ: రాజ్యసభ కూర్పు
• 81 వ అధికరణ: లోక్‌సభ కూర్పు
• 82 వ అధికరణ: ప్రతి జనాభా లెఖ్ఖల అనంతరం లోక్‌సభ సభ్యుల సంఖ్యలో సర్దుబాటు
• 83 వ అధికరణ: లోక్‌సభ, రాజ్యసభ కాలవ్యవధి
• 84 వ అధికరణ: పార్లమెంట్ సభ్యుల అర్హతలు
• 85 వ అధికరణ: పార్లమెంట్ సమావేశముల ముగింపు, రద్దు
• 86 వ అధికరణ: లోక్‌సభ, రాజ్యసభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే రాష్ట్రపతికి గల హక్కు, ఉభయ సభలకు సందేశాలను పంపిచే హక్కు
• 87 వ అధికరణ: రాష్ట్రపతి విశేష ప్రసంగం
• 88 వ అధికరణ: ఉభయ సభలలో మంత్రులకు, అటార్నీ జనరల్ కూ ప్రసంగించే హక్కు,
👉🏻పార్లమెంట్ అధికారులు
• 89 వ అధికరణ: రాజ్యసభ చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్
• 90 వ అధికరణ: రాజ్యసభ డిప్యూటి చ్తెర్మన్, రాజీనామా, తొలగింపు, ఇతరటత్రా ఆ హొదాలో ఖాళీ
• 91 వ అధికరణ: డిప్యూటి చ్తెర్మన్, చ్తెర్మన్ గా వ్యవహరించుట
• 92 వ అధికరణ: చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్, వారి తొలగింపును ఉద్దేశించిన తిర్మానం చర్చాంశనీయంమైనపుడు వారు రాజ్యసభా సమావేశానికి అధ్యక్షత వహించరాదు.
• 93 వ అధికరణ: స్పికర్, డిప్యూటి స్పీకర్ :లోక్‌సభ
• 94 వ అధికరణ: స్పికర్, డిప్యూటి స్పీకర్ రాజీనామా తొలంగిపు ఇతరత్రా ఆ హొదాలో ఖాళీ,
• 95 వ అధికరణ: డిప్యూటి స్పికర్ స్పీకర్ గా వ్యవహరించు హక్కు
• 96 వ అధికరణ: డిప్యూటి స్పికర్ స్పీకర్ వారి తొలగింపును ఉద్దేశించిన తిర్మానం చర్చాంశనీయంమైనపుడు వారు లోక్‌సభ సమావేశానికి అధ్యక్షత వహించరాదు.
• 97 వ అధికరణ: చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్, స్పికర్, డిప్యూటి స్పీకర్ ల జీతభత్యములు
• 98 వ అధికరణ: పార్లమెంట్ కార్యలయం
👉🏻కార్యకలాపాల నిర్వహణ
• 99 వ అధికరణ: సభ్యులు చేయవలసిన ప్రమాణం
• 100 వ అధికరణ: సభ్యులు ఓటు చేయు విధానం, కనీస సంఖ్యలో సభ్యులు హాజరు లేకపోయినా వ్యవహరించు హక్కు
👉🏻సభ్యుల అనర్హతలు
• 101 వ అధికరణ: సభ్యులు సభ్యత్వాన్నించి విరమించవలసిన పరిస్థితులు
• 102 వ అధికరణ: సభ్యుల అర్హతలు
• 103 వ అధికరణ: అనర్హతల వివాదాలప్తే తీర్పు
• 104 వ అధికరణ: అర్హతను కోల్పోయిన సభ్యుడూ, అనర్హతకు లోబడిన సభ్యుడూ పెనాల్టీలకు గురి అగుట
• 105 వ అధికరణ: సభ్యుల సభాహక్కులు మినహయింపులు మొదల్తెనవి
• 106 వ అధికరణ: సభ్యుల జీతభత్యములు
• 107 వ అధికరణ: బిల్లులను సమర్పించు విధానం
• 108 వ అధికరణ: ఉబయసభల ఉమ్మడి సమావేశము
• 109 వ అధికరణ: ద్రవ్య బిల్లు : ప్రత్యేక విధానం
• 110 వ అధికరణ: ద్రవ్య బిల్లు నిర్వచనం
• 111 వ అధికరణ: బిల్లుల పరిమితి
👉🏻ఆర్థిక వ్యవహరాలను గురించిన విధానము
• 112 వ అధికరణ: వార్షిక ఆర్థిక పరిస్థితిప్తె నివేదిక
• 113 వ అధికరణ: ఆర్థిక అంచనాలు పార్లమెంట్ చర్చావిధానము
• 114 వ అధికరణ: ద్రవ్య వినియోగబిల్లులు
• 115 వ అధికరణ: అనుభంధ అదనపు, మితిమీరిన ఖర్చుల సహాయ నిధులు
• 116 వ అధికరణ: తాత్కాలిక పద్ధతులప్తె ఓటింగ్, అత్యవసర ఖర్చులప్తె ఓటింగ్
• 117 వ అధికరణ: ద్రవ్య బిల్లుప్తె చర్చ- ప్రత్యేల విధానము
👉🏻ఫార్లమెంట్ లో జరుగు కార్యకలపాలను గురించిన సాధారణ విధానము
• 118 వ అధికరణ: నియామవళి
• 119 వ అధికరణ: పార్లమెంట్ లో ద్రవ్యవ్యవహరల చర్చ విధానం
• 120 వ అధికరణ: పార్లమెంట్ లో ఉపయోగించవలసిన భాష, రాజభాష ప్రస్తావన
• 121 వ అధికరణ: పార్లమెంట్ లో జరిగే చర్చలను గురించిన ఆంక్షలు
• 122 వ అధికరణ: పార్లమెంట్ లో జరుగు వ్యవహరలప్తె ఏ విధమైయిన విచారణ జరిపే అధికారం కోర్టులకు లేదు
👉🏻రాష్ట్రపతి శాసనాధికారము
• 123 వ అధికరణ: పార్లమెంట్ అభినివేశనమందు లేనప్పుడు రాష్ట్రపతి అధ్యాదేశములను ప్రకటన ద్వారా జారిచేయు అధికారము
👉🏻యూనియన్ న్యాయవ్యవస్థ
• 124 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము; స్థాపించుట, కూర్పు
• 125 వ అధికరణ: న్యాయమూర్తుల జీతభత్యములు
• 126 వ అధికరణ: తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం
• 127 వ అధికరణ: అవసరసిద్ధి కొరకు నియమింపబడె న్యాయమూర్తి
• 128 వ అధికరణ: పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల సహాయం
• 129 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము కోర్టు ఆఫ్ రికార్డ్
• 130 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థాన సమావేశస్థలము
• 131 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము ప్రారభింక విచారణాధికార పరిధి
• 131 ఎ వ అధికరణ: ఉపసంహరింపబడినది
• 132 వ అధికరణ: హ్తెకోర్టు తీర్పులప్తె సర్వోన్నత న్యాయస్థానానికి వున్న అప్పీలు పరిధులు, కేసుల స్వభావం
• 133 వ అధికరణ: హ్తెకోర్టు తీర్పులప్తె సర్వోన్నత న్యాయస్థానానికి వున్న అప్పీలు పరిధులు, కేసుల స్వభావం
• 134 వ అధికరణ: క్రిమినల్ కేసులో సర్వోన్నత న్యాయస్థానానికి వున్న అప్పీలు పరిధులు
• 134 ఎ) వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానమునకు పోవు అప్పీలును గురిచింన హ్తెకోర్టులు ఇచ్చే సర్టిపికెట్
• 135 వ అధికరణ: ఫెడరల్ కోర్టు అధికారల బదిలీ
• 136 వ అధికరణ: అప్పీలు అర్హతలపై సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసే ప్రత్యేకాధికారం
• 137 వ అధికరణ: పునర్విచారణాధికారం 138 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము; పరిధుల విస్తరణ
• 139 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానమునకు గల రిట్టులను మంజూరు చేయు అధికార విస్తరణ
• 139 ఎ) వ అధికరణ: కేసులను బదలి చేయు అధికారము
• 140 వ అధికరణ: అనుబందిత అధికారలు
• 141 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము తేల్చీన న్యాయమును అన్ని కోర్టులు విధిగా పాటించుట
• 142 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానం తీర్పులోని అదేశముల అమలు
• 143 వ అధికరణ: రాష్ట్రపతి సర్వోన్నత న్యాయస్థానమును సలహ అడగవచ్చు
• 144 వ అధికరణ: సివిల్, జుడిషియల్ అధికారులు అందరూ సర్వోన్నత న్యాయస్థానంతో సహకరించవలెను
• 144 ఎ) వ అధికరణ: ఉపసహరించబడినది
• 145 వ అధికరణ: కోర్టు నియమావళి
• 146 వ అధికరణ: కోర్టు ఉద్యోగులు, సిబ్బంది; సర్వోన్నత న్యాయస్థాన కార్యలయ ఖర్చులు
• 147 వ అధికరణ: వివరణ
👉🏻కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్
• 148 వ అధికరణ: భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్
• 149 వ అధికరణ: విధులు-అధికారములు
• 150 వ అధికరణ: యూనియన్, రాష్ట్ర ప్రభుత్వ లెఖ్ఖల నమూనా
• 151 వ అధికరణ: తనిఖి లెఖ్ఖల నివేదిక

6 వ భాగం: రాష్టములు
• 152 వ అధికరణ: నిర్వచనములు
👉🏻కార్యనిర్వహణ - గవర్నర్
• 153 వ అధికరణ: రాష్ట్ర గవర్నర్
• 154 వ అధికరణ: రాష్ట్ర కార్యనిర్వహణాధికారం
• 155 వ అధికరణ: గవర్నర్ నియామకం
• 156 వ అధికరణ: గవర్నర్ హోదా కాలపరిమితి
• 157 వ అధికరణ: గవర్నర్ నియామకమునకు అవసరమైన అర్హతలు
• 158 వ అధికరణ: గవర్నర్ పదవీ షరతులు
• 159 వ అధికరణ: ప్రమాణ స్వీకారము
• 160 వ అధికరణ: కొన్ని పరిస్థితులలో గవర్నర్ చేయు పనులను వేరొకరు నిర్వహించుట
• 161 వ అధికరణ: క్షమాభిక్ష, శిక్షలను నిలుపుచేయుట, తగ్గించుట, పరివర్తనం చేయు అధికారాలు
• 162 వ అధికరణ: రాష్ట్ర కార్యనిర్వహణాధికార విస్తరణ
👉🏻మంత్రివర్గం
• 163 వ అధికరణ: కార్యనిర్వహణలో గవర్నర్ కు మంత్రివర్గ సహకారం
• 164 వ అధికరణ: మంత్రుల గురిచింన వివరములు
👉🏻రాష్ట్ర అడ్వకేట్ జనరల్
• 165 వ అధికరణ: రాష్ట్ర అడ్వకేట్ జనరల్
👉🏻రాష్ట్ర ప్రభుత్వ వ్యవహర నిర్వహణ
• 166 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహర నిర్వహణ
• 167 వ అధికరణ: గవర్నర్ కు అందించవలసిన సమాచారం విషయంలో ముఖ్యమంత్రి బాధ్యతలు
👉🏻సాధారణ వివరణ
• 168 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి స్థాపన
• 169 వ అధికరణ: శాసనమండలి ఏర్పాటు, రద్దు
• 170 వ అధికరణ: శాసనసభ కూర్పు
• 171 వ అధికరణ: శాసనమండలి కూర్పు
• 172 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి కాలపరిమితి
• 173 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి సభ్యుల అర్హతలు
• 174 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి సమావేశముల ముగింపు, రద్దు
• 175 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఉద్దేశించి ప్రసగించే హక్కు, ఉభయసభలకు సందేశాలను పంపే హక్కు
• 176 వ అధికరణ: గవర్నర్ విశేష ప్రసంగం
• 177 వ అధికరణ: మంత్రులకు-అడ్వకేట్ జనరల్ కు శాసనసభలో ప్రసంగిచే హక్కు
👉🏻ఉభయసభల అధికారులు
• 178 వ అధికరణ: శాసనసభ స్పీకర్, డిప్యూటి స్పీకర్
• 179 వ అధికరణ: రాజీనామా తొలగింపు: ఇతరత్రా స్పీకర్, డిప్యూటి స్పీకర్ హోదాలో ఖాళీలు
• 180 వ అధికరణ: డిప్యూటి స్పీకర్ గా వ్యవహరించుట
• 181 వ అధికరణ: స్పీకర్ - డిప్యూటి స్పీకర్ లు వారిని తొలగించుట కొరక్తె ఉద్దేశించిన తీర్మానం చర్చనియాంశంమైనపుడు వారు సభా సమావేశాలప్తె అధ్యక్షత వహించరాదు
• 182 వ అధికరణ: చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్
• 183 వ అధికరణ: రాజీనామా, తొలగింపు, ఇతరత్రా చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్ హోదాలో ఖాళీలు
• 184 వ అధికరణ: డిప్యూటి చ్తెర్మన్, చ్తెర్మన్ గా వ్యవహరించుట
• 185 వ అధికరణ: డిప్యూటి చ్తెర్మన్, చ్తెర్మన్ వారిని తొలగించుట కొరక్తె ఉద్దేశించిన తీర్మానం చర్చనియాంశంమైనపుడు వారు శాసనమండలి సమావేశాలప్తె అధ్యక్షత వహించరాదు
• 186 వ అధికరణ: చ్తెర్మన్ డిప్యూటి చ్తెర్మన్, స్పీకర్ - డిప్యూటి స్పీకర్ ల జీతభత్యములు
• 187 వ అధికరణ: ఉభయసభల కార్యాలయం
• 188 వ అధికరణ: కార్యకలాపాల నిర్వహణ, సభ్యులు చేయవలసిన ప్రమాణం
• 189 వ అధికరణ: సభ్యులు ఓటుచేయు విధానం, కనీస సభ్యులు హాజరులో లేకపోయిన వ్యవహరించు హక్కు
👉🏻సభ్యుల అనర్హతలు
• 190 వ అధికరణ: సభ్యులు సభ్యత్వం నుంచి విరమించవలసిన పరిస్థితులు
• 191 వ అధికరణ: సభ్యుల అనర్హతలు 192 వ అధికరణ: అనర్హతల వివాదం ప్తె తీర్పు
• 193 వ అధికరణ: అనర్హతను కోల్పోయిన సభ్యుడు, అనర్హతలకు లోనయిన సభ్యుడు, ప్రమాణ స్వికారం చేయని సభ్యుడు సభల సమావేశాలకు హజరు అయినచో పెనాల్టీకి గురి అవుదురు
• 194 వ అధికరణ: సభ్యుల సభాహక్కుల, మినహయింపు మొదలయినవి
• 195 వ అధికరణ: సభ్యుల జీతభత్యములు
👉🏻ఉభయసభల వ్యవహర విధానము
• 196 వ అధికరణ: బిల్లులను శాసనసభకు సమర్పించు విధానము
• 197 వ అధికరణ: ద్రవ్య బిల్లు మినహ ఇతర బిల్లుల గురించి శాసనమండలిప్తె ఆంక్షలు
• 198 వ అధికరణ: ద్రవ్య బిల్లు గురించి ప్రత్యేక విధానము
• 199 వ అధికరణ: ద్రవ్య బిల్లు-నిర్వచనము
• 200 వ అధికరణ: బిల్లుల అనుమతి
• 201 వ అధికరణ: రాష్ట్రపతి ఆమోదం కొరకు బిల్లును నిలుపుచేయుట
👉🏻ఆర్థిక వ్యవహరములను గురించిన విధానము
• 202 వ అధికరణ: వార్షిక, ఆర్థిక పరిస్థితిపై నివేదిక
• 203 వ అధికరణ: ఆర్థిక అంచనాలు శాసనసభ చర్చావిధానము
• 204 వ అధికరణ: ద్రవ్య వినియోగ బిల్లులు
• 205 వ అధికరణ: అనుబంధ అదనపు మితిమీరిన ఖర్చుల సహాయ నిధులు
• 206 వ అధికరణ: తాత్కాలిక పద్దులప్తె ఓటింగ్ అత్యవసర ఖర్చులప్తె ఓటింగ్
• 207 వ అధికరణ: ద్రవ్య బిల్లుప్తె చర్చ ప్రత్యేక విధానము
👉🏻నియామావళి
• 208 వ అధికరణ: శాసనసభలో జరుగు కార్యక్రమాల గురించిన సాధారణ విధానము
• 209 వ అధికరణ: ఆర్థిక వ్యవహరాల గురించిన రెగ్యులేషన్
• 210 వ అధికరణ: శాసనసభలలో ఉపయోగించవలసిన భాషలు
• 211 వ అధికరణ: శాసనసభలలో చర్చలప్తె ఆంక్షలు
• 212 వ అధికరణ: శాసనసభలలో జరుగు వ్యవహారాలప్తె ఏ విధమైన విచారణ జరిపే అధికారం కోర్టులకు లేదు
👉🏻గవర్నర్ శాసనాధికారము
• 213 వ అధికరణ: శాసనసభలు అభినివేశమందు లేనపుడు గవర్నర్ కు అధ్యాదేశమును జారీచేయు అధికారము
👉🏻రాష్ట్ర హ్తెకోర్టులు
• 214 వ అధికరణ: రాష్ట్ర హ్తెకోర్టులు
• 215 వ అధికరణ: హ్తెకోర్టను కోర్ట్ అఫ్ రికార్డుగా భావించుదురు
• 216 వ అధికరణ: హ్తెకోర్టు స్థాపన
• 217 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల నియామకం షరతులు
• 218 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానమునకు వర్తించు కొన్ని విషయములు, హ్తెకోర్టులకు కూడా వర్తింపజేయుట
• 219 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం
• 220 వ అధికరణ: న్యాయమూర్తి నియామకంలో ఖాయపడిన వ్యక్తి తదుపరి వృత్తిప్తె ఆంక్ష
• 221 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల జీతభత్యములు
• 212 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల బదిలిలు
• 223 వ అధికరణ: తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం
• 224 వ అధికరణ: అదనపు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం
• 224.ఎ) వ అధికరణ: పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల సహాయం
• 225 వ అధికరణ: హ్తెకోర్టుల అధికార పరిధి
• 226 వ అధికరణ: హ్తెకోర్టులకు రిట్టులను మంజూరుచేయు అధికారము
• 227 వ అధికరణ: దిగువ కోర్టుల ప్తె హ్తెకోర్టు అజమాయిషి
• 228 వ అధికరణ: హ్తెకోర్టు దిగువ కోర్టు కేసులను బదిలీ చేసుకొనుట
• 228 ఎ) అధికరణ: ఉపసంహరింపబడినది
• 229 వ అధికరణ: కోర్టు ఉద్యోగులు, సిబ్బంది; హ్తెకోర్టు కార్యలయ ఖర్చులు
• 230 వ అధికరణ: యూనియన్ టెరిటరీకి హ్తెకోర్టు అధికార విస్తరణ
• 231 వ అధికరణ: రెండు అంతకు మించిన రాష్ట్రములకు ఒకే హ్తెకోర్టును స్థాపించుట 232 వ అధికరణ: ఉపసంహరింపబడినది
👉🏻దిగువ న్యాయస్థానములు
• 233 వ అధికరణ: జిల్లా న్యాయమూర్తుల నియామకం
• 233 ఎ వ అధికరణ: కొందరు జిల్లా జడ్జిల నియామకములను వారు అందిచిన తీర్పులకు మాన్యతను చేకూర్చుట
• 234 వ అధికరణ: జుడిషయల్ సర్వీసు నియామకాలు
• 235 వ అధికరణ: క్రింది కోర్టులప్తె జిల్లా కోర్టు పర్యవేక్షణ
• 236 వ అధికరణ: వివరణలు
• 237 వ అధికరణ: ఈ ఛాప్టర్ లోని అంశములను మేజిస్ట్రేతట్లకు వర్తింపచేయుట

7 వ భాగం: పార్ట్ బి రాష్ట్రాలు-మొదటి షెడ్యూలు
• 238 వ అధికరణ: ఉపసంహరింపబడినది

8 వ భాగం:యూనియన్ టెరిటరీస్
• 239 వ అధికరణ: యూనియన్ టెరిటరీస్ పరిపాలన.
• 239 ఎ) వ అధికరణ: కొన్ని యూనియన్ టెరిటరీలకు స్థానిక శాసనసభలను మంత్రివర్గములను ఏర్పుర్చుట
• 239 ఎఎ) వ అధికరణ: ఢిల్లీ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు
• 239 ఎబి) వ అధికరణ: సంవిధాన పరిపాలన విఫలంమైనచో ఇతర ఏర్పాతట్లు
• 239 బి) వ అధికరణ: శాసనసభ విరామ సమయంలో శాసనానికి బదులు ఆద్యాదేశములను జారీ చేయు అధికారము
• 240 వ అధికరణ:రాష్ట్రపతికి యూనియన్ టెరిటరీస్ గురించి వినమయములను చేయు అధికారము
• 241 వ అధికరణ: యూనియన్ టెరిటరీలకు హ్తెకోర్టులు 242 వ అధికరణ: ఉపసంహరింపబడినది

9 వ భాగం: పంచాయతీలు
• 243 వ అధికరణ: నిర్వచనములు
• 243 ఎ) వ అధికరణ: గ్రామసభ • 243 బి) వ అధికరణ: పంచాయితీల వ్యవస్థాపన
• 243 సి) వ అధికరణ: పంచాయితీల నిర్మాణము
• 243 డి) వ అధికరణ: స్థానముల కేటాయింపు
• 243 ఇ) వ అధికరణ: పంచాయితీల కాలపరిమితి
• 243 ఎఫ్) వ అధికరణ: పంచాయితీ సభ్యత్వ అనర్హతలు
• 243 జి) వ అధికరణ: పంచాయితీల సామర్థ్యతలు అధికారలు బాధ్యతలు
• 243 హెచ్) వ అధికరణ: పన్నులు విధించు అధికారములు, నిధులు
• 243 ఐ) వ అధికరణ: పంచాయతీల ఆర్థిక పరిస్థితి సమిక్ష కొరకు ఫ్తెనాస్స్ కమిషన్ ఏర్పాటు
• 243 జె) వ అధికరణ: పంచాయితీ లెక్కల తనిఖీ
• 243 కె) వ అధికరణ: పంచాయితీ ఎన్నికలు
• 243 ఎల్) వ అధికరణ: యూనియన్ టెరిటరీలకు వర్తింపు చేయుట
• 243 ఎమ్) వ అధికరణ: గ్రామ పంచాయితీ విధానము షెడ్యూల్డ్ ఏరియాస్ కి వర్తింపు చేయుట
• 243 ఎన్) వ అధికరణ: అమలులో ఉన్న పంచాయితీ చట్టముల చలామణి
• 243 ఒ) వ అధికరణ: ఎన్నికల వివాదాలతో కోర్టులకు సంబంధం ఉండదు

9 ఎ వ భాగం: మున్సిపాలిటీలు
• 243 పి) వ అధికరణ: నిర్వచనములు
• 243 క్యు) వ అధికరణ:మున్సిపాలిటీల వ్యవస్థాపన
• 243 అర్) వ అధికరణ: మున్సిపాలిటీల నిర్మాణము.
• 243 ఎస్) వ అధికరణ: వార్డు కమీటిల నిర్మాణము వగ్తెరా
• 243 టి) వ అధికరణ: సభృత్వములలో ప్రత్యేక కెటాయింపు
• 243 యు) వ అధికరణ : మున్సిపాలిటీల కాలపరిమితి
• 243 వి) వ అధికరణ : మున్సిపాలిటీల సభ్యత్వ అనర్హతలు
• 243 డబ్ల్యు) వ అధికరణ : మున్సిపాలిటీల సామర్థ్యతలు, అధికారాలు, బాధ్యతలు
• 243 ఎక్స్) వ అధికరణ : పన్నులను విధుంచుట, విధులను ఏర్పరుర్చుట
• 243 వ్తె) వ అధికరణ : ఫ్తెనాన్స్ కమిషన్
• 243 జడ్) వ అధికరణ : మున్సిపాలిటీ లెఖ్ఖల తనీఖీ
• 243 జడ్ ఎ) వ అధికరణ : మున్సిపాలిటీల ఎన్నికలు
• 243 జడ్ బి) వ అధికరణ : యూనియన్ టెరిటరీలకు వర్తింపచేయుట
• 243 జడ్ సి) వ అధికరణ: వర్తింపులేని ప్రదేశములు
• 243 జడ్ డి) వ అధికరణ: జిల్లా ప్రణాళికా సంఘముల ఏర్పాటు
• 243 జడ్ ఇ) వ అధికరణ: మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం
• 243 జడ్ ఎఫ్) వ అధికరణ: అమలులో ఉన్న మున్సిపల్ చట్టముల చలామణి
• 243 జడ్ జి) వ అధికరణ: ఎన్నికల వివాదాలతో కోర్టులకు సంబంధం ఉండరాదు

9 బి వ భాగం:
• 243 జడ్ హెచ్ వ అధికరణ: నిర్వచనాలు
• 243 జడ్ ఐ వ అధికరణ: సహకార సంస్థల ఏర్పాటు
• 243 జడ్ జె వ అధికరణ: మండలి, కార్యలయ సభ్యుల సంఖ్య, కాలపరిమితి
• 243 జడ్ కె వ అధికరణ: మండలికి సభ్యుల ఎంపిక
• 243 జడ్ ఎల్ వ అధికరణ: మండల, మధ్యంతర యాజమాన్య విలంబన, అతిలంబన
• 243 జడ్ ఎం వ అధికరణ: సహకార సంస్థల ఖాతాల ఆడిట్
• 243 జడ్ ఎన్ వ అధికరణ: సాధారణ మండలి సమావేశాల నిర్వహణ
• 243 జడ్ ఓ వ అధికరణ: సభ్యులకు సమాచార హక్కు
• 243 జడ్.పి వ అధికరణ: రిటర్నులు
• 243 జడ్ క్యూ వ అధికరణ: నేరాలు, దండనలు
• 243 జడ్ ఆర్ వ అధికరణ: బహు రాష్ట్ర సహకార సంస్థలకు అనువర్తన
• 243 జడ్ ఎస్ వ అధికరణ: కేంద్రపాలిత ప్రాంతాలకు అనువర్తన
• 243 జడ్ టివ అధికరణ: ప్రస్తుత చట్టాల కొనసాగింపు

10 వ భాగం: షెడ్యూల్డ్, ట్త్రెబల్ ప్రాంతములు
• 244 వ అధికరణ: షెడ్యూల్డ్, ట్త్రెబల్ ప్రాంతము పరిపాలన
• 244 ఎ) వ అధికరణ: స్వయంపాలిత రాష్ట్ర స్థాపన

11 వ భాగం: యూనియన్, రాష్ట్రల మధ్య సంబంధాలు
👉🏻చాట్టాలను చేసే అధికారాలను గురించి
• 245 వ అధికరణ: శాసనాలను చేయుటలో పార్లమెంట్ కు, రాష్ట్ర శాసనసభలకు ఉన్న అధికారపరిధి
• 246 వ అధికరణ: పార్లమెంట్ కు, శాసనసభలకు కేటాయించిన అంశాలు - జాబితాలు
• 247 వ అధికరణ: అదనపు కోర్టులను స్థాపించు అధికారము
• 248 వ అధికరణ: మిగిలిన అంశాలప్తె శాసనాలను చేసే అధికారము
• 249 వ అధికరణ: రాష్ట్ర శాసనసభలకు కేటాయించిన అంశాలప్తె జాతి శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంట్ చాట్టాలను చేయవచ్చు
• 250 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలములో రాష్ట్ర జాబితాలోని అంశాలప్తె పార్లమెంట్ శాసనాలను చేయవచ్చు
• 251 వ అధికరణ: పార్లమెంట్ చేయు చాట్టములకు రాష్ట్ర శాసనసభలు చేయు చాట్టములకు మధ్య వ్తెరుధ్యం ఉంటే
• 252 వ అధికరణ: రెండు అంతకంటే మించిన రాష్టములు తమ కొరకు ఏదేని శాసనాన్ని చేయమని కోరితే పార్లమెంట్ వాటన్నిటికి అనువర్తించు శాసనాన్ని చేయవచ్చు
• 253 వ అధికరణ: అంతర్జాతీయ ఒప్పందాల అమలుకొరకు చేయు చట్టాలను పార్లమెంట్ మాత్రమే చేయగలదు
• 254 వ అధికరణ: పార్లమెంట్ చేసిన చట్టము శాసనసభ చేసిన చట్టాల మధ్య వ్తెరుధ్యం
• 255 వ అధికరణ: ముందుగా సిపార్సులను పొందవలెనని ఎక్కడ్తెనా వుంటే అది విధానానికి సంబంధించిన షరతు అని గుర్తించాలి
👉🏻యూనియన్, రాష్ట్రముల మధ్య పరిపాలన సంబంధాలు సాధారణ విషయములు
• 256 వ అధికరణ: యూనియన్, రాష్ట్రముల బాధ్యతలు
• 257 వ అధికరణ: రాష్ట్రములప్తె యూనియన్ కు ఉన్న అదుపు
• 257 ఎ వ అధికరణ: ఉపసహరించబడినది
• 258 వ అధికరణ: రాష్ట్రలకు, యూనియన్ కు కల అధికారము కొన్ని పరిస్థితులలో దత్తాధికారమివ్వవచ్చు
• 258 ఎ వ అధికరణ: రాష్ట్రలు కూడా తమ కార్యకలపాలను యూనియన్ కు దత్తపరచవచ్చు
• 259 వ అధికరణ: ఉపసహరించబడినది
• 260 వ అధికరణ: భారతదేశానికి ఆవల ఉన్న ప్రదేశాల పరిపాలను యూనియన్ చేపట్టవచ్చు
• 261 వ అధికరణ: యూనియన్, రాష్ట్రములు చేసే అన్ని చర్యలకు వారి రికార్డులకు సర్వత్రా గుర్తింపు: న్యాయస్థానాల తీర్పులకు సర్వత్రా గుర్తింపు
👉🏻నదీజలాలప్తె వివాదములు
• 262 వ అధికరణ: అంతర్రాష్ట్ర నీటి వనరులు, నదులప్తె పరిష్కారం
👉🏻రాష్ట్రముల మధ్య సహాయసహకారములు
• 263 వ అధికరణ: ఇంటర్ స్టేట్ కౌన్సిల్

12 వభాగం: ద్రవ్యం, ఆస్తి ఒప్పందాలు, దావాలు ద్రవ్య సాదరణ విషయములు
• 264 వ అధికరణ: వివరణ
• 265 వ అధికరణ: చట్టం లేనిచో పన్ను ఉండదు
• 266 వ అధికరణ: యూనియన్, రాష్ట్రములకు చెందిన సంచితనిధి పబ్లిక్ అక్కౌంట్స్
• 267 వ అధికరణ: అకస్మిక నిధి యూనియన్, రాష్ట్రాల మధ్య ఆదాయాల పంపిణీ
• 268 వ అధికరణ: యూనియన్ విధించు డ్యూటీలు- రాష్ట్రములు వసూలు చేయుట, వినియోగించుట
• 268 వ అధికరణ: సేవలప్తె పన్ను-యూనియన్ ప్రభుత్వంచే విధింపు- యూనియన్, రాష్ట్ర ప్రభుత్వములచే వసూలు-యూనియన్ రాష్ట్ర ప్రభుత్వముల కొరకు వినియోగము
• 269 వ అధికరణ: యూనియన్ విధించి వసూలు చేయు పన్నులు - రాష్ట్రములకు పంచుట
• 270 వ అధికరణ: యూనియన్ విధించి వసూలు చేయు పన్నులు - యూనియన్ రాష్ట్రములకు పంచుట
• 271 వ అధికరణ: యూనియన్ ప్రయోజనాల కొరకు విధించే సర్ ఛార్జి
• 272 వ అధికరణ: ఉపసహరించబడినది
• 273 వ అధికరణ: ఎక్స్ పొర్టు డ్యూటి బదులు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ - జ్యూట్, జ్యూట్ ప్రోడక్ట్స్
• 274 వ అధికరణ: రాష్ట్రములకు ఆసక్తి ఉన్న పన్నుల గురించి రాష్ట్రపతి సిఫార్సు ఆవశ్యకత
• 275 వ అధికరణ:యూనియన్ నుంచి కొన్ని రాష్ట్రములకు అందిచే గ్రాంట్స్
• 276 వ అధికరణ: వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, ఇతర సర్వీసులప్తెన విధించు పన్ను
• 277 వ అధికరణ: మినహయింపులు
• 278 వ అధికరణ: ఉపసహరించబడినది
• 279 వ అధికరణ: నెట్ ప్రోసిడ్స్ ను లెఖ్ఖించు విధానము
• 280 వ అధికరణ: ఫ్తెనాన్స్ కమిషన్
• 281 వ అధికరణ: ఫ్తెనాన్స్ కమిషన్ సిఫార్సులు
👉🏻ఇతర ద్రవ్య విషయములు
• 282 వ అధికరణ: యూనియన్, రాష్ట్రప్రభుత్వములు వారి ఆదాయం నుంచి చేయు ఖర్చులు
• 283 వ అధికరణ: సంచిత నిధి, కంటింజెన్స్ ఫండ్, పబ్లిక్ అక్కౌంట్స్ ఆధీనము సంరక్షణ
• 284 వ అధికరణ: కోర్టులలోను పబ్లిక్ ఆఫీసర్ వద్ద జమపడే డిపాజిట్లు స్వాధీనము
• 285 వ అధికరణ: రాష్ట్రాలు విధించే పన్నులనుంచి యూనియన్ విధించే పన్ను ఉండరాదు
• 286 వ అధికరణ: వస్తువుల అమ్మకం, కొనుగోళ్ళ విలువలప్తె పన్ను విధింపు గురించిన ఆంక్షలు
• 287 వ అధికరణ: విద్యుత్ ప్తె పన్నుల మినహయింపు
• 288 వ అధికరణ: నీరు, విద్యుత్ లప్తె రాష్ట్రాలు విధించే పన్నులప్తె మినహయింపులు
• 289 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులప్తె యూనియన్ విధించే పన్ను ఉండరాదు
• 290 వ అధికరణ: యూనియన్, రాష్ట్రముల మధ్య కొన్ని లెఖ్ఖల సర్దుబాటు 29 ఎ) వ అధికరణ: దేవస్వం నిధులు
• 291 వ అధికరణ: ఉపసహరించబడినది
👉🏻రుణ సేకరణ:
• 292 వ అధికరణ: యూనియన్ ప్రభుత్వ రుణ సేకరణ
• 293 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ రుణ సేకరణ
👉🏻ఆస్తులు, ఒప్పందాలు, హక్కులు, బాధ్యతలు, కర్తవ్యాలు, దావాలు
• 294 వ అధికరణ: దేశ విభజన మూలంగా సంక్రమించిన ఆస్తులు బాధ్యతలు
• 295 వ అధికరణ: ఇతరత్రా పార్టు బి రాష్ట్రాల ద్వారా సంక్రమించిన ఆస్తులు, బాధ్యతలు
• 296 వ అధికరణ: వారసులు లేని వారి ఆస్తి
• 297 వ అధికరణ: టెరిటొరియల్ వాటర్స్, కాంటినెంటల్ షెల్ఫ్ లోని విలువ్తెన ఆస్తులు అన్నీ యూనియన్ కు చెందును
• 298 వ అధికరణ: ప్రభుత్వాలకు వ్యాపారం చేసే హక్కు
• 299 వ అధికరణ: ప్రభుత్వము చేసుకొనే ఒప్పందములు 300 వ అధికరణ: వ్యాజ్యములు

13 వ భాగం: దేశవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యసంసర్గముల యందు స్వేచ్ఛ
• 301 వ అధికరణ: వ్యాపార వాణిజ్య, సంసర్గముల యందు స్వేచ్ఛ
• 302 వ అధికరణ: వ్యాపార, వాణిజ్యాలప్తె ఆంక్షలను విధించే అధికారము పార్లమెంట్ కు ఉన్నది
• 303 వ అధికరణ: వ్యాపార, వాణిజ్యాల నింయంత్రణప్తె రాష్ట్రలకు, యూనియన్ కు ఉన్న అధికారల పరిమితి
• 304 వ అధికరణ: రాష్ట్రముల మధ్య జరిగే వ్యాపార, వాణిజ్యాలను గురించిన ఆంక్షలు
• 305 వ అధికరణ: ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల మినహయింపు, ప్రభుత్వ గుత్తాధికార సంస్థలు
• 306 వ అధికరణ: ఉపసంహరించబదినది
• 307 వ అధికరణ: ఆధికరణ 301 నుండి ఆధికరణ 304 లోని అంశాల అమలుకొరకు స్థాపించు ప్రాధికార సంస్థ

14 వ భాగం:
👉🏻యూనియన్, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఉద్యోగులు
• 308 వ అధికరణ: వివరణ
• 309 వ అధికరణ: యూనియన్, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల నియామకం, షరతులు
• 310 వ అధికరణ: ఉద్యోగుల పదవీ కాలము
• 311 వ అధికరణ: ఉద్యోగుల ప్తె క్రమశిక్షణా చర్యలు
• 312 వ అధికరణ: ఆలిండియా సర్విసెస్
• 312 ఎ అధికరణ: ఉద్యోగుల షరతులను నిర్ణయించు, మార్పు చేయు, ఉపసంహరించు అధికారం
• 313 వ అధికరణ: సంధికాలపు సమస్యల పరిష్కారము
• 314 వ అధికరణ: ఉపసంహరించబడినది
👉🏻పబ్లిక్ సర్విస్ కమిషన్
• 315 వ అధికరణ: యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ లు
• 316 వ అధికరణ: సభ్యుల నియామకం, షరతులు
• 317 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ సభ్యుల తొలగింపు, తాత్కాలిక నిలుపుదల
• 318 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ సభ్యుల, సిబ్బంది సేవాషరతులప్తె రెగ్యులేషన్స్
• 319 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ సభ్యులు పదవి నుంచి వ్తెబొలగిన అనంతరం ఇతర ప్రభుత్వ హోదాలకు అర్హులు కారు
• 320 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ ల కర్తవ్యములు .
• 321 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ విధుల విస్తరణ
• 322 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ లకు అగు ఖర్చులు
• 323 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ నివేదికలు

14 ఎ భాగం: ట్రిబ్యునల్స్
• 323 ఎ వ అధికరణ: ప్రభుత్వోద్యోగులకు పరిమితమైన ఎడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్
• 323 బి వ అధికరణ: వేరే అన్ని ఇతర వ్యవహారాలను గురించిన ట్రిబ్యునల్స్

15 వ భాగం: ఎన్నికలు
• 324 వ అధికరణ: ఎన్నికల కమిషన్ అధికారములు
• 325 వ అధికరణ: ఓటర్ల జాబితాలో చేర్చబడుటకు మత, జాతి, కుల, లింగ భేదములు అడ్దురాకూడదు
• 326 వ అధికరణ: వయోజన ఓటు హక్కు
• 327 వ అధికరణ: రాష్ట్ర శాసనసభల ఎన్నిక గురించి చట్టాలను చేయు అధికారం పార్లమెంట్ కు కలదు
• 328 వ అధికరణ: ఆధికరణ
• 327 క్రింద పార్లమెంట్ శాసనసభల గురించి చట్టాలను చేయనిచో శాసనసభల గురించి చట్టాలను చేయనిచో శాసనసభలు తత్సంబంధిత చట్టాలను చేయవచ్చును.
• 329 వ అధికరణ: ఎన్నికలు తత్సంబంధిత విషయములప్తె కోర్టులు జోక్యం చేసుకొనరాదు
• 329 ఎ వ అధికరణ; ఉపసంహరింపబడినది

16 వ భాగం: కొన్ని తరగతుల రక్షణక్తె ప్రత్యేకాంశాలు
• 330 వ అధికరణ: లోక్‌సభలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు
• 331 వ అధికరణ: లోక్‌సభలో ఆంగ్లో ఇండియన్ లకు ప్రాతినిధ్యం
• 332 వ అధికరణ: శాసనసభలలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు
• 333 వ అధికరణ: శాసనసభలలో ఆంగ్లో ఇండియన్ లకు ప్రాతినిధ్యం
• 334 వ అధికరణ: ప్తె కేటాయింపులు 50 సంవత్సరముల అనంతరం కొనసాగరాదు
• 335 వ అధికరణ: షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ ప్రభుత్వోద్యోగాలలో హక్కుల గుర్తింపు
• 336 వ అధికరణ: ఆంగ్లో ఇండియన్ లకు కొన్ని శాఖలలో ఉద్యోగావకాశాలు
• 337 వ అధికరణ: ఆంగ్లో ఇండియన్ ల విద్యాభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్స్
• 338 వ అధికరణ: నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్
• 338 ఎ వ అధికరణ: నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ ట్త్రెబ్స్
• 339 వ అధికరణ: షెడ్యూల్ద్ ఎరియాస్ ప్తె యూనియన్ పరిపాలన
• 340 వ అధికరణ: వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించే నిమిత్తం కమిషన్ నియామకం
• 341 వ అధికరణ: షెడ్యూల్ద్ తరగతులు
• 342 వ అధికరణ: షెడ్యూల్ద్ తెగలు

17 వ భాగం:
👉🏻రాజభాషలు యూనియన్ రాజభాష
• 343 వ అధికరణ: యూనియన్ రాజభాష
• 344 వ అధికరణ: రాజభాషప్తె పార్లమెంట్ నియమించు కమిషన్, కమీటీలు ప్రాంతీయ భాషలు
• 345 వ అధికరణ: రాష్ట్రములలోని రాజభాషలు
• 346 వ అధికరణ: రాష్ట్రముల మధ్య, రాష్ట్రములూ, యూనియన్ మధ్య ఉపయోగించవలసిన రాజభాష
• 347 వ అధికరణ: రాష్ట్రములలో ప్రాంతీయ భాషలు
👉🏻సర్వోన్నత న్యాయస్థానము, హ్తెకోర్టులు ఉపయోగించు భాష
• 348 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము, హ్తెకోర్టులు, చట్టాలలోనూ ఉపయోగించవలసిన భాష
• 349 వ అధికరణ: భాషా సమస్యలప్తె చట్టములు
👉🏻ప్రత్యేక ఆదేశాలు
• 350 వ అధికరణ:ఇంబ్బందుల నివారణక్తె సమర్పించు అర్జీల భాషలు
• 350 ఎ వ అధికరణ: మాతృభాషల ప్రోత్సాహకర వసతులు
• 350 బి వ అధికరణ: స్పెషల్ ఆఫిసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్
• 351 వ అధికరణ: హిందీ భాషాభివృద్ధి

18 వ భాగం:అత్యవసర పరిస్థితి
• 352 వ అధికరణ: అత్యవసర పరిస్థితి ప్రకటన
• 353 వ అధికరణ: అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావం
• 354 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు యూనియన్, రాష్ట్రముల మధ్య రెవెన్యూ పంపిణీ
• 355 వ అధికరణ: రాష్ట్రములలో శాంతిభద్రతల పరిరక్షణ, వీదేశీ దండయాత్ర నివారణ, యూనియన్ బాధ్యత
• 356 వ అధికరణ: రాష్త్రములలో సంవిధానానుసర పరిపాలన భంగపడితే గవర్నర్ పాలన
• 357 వ అధికరణ: ప్తె అధికరణలను అనుసరించి ప్రకటన చేసినచో రాష్ట్ర శాసనసభల శాసనాధికారం యూనియన్ కు చెందును
• 358 వ అధికరణ: అత్యవసర పరిస్థితులలో అధికరణ-19 నిలుపుచచేయబడును
• 359 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు 3 వ భాగంలోని హక్కుల నిలుపుదల 3 9 ఎ వ అధికరణ: : ఉపసంహరించబడినది
• 360 వ అధికరణ : ఆర్థిక అత్యవసర పరిస్థితి

19 వ భాగం: ఇతరములు
• 361 వ అధికరణ: రాష్ట్రపతి, గవర్నర్, రాజ ప్రముఖులు - రక్షణలు
• 361 ఎ వ అధిఅకరణ: పార్లమెంట్, శాసనసభ సమావేశాలలో జరుగు కార్యకలాపాల ప్రచురణ
• 362 వ అధికరణ: ఉపసంహరించబడినది
• 363 వ అధికరణ: సంస్థానాధీశులతో చేసుకున్న ఒప్పందాలప్తె కోర్టులకు ప్రమేయం ఉండరాదు
• 363 ఎ వ అధికరణ: రాజ్యాభరణముల రద్దు
• 364 వ అధికరణ: నౌకాశ్రయముల, విమానాశ్రయములు
• 365 వ అధికరణ: యూనియన్ ఆదేశాలను రాష్ట్రలు అమలుచేయకపోతే
• 366 వ అధికరణ: నిర్వచనములు
• 367 వ అధికరణ: వివరణ

20 వ భాగం: సంవిధానములో మార్పులు
• 368 వ అధికరణ: సంవిధానములో మార్పు చేయు అధికారము అందుకొరక్తె అనుసరించిన విధానము

21 వ భాగం: తాత్కాలిక సంధికాలపు, ప్రత్యేకమైన అంశములు
• 369 వ అధికరణ: రాష్ట్రజాబితాలోని అంశాలను ఉమ్మడి జాబితాలోకి చేర్చినట్లు భావించి చట్టాలను పార్లమెంట్ తాత్కాలికముగా చేయుట
• 370 వ అధికరణ: జమ్ము, కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన తాత్కాలిక అంశములు
• 371 వ అధికరణ: మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక అంశములు
• 371 ఎ వ అధికరణ: నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకాంశములు
• 371 బి వ అధికరణ: అస్సాం రాష్ట్రమునకు చెందిన ప్రత్యేక అంశములు
• 371 సి వ అధికరణ: మణిపూర్ రాష్ట్రమునకు సంబంధిచింన ప్రతేక అంశములు
• 371 డి వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ప్రత్యేక అంశములు
• 371 ఇ వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించుట
• 371 ఎఫ్ వ అధికరణ: సిక్కిం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
• 371 జి వ అధికరణ: మిజోరాం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
• 371 హెచ్ వ అధికరణ: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
• 371 ఐ వ అధికరణ: గోవా రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
• 371 జె వ అధికరణ:కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
• 372 వ అధికరణ: రాజ్యంగ శాసనం అమలులోకి వచ్చిన తరువాత అంతకు ముందు ఉన్న చట్టాలను కొనసాగింపు
• 372 ఎ వ అధికరణ : చట్టాలను అనుసరింపచేయు రాష్ట్రపతి అధికారం
• 373 వ అధికరణ: ముందు జాగ్రత్త నిర్భంధం కేసులలో రాష్ట్రపతి అధికారాలు
• 374 వ అధికరణ: ఫెడరల్ కోర్టు, ప్రీవికౌన్సిల్ న్యాయమూర్తుల గురించి, ఆకోర్టులలో విచారణ కొరక్తె ఉన్నకేసులను గురించి
• 375 వ అధికరణ: ఈ సంవిధానం అమలుకు ముందు ఉన్న కోర్టులు. అందలి అధికారులు తమ హోదాలలో కొనసాగుదురు
• 376 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల గురించి
• 377 వ అధికరణ: కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి
• 378 వ అధికరణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి
• 378 ఎ వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలపరిమితి గురించి
• 379-391 వ అధికరణలు : ఉపసంహరించబడినవి
• 392 వ అధికరణ: చిక్కులను పరిష్కరించుట కొరకు రాష్ట్రపతికి గల అధికారములు

22 వ భాగం: సంక్షిప్త నామము, ప్రారంభమగు తేదీ, శాసనం యొక్క హిందీ పాఠం, ఉపసంహరణలు
• 393 వ అధికరణ: సంక్షిప్త నామము
• 394 వ అధికరణ: ప్రారంభమగు తేదీ
• 394 ఎ వ అధికరణ: హిందీ పాఠము
• 395 వ అధికరణ: ఉపసహంరణలు