తెలంగాణ ఉద్యమ సంస్థలు - రాజకీయ పార్టీలు

  • 1983 తెలంగాణ డెమోక్రటిక్ఫ్రంట్సత్యనారాయణ 
  • 1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ 
  • 1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి 
  • 1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్రావు 
  • 1990 తెలంగాణ ఫోరం కుందూరు జానారెడ్డి 
  • 1996 నవంబర్​ 20 మంజీర రచయితల సంఘం సభ నందిని సిద్ధారెడ్డి 
  • 1997 జనవరి 19 ఫోరం ఫర్ఫ్రీడం ఎక్స్ప్రెషన్సభ పాశం యాదగిరి, గూడ అంజయ్య, గద్దర్
  • 1997 అక్టోబర్​ 16 తెలంగాణ ఐక్యవేదిక ప్రొ.జయశంకర్​, ప్రొ.కేశవరావు జాదవ్
  • 1997 జై తెలంగాణ పార్టీ పి.ఇంద్రారెడ్డి 
  • 1998 జులై5,6 తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య 
  • 1998 తెలంగాణ స్టడీస్ఫోరం గాదె ఇన్నయ్య 
  • 1999 సెంటర్ఫర్దళిత్స్టడీస్మల్లేపల్లి లక్ష్మయ్య 
  • 2000 తెలంగాణ కాంగ్రెస్లెజిస్టేటివ్ఫోరం జి.చిన్నారెడ్డి 
  • 2001 ఏప్రిల్​ 27 తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 
  • 2001 జులై 25 తెలంగాణ ఉద్యోగుల సంఘం సి.విఠల్
  • 2001 సెప్టెంబర్​ 19 తెలంగాణ సాధన సమితి ఆలే నరేంద్ర 
  • 2001 అక్టోబర్​ 14 తెలంగాణ రచయితల వేదిక నందిని సిద్ధారెడ్డి 
  • 2002 అక్టోబర్​ 11 తెలంగాణ రాష్ట్ర పార్టీ గాదె ఇన్నయ్య 
  • 2004 మార్చి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రొ.కోదండరామ్
  • 2004 మే 31 తెలంగాణ జర్నలిస్టుల పార్టీ అల్లం నారాయణ 
  • 2005 తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి 
  • 2006 జూన్​ 6 తెలంగాణ హిస్టరీ సొసైటీ టి.వివేక్
  • 2007 తెలంగాణ జనపరిషత్కేశవరావు జాదవ్
  • 2008 జులై 11 నవ తెలంగాణ ప్రజా పార్టీ దేవేందర్గౌడ్
  • 2009 జూన్​ 18 తెలంగాణ విమోచన సమితి కపిలవాయి దిలీప్కుమార్
  • 2009 అక్టోబర్తెలంగాణ ప్రజాఫ్రంట్గద్దర్
  • 2010 తెలంగాణ రీసోర్స్సెంటర్మణికొండ వేదకుమార్
  • 2011 ఫిబ్రవరి 21 తెలంగాణ ఐక్య కమిటీ కేశవరావు జాదవ్, విమలక్క 
  • 2011 సెప్టెంబర్​ 10 తెలంగాణ నగారా సమితి నాగం జనార్ధన్రెడ్డి 
  • 2014 జనవరి మహాజన సోషలిస్టు పార్టీ మందక్రిష్ణ మాదిగ