75వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌ను లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో మార్చి 13న ప్రదానం చేశారు.
- ఉత్తమ చిత్రం- ది పవర్ ఆఫ్ ది డాగ్
- ఉత్తమ దర్శకుడు- జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)
- ఉత్తమ నటి- జొవానా స్కాన్లన్ (ఆఫ్టర్ లవ్)
- ఉత్తమ నటుడు- విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
- ఔట్‌స్టాండింగ్ (అత్యుత్తమ) బ్రిటిష్ ఫిల్మ్- బెల్‌ఫాస్ట్
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (నటి)- అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- ట్రాయ్ కొట్సుర్ (కోడ)
- అత్యుత్తమ తొలి ప్రదర్శన (బ్రిటిష్ రచయిత లేదా నిర్మాత)- ది హార్డర్ దే ఫాల్
- ఇంగ్లిష్ భాషలో లేని బెస్ట్ ఫిల్మ్- డ్రైవ్ మై కార్
- బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్- ఎన్‌కాంటో
- బెస్ట్ షార్ట్ ఫిల్మ్- ది బ్లాక్ కాప్, చెరిష్ ఒలేకా
- ఒరిజినల్ స్క్రీన్ ప్లే- లికోరైస్ పిజ్జా (పాల్ థామస్ అండర్సన్)
- అడాప్టెడ్ స్క్రీన్ ప్లే- కోడ (సియాన్ హెడర్)
- ఒరిజినల్ స్కోర్- డూన్ (హాన్స్ జిమ్మెర్)
- కాస్టింగ్- వెస్ట్ సైడ్ స్టోరీ (సిండి టోలన్)