1. తొలియోగ శాస్త్రరచన చేసిన తెలంగాణ కవి – పరశురామ పంతులు లింగమూర్తి
2. మున్సబ్‌దార్ పదవిని వదిలేసి – సంఘ సంస్కర్తగా మారినది?
3. మొహరం ఫోక్ సాంగ్స్ ఇన్ తెలుగు – (1964)
4. తెలుగులో లలితగీతాలపై తొలి పరిశోధనచేసిన తెలంగాణ వ్యక్తి
5. తెలుగులో తొలిసారిగా ఉర్దూ ప్రక్రియలైన ”గజల్స్” ”రుబాయీ”లను ప్రవేశపెట్టిన కవి
6. ఘంటసాల పాడిన పాటలలో ఏ కవి వ్రాసినవి ఎక్కువ
7. ‘పేరిణి’ నృత్యాన్ని ప్రచారంలోకి తెచ్చిన నృత్యకారుడు
8. ‘హైదరాబాద్ సంస్థానోద్యమ చరిత్ర’ వ్రాసింది
9. తెలంగాణలో (హైద్రాబాద్‌లో) ప్రప్రథమ సంస్కృత గ్రంధాలయాన్ని స్థాపించింది
10. రామాయణాన్ని 108సార్లు లిఖించిన కవి