వ్యాధులు-వాటి ముఖ్య తేదీలు

 

1.పోలియో డే-అక్టోబర్-24

  • 2014 నాటికి మనభారతదేశo పోలియో రహిత దేశం
  • ప్రపంచ మొత్తo మీద పాకిస్థాన్, ఆఫగానిస్థాన్ లో 22 కేసులు నమోదు అయ్యాయి.
  • 2017 ను పోలియో రహిత దేశం గా సోమాలియను UNO ప్రకటించింది.
  • 1995 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది.


2.'మలేరియా డే-ఏప్రిల్-25'

  • మలేరియా ఏ విధంగా వస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్త-చార్లెస్ లూయి ఆల్ఫోనెన్స్ లావెరెీన్-ప్రెంచ్ రక్షణ వైద్యుడు-1907 లో వైద్య నోబెల్ బహుమతి.
  • మలేరియా పరాన్న జీవియొక్క జీవితచక్రం, అది దోమలలో,మనుషులలో ఎలా నివసిస్తుందో తెలియజేసింది-సర్ రోనాల్డ్ రాస్-1902 వైద్యనోబెల్
  • DDT వినియోగం-1946


3.'క్షయ డే-మార్చి-24'

  • రాబర్ట్ కోచ్(జర్మనీ)క్షయ వ్యాధికారక సూక్ష్మజీవులు ను మొదటిసారిగా గుర్తించిన రోజు గుర్తుగా జరుపుకుంటారు
  • BCG-బాసిలస్ కల్మట్ గ్యురిన్


4.'డయాబీటీస్ డే-నవంబర్-14'


  • ఇన్సులినిన్ కనుగొన్నది-ప్రేడరిక్ బాంటింగ్-కెనడా
  • నోబెల్ -1923


5.'కుష్టు వ్యాధి-జనవరి-30'


  • Mk గాంధీ వర్ధంతి సందర్భం


6.రాబిస్ డే-సెప్టెంబర్-28


  • లూయీ పాశ్చర్ వర్ధంతి గుర్తుగా


7.అల్జీమర్స్ డే-సెప్టెంబర్-21

  • ప్రపంచ శాంతి దినం
  • ఆలోయస్అల్జీమర్స్(జర్మనీ) కనిపెట్టారు.


8.కాన్సర్-డే-ఫిబ్రవరి-4

  • క్యాన్సర్ అధ్యయనం-అంకాలజీ


9.ఎయిడ్స్ డే-డిసెంబర్-1


  • HIV వైరస్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు-ల్యూక్ మాంటిేగ్నియర్(పారిస్)
  • రాబర్ట్ గాలో(అమెరికా)
  • ప్రపంచంలో తొలి ఎయిడ్స్ కేసు-1981


10.హిమోఫిలియా-డే(రాయుల డీసీజ్)-ఏప్రిల్-17

  • గాయయం అయినప్పుడు రక్తం ఆగకుండా స్రవించే వ్యాధి.


11.హెపటైటిస్ డే-జూలై-28

  • బరుచ్ శామ్యూల్ బ్లమ్ బర్గ్ కనిపెట్టారు. అతని జన్మదినం గుర్తుగా.


12.ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం-మే-31

13.ప్రపంచ ఆస్తమా దినం-మే తొలి మంగళ వారం

14.ఆర్థ్రరైటీస్ డే(మోకాళ్ళ వ్యాధులు)-అక్టోబర్-12

15.ప్రపంచ నిమోనియా దినం-నవంబర్-12