A =
P = అసలు
R = వడ్డి రేటు
n = కాలం
A = మొత్తం
I = A-P
P = అసలు
R = వడ్డి రేటు
n = కాలం
A = మొత్తం
I = A-P
Q.4000 రూ లని అప్పుగా తీసుకుని 20%చక్రవడ్డితో 2 సంవత్సరాల తర్వాత ఎంతవడ్డి చెల్లించవలెను ?
A. A= ⇒ A = = 1760 రూ
లేదా
= 1760 రూ
లేదా
= 1760 రూ
Q. 5000 రూ లని అప్పుగా తీసుకుని 10% చక్రవడ్డీతో 3 సంవత్సరాల తర్వాత ఎంత వడ్డి చెల్లించవలెను .
A. =66555-5000= 1655రూ
Q.6000 రూ లని అప్పుగా తీసుకుని 10% చక్రవడ్డీతో 1సంవత్సరం6నెలల కాలానికి ఎంత వడ్డిచెల్లించవలెను ?
A. =6930-6000 = 930 రూ
Q. 4000 రూ లని అప్పుగా తీసుకుని 20% చక్రవడ్డితో 2సం 6నెలలకాలానికి ఎంత వడ్డీ చెల్లించవలెను.
A. = 6336-4000 = 2336 రూ
Q. 5000 రూ అప్పుగా తీసుకుని 20% చక్రవడ్డితో ప్రతి అర్ధసంవత్సరానికి చెల్లించినా ఒక సం తర్వాత ఎంత వడ్డీ చెల్లించవలెను?
A. = 6050-5000 = 1050 రూ
Q. కొంతసొమ్మును అప్పుగా తీసుకుని 10% చక్రవడ్డి తో 2 సంవత్సరాల తర్వాత మొత్తం 6050 రూ చెల్లించెను. అయినా తీసుకున్న అప్పు ఎంత?
A. = 6050
P = 5000 రూ ( P = అసలు)
P = 5000 రూ ( P = అసలు)
Q. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీతో ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అగును.అయినా ఎంతకాలనికి 8 రెట్లు అగును?
A. అసలు రెట్టింపు అగుటకు 5 సంవత్సరాలు అగును
(1 --2 అగుటకు-- 5 సం )
(2 --4 అగుటకు-- 5 సం )
(4 --8 అగుటకు-- 5 సం )అసలు 8 రెట్లు అగుటకు 15 సంవత్సరాలు పట్టును
(1 --2 అగుటకు-- 5 సం )
(2 --4 అగుటకు-- 5 సం )
(4 --8 అగుటకు-- 5 సం )అసలు 8 రెట్లు అగుటకు 15 సంవత్సరాలు పట్టును
Q. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డితో 6 సం రాలకు 3 రెట్లు అగును.అయినా ఎంత కాలానికి 9 రెట్లు అగును.
A. 1---3 రెట్లు అగుటకు ----6 సంవత్సరాలు అగునును
3 రెట్లు --- 9 రెట్లు అగుటకు ----6 సంవత్సరాలు అగునును
మొత్తం 9 రెట్లు అగుటకు 12 సంవత్సరాలు పట్టును
3 రెట్లు --- 9 రెట్లు అగుటకు ----6 సంవత్సరాలు అగునును
మొత్తం 9 రెట్లు అగుటకు 12 సంవత్సరాలు పట్టును
Q. ఒక ఉద్యోగి 6000 రూ లను చక్రవడ్డితొ
ప్రతి 5 సం రాలకు రెట్టింపు అయ్యే విధంగా డిపాసిట్ చెసెను.అయినా 20 సం రాల
తర్వాత ఎంత సొమ్ము అగును?
A. 6000--->12000-->5
--- >24000-->5
--- >48000-->5
--- >96000-->5
మొత్తం 20 సం ల్లో 96000 రూ అగును.
--- >24000-->5
--- >48000-->5
--- >96000-->5
మొత్తం 20 సం ల్లో 96000 రూ అగును.
Q. 2 సం రాల కాలంలో 5% వడ్డిరేటుతో చక్రవడ్డి మరియు బారువడ్డిల మద్య తేడా 15 రూ అయినా తీసుకున్న అప్పు ఎంత?
A. P = D= తేడా రూ, R = వడ్డి రేటు
P = = 6000 రూ.
P = = 6000 రూ.
Q. 3 సం రాల కాలంలో 10% వడ్డిరేటుతో చక్రవడ్డి మరియు బారువడ్డిల మద్య తేడా 155 రూ అయినా తీసుకున్న అప్పు ఎంత?
A. 10% వడ్డీ ప్రకారం 3 సం లకు 155 రూ తెడా కావున ప్రతి సంవత్సరం 50 రూ అనుకొనుముఅంటే అసలు తీసుకున్న అప్పు 5000 రూ
మొదటి సంవత్సరం చక్రవడ్డి మరియు బారువడ్డీల మద్య తేడా వుండదు
రెండవ సంవత్సరం చక్రవడ్డి మరియు బారువడ్డిల మద్య తేడా 50 రూ
మూడవ సంవత్సరం చక్రవడ్డి మరియు బారువడ్డిల మద్య తేడా 50+50+5= 105 రూ
అందువలన మూడు సంవత్సరాలకు చక్రవడ్డి మరియు బారువడ్డిల మద్య తేడా 155 రూ
లేదా
3 సం కు మద్య వ్యత్యాసం = Pr²(3+r)
155 =
P =
P =
= = 5000 రూ