BIOLOGY PRACTICE BITS 1

 

  1. ఏ విటమిన్‌ లోపం వల్ల శరీరం లోపల రక్తస్రావం జరుగుతుంది?
    1) విటమిన్‌-డి 2) విటమిన్‌-బి1
    3) విటమిన్‌-బి6 4) విటమిన్‌-బి12
  2. పాల తెలుపు రంగుకు తోడ్పడేది, మిల్క్‌ షుగర్‌గా పిలుస్తున్న చక్కెర ఏది?
    1) సుక్రోజ్‌ 2) లాక్టోజ్‌
    3) ఫ్రక్టోజ్‌ 4) గ్లూకోజ్‌
  3. నీటిలో కరగని విటమిన్‌ ఏది?
    1) కాల్సిఫెరాల్‌ 2) థయమిన్‌
    3) అస్కార్బిక్‌ ఆమ్లం 4) పైరిడాక్సిన్‌
  4. కింది వాటిలో భిన్నమైనది?
    1) పోలియో, హెపటైటిస్‌
    2) కలరా, టైఫాయిడ్‌
    3) అమీబియాసిస్‌, డయేరియా
    4) డిప్తీరియా, టెటనస్‌
  5. రక్తపింజర కాటుకు ముందుగా ప్రభావం చూపేది?
    1) నాడీవ్యవస్థ 2) ఊపిరితిత్తులు
    3) రక్తప్రసరణ 4) మెదడు
  6. AB రక్త వర్గపు వ్యక్తిని విశ్వగ్రహీత అనడానికి కారణం?
    1) అతని రక్తంలో ప్రతిరక్షకాలు కలిగి ఉండటం
    2) రక్తంలో ప్రతిరక్షకాలు లేకుండుట
    3) రక్తంలో ప్రతిజనకాలు లేకుండుట
    4) ప్రతిజనకాలు, ప్రతిరక్షకాలు లేకుండుట
  7. జతపర్చండి
    ఎ. పరాన్నజీవి సంబంధం
    1. జాత్యంతర సంబంధం
    బి. హానికరకీటకం 2. చెదపురుగు
    సి. సాంఘిక జీవనం 3. ఎఫిడ్‌
    డి. సంపర్క పోటీ తత్వం
    4. జాతుల మధ్య సంబంధం
    5. ఏనుగు
    1) ఎ-3, బి-1, సి-5, డి-2
    2) ఎ-4, బి-2, సి-3, డి-1
    3) ఎ-3, బి-4, సి-5, డి-2
    4) ఎ-4, బి-3, సి-2, డి-1
  8. అధిక ఆల్కహాల్‌ తీసుకునే వ్యక్తులు మరణించడానికి కారణం?
    1) గుండెపోటు
    2) కాలేయ క్యాన్సర్‌
    3) సిర్రోసిస్‌
    4) మూత్రపిండాల ఫెయిల్యూర్‌
  9. చీకటిలో గబ్బిలాలకు ఉపయోగపడే తరంగాలు?
    1) X- కిరణాలు 2) Y-తరంగాలు
    3) ఆల్ఫా కిరణాలు
    4) అల్ట్రాసోనిక్‌ తరంగాలు
  10. జతపర్చండి
    ఎ. సార్స్‌ 1. కరోనా వైరస్‌
    బి. ధనుర్వాతం 2. క్లాస్ట్రీడియం టైటాని
    సి. స్వైన్‌ ఫ్లూ 3. హెచ్‌1, ఎన్‌ 1
    డి. జలుబు 4. రైనో వైరస్‌
    5. హెచ్‌5, ఎన్‌1
    1) ఎ-3, బి-1, సి-5, డి-2
    2) ఎ-4, బి-2, సి-3, డి-1
    3) ఎ-3, బి-4, సి-5, డి-2
    4) ఎ-4, బి-3, సి-2, డి-1
  11. మూత్రపిండంలోని ఏ భాగం మూత్రాన్ని వడపోస్తుంది?
    1) మూత్రాశయం 2) నెఫ్రాన్‌
    3) ప్రసేకం 4) వృక్కధమని
  12. ఆల్కహాల్‌కి రసాయనిక పేరు?
    1) ఇథైల్‌ ఆల్కహాల్‌
    2) హైడ్రేటెడ్‌ ఆల్కహాల్‌
    3) లెడ్‌ ఆక్సైడ్‌
    4) కాల్షియం ఆక్సైడ్‌
  13. మొక్కలు ఆకుపచ్చగా ఉండటానికి కారణం?
    1) UV కాంతిని శోషించడం
    2) ఆకుపచ్చ కాంతి శోషణ
    3) ఆకుపచ్చ కాంతి పరావర్తనం
    4) UV కాంతి పరావర్తనం
  14. జతపర్చండి
    ఎ. గుండె 1. ఆంజియాలజీ
    బి. రక్తం 2. హెమటాలజీ
    సి. వినాళగ్రంథులు 3. కార్డియాలజీ
    డి. మూత్రపిండాలు 4. ఎండోక్రైనాలజీ
    5. నెఫ్రాలజీ
    1) ఎ-1, బి-2, సి-3, డి-4
    2) ఎ-2, బి-1, సి-4, డి-5
    3) ఎ-3, బి-2, సి-4, డి-5
    4) ఎ-1, బి-2, సి-2, డి-5
  15. కింది వాటిలో సరికానిది ఏది?
    1) మెదడులోని హైపోథాలమస్‌ శరీర
    ఉష్ణోగ్రతను సమన్వయపరుస్తుంది
    2) అనుమస్తిష్కం శరీర సమతాస్థితికి
    తోడ్పడుతుండి
    3) మజ్జాముఖం అనియంత్రిత చర్యలైన మింగడం, దగ్గడం, వాంతులు, హృదయస్పందన, శ్వాసక్రియలను క్రమపరుస్తుంది
    4) పార్కిన్‌సోనియా అంటే బ్రెయిన్‌ ట్యూమర్‌

 

 

1.1           2. 2    3. 1    4. 4    5.3

6. 1         7. 2    8. 3    9. 4    10. 1 

11. 2        12. 1   13.3   14. 3  15. 4