తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం 1
1. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు
2. 'నవ్యసాహితి' సంస్థను స్థాపించింది ఎవరు
3. మరిపడిగె, నిర్మలా గ్రామస్తులపై భూస్వాములు చేసే అకృత్యాలను ఎవరు వెళ్లి అడ్డుకున్నారు
4. 1973 ఆక్టోబరులో 6 సూత్రాల పథకాన్ని ఎవరు ప్రవేశ పెట్టారు
5. తెలంగాణ వారికి అవసరమయ్యే 3వ అంశం ఎప్పటివరకు అమలుచేయలేదు
6. క్రింది వారిలో ఎవరు నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు
7. 1952 సాధారణ ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి ఏ పార్టీ నుంచి MP గా గెలుపొందారు
8. రాజ్యాంగ సంస్కరణల పై నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ
9. చాకలి ఐలమ్మ పొలాన్ని విసునూరి జమీందారు ఆక్రమించడాన్ని ప్రయత్నించగా ఎవరు అడ్డుకున్నారు
10. విసునూరి జమీందారు కేసులో ఆరుట్ల రామచంద్రారెడ్డి కి అనుకూలంగా తీర్పు చెప్పిన జడ్జి ఎవరు