POLITY PRACTICE BITS 5

 

  1. ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకొంటారు?
    1) పార్లమెంట్‌ ఉభయసభల సభ్యులు, రాష్ట్రశాసనసభ సభ్యులు
    2) పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులు
    3) పార్లమెంట్‌, శాసనసభకు ఎన్నికైన సభ్యులు
    4) పార్లమెంట్‌ సభ్యులు
  2. కింది వాటిలో ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది?
    1) ఉపరాష్ట్రపతి సాధారణ పదవీకాలం 5 సంవత్సరాలు
    2) ఉపరాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావడానికి అర్హులు
    3) ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా గరిష్టంగా 9 నెలల కాలం వరకు గరిష్టంగా వ్యవహరిస్తాడు
    4) ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్ట్‌ పరిష్కరిస్తుంది
  3. కింది వారిలో ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినవారిలో సరైనవారిని గుర్తించండి?
    ఎ. పీవీ నరసింహారావు
    బి. చరణ్‌సింగ్‌
    సి. హెచ్‌డీ దేవెగౌడ
    డి. వీపీ సింగ్‌
    ఇ. మొరార్జీదేశాయ్‌
    1) బి, సి, డి, ఇ 2) ఎ, బి, డి
    3) ఎ, బి, సి, డి, ఇ 4) బి, సి, డి
  4. కింది వారిలో ఉపప్రధానమంత్రులుగా పనిచేసిన వారిని గుర్తించండి?
    1) నెహ్రూ 2) వల్లభాయ్‌పటేల్‌
    3) మొరార్జీ దేశాయ్‌ 4) చంద్రశేఖర్‌
    5) చరణ్‌సింగ్‌
    1) 1, 2, 3 2) 1, 3, 4
    3) 1, 4, 5 4) 2, 3, 5
  5. కింది వాటిలో రాజ్యాంగం దేని గురించి ప్రస్తావించలేదు?
    1) మంత్రిమండలి 2) సమిష్టి బాధ్యత
    3) మంత్రుల రాజీనామా
    4) ఉపప్రధానమంత్రి
    1) 1, 2 2) 2, 3 3) 3, 4 4) 1, 3
  6. కింది వాటిలో ఏ కమిటీని ‘సూపర్‌ క్యాబినెట్‌’ అని వర్ణిస్తారు?
    1) ఆర్థిక వ్యవహారాల కమిటీ
    2) రాజకీయ వ్యవహారాల కమిటీ
    3) పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ
    4) నియమాకాల కమిటీ
  7. కింది వాటిలో రాజ్యసభ స్థానాలు సరైనది?
    1) బీహార్‌- 18
    2) తమిళనాడు- 18
    3) మహారాష్ట్ర-19
    4) పశ్చిమ బెంగాల్‌ -16
  8. కింది స్టేట్‌మెంట్లలో సరైనది గుర్తించండి?
    1) 48వ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా ఎన్‌వీ రమ 2021 ఏప్రిల్‌ 24న పదవి ప్రమాణ స్వీకారం చేశారు
    2) 55 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి పదవి చేపట్టిన రెండవ తెలుగు వ్యక్తి ఎన్‌వీ రమణ
    3) ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి 2023 వరకు కొనసాగుతాడు
    4) 2013లో ఎన్‌వీ రమణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేశారు
    1) 1, 3, 4 2) 1,2,4
    3) 1,4 4) 1,2,3,4
  9. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాత్కాలిక ఛైర్మన్‌గా నియమితులైనది?
    1) ఘంటా చక్రపాణి
    2) కృష్ణమూర్తి
    3) శశాంక్‌ గోయల్‌
    4) చింత సాయిలు
  10. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
    1) దేశ మొట్టమొదటి అటార్ని జనరల్‌ ఎంసీ సెతల్వాడ్‌
    2) యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మొట్టమొదటి చైర్మన్‌ సర్‌రాస్‌ భార్కర్‌ 1) 1 మాత్రమే 2) 2 మాత్రమే
    3) 1, 2 4) 1 కాదు, 2కాదు
  11. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి భారత రాష్ట్రపతి అయిన వ్యక్తి?
    1) నీలం సంజీవరెడ్డి
    2) వీవీ గిరి
    3) జ్ఞాని జైల్‌సింగ్‌
    4) కేఆర్‌ నారాయణ్‌
  12. రాజ్యాంగంలో 4 భాగంలోని ప్రాథమిక విధులతో సంబంధం కలిగి ఉన్న కింది వివరణలను పరిశీలించండి?
    1) ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండుట
    2) దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించడం
    3) ఎప్పుడు పిలిచినా దేశసేవకు సిద్ధంగా ఉండాలి
    1) 1,2,3 2) 2,3
    3) 1,2 4) 1,3
  13. కింది వివరణలను పరిశీలించండి?
    1) కలకత్తా, బొంబాయి, మద్రాస్‌ హైకోర్టులను 1862లో స్థాపించారు
    2) ప్రస్తుతం దేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి
    1) 1 మాత్రమే 2) 2 మాత్రమే
    3) 1, 2 4) 1 కాదు, 2 కాదు
    28 ప్రధానమంత్రి రాజ్యసభలో సభ్యడయితే?
    1) అతడు లోక్‌సభ సభ్యుడిగా ఆరు నెలల్లోపు ఎన్నిక కావాలి
    2) ప్రభుత్వ విధానాలను రాజ్యసభలో మాత్రమే ప్రకటించగలడు
    3) అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతున్నప్పుడు ఓటింగ్‌లో పాల్గొనలేడు
    4) లోక్‌సభలో బడ్జెట్‌ చర్చలో పాల్గొనలేడు
  14. ఇటీవల మరణించిన సోలిసొరాబ్జి ఎవరు?
    1) సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి
    2) మాజీ మంత్రి
    3) మాజీ గవర్నర్‌
    4) మాజీ అటార్ని జనరల్‌

1-3,     2-3,     3-4,     4-3,     5-2, 

6-1,     7-2,     8-4,     9-3,     10-1, 

11-2,     12-3,     13-3,     14-4