BIOLOGY PRACTICE BITS 4

 

  1. మొక్కల్లో అత్యంత క్రియావంతంగా కణవిభజన జరిగే ప్రాంతం?
    1) ఫలాలు 2) పత్రాలు
    3) కాండం 4) వేర్లు
  2. టమాట రంగుకు కారణం?
    1) కెరోటినాయిడ్స్‌ 2) ఫ్లేవనాయిడ్స్‌
    3) విటమిన్స్‌ 4) ఖనిజలవణాలు
  3. ‘ట్రకోమా’ అనే వ్యాధి ఏ భాగానికి కలుగుతుంది?
    1) హృదయం 2) మెదడు
    3) ఊపిరితిత్తులు 4) కళ్లు
  4. ల్యూటిన్‌ అనేది ఒక?
    1) నీలిరంగు వర్ణ ద్రవ్యం
    2) పసుపు రంగు వర్ణ ద్రవ్యం
    3) గోధుమరంగు వర్ణ ద్రవ్యం
    4) నారింజరంగు వర్ణ ద్రవ్యం
  5. ఆక్సిజన్‌ లేని ద్రవ్యం?
    1) ఫెకోబిలిన్స్‌ 2) కెరోటిన్‌
    3) పత్రరహితం 4) జాంథోఫిల్‌
  6. ‘ప్రాంటోసిల్‌’ ఒక?
    1) డ్రగ్‌ 2) ప్రో-డ్రగ్‌
    3) విరుగుడు మందు/ ఓవర్‌ ది కౌంటర్‌ డ్రగ్‌
    4) కృత్రిమ/సింథటిక్‌ పెన్సిలిన్‌
  7. ‘గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌’ ఏది పెరగడం వల్ల సంభవిస్తుంది?
    1) వాతావరణంలో Co2 స్థాయి
    2) వాతావరణంలో So2 స్థాయి
    3) సేంద్రీయ నేల స్థాయి
    4) నేల నత్రజని స్థాయి
  8. బేరియాన్ని దేనికి వాడతారు?
    1) రక్తవర్ణాన్ని తెలుసుకోవడానికి
    2) అన్నవాహిక ఎక్స్‌-రే తీయడానికి
    3) మెదడు ఎక్స్‌-రే తీయడానికి
    4) ఏదీకాదు
  9. పోమాలజీ ఏ అధ్యయన శాస్త్రం?
    1) ఎముకలు 2) దంతాలు
    3) భాషలు 4) మతాలు
  10. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి దానిలో ఉన్న పదార్థం?
    1) జాంథోఫిల్‌ 2) రిబోఫ్లావిన్‌
    3) రిబ్యులోజ్‌ 4) కరోల్టిన్‌
  11. కృత్రిమ ఎంజైములను తయారుచేసే ప్రక్రియ?
    ఎ. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌
    బి. క్రౌన్‌ ఈథర్స్‌ తయారీ
    సి. జీవుల్లోని ప్రొటీన్స్‌ విస్వాభావీకరణం చెందడం
    1) ఎ, సి 2) బి, సి
    3) ఎ, బి, సి 4) ఎ, బి
  12. కింది వాటిలో ‘పాశ్చరైజ్‌డ్‌ మిల్క్‌’ను వివరించేది?
    1) ప్యాకింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉండే శుభ్రమైన, వేడిచేయని పాలు
    2) కొవ్వు పదార్థాలతో తయారైన పాలు
    3) కిణ్వన ప్రక్రియ నుంచి రక్షించబడే, సూక్ష్మజీవులు లేని పాలు
    4) గాలిచేరని డబ్బాల్లో నిల్వచేసే
    పౌడర్డ్‌ మిల్క్‌
  13. మానవ శరీరంలో అతిచిన్న ఎముక?
    1) కాలర్‌బోన్‌ 2) స్టేపిన్‌
    3) ఫింగర్‌ బోన్‌ 4) ఆరం బోన్‌
  14. చర్మంలో మందమైన ప్రాంతం?
    1) అరికాలు 2) అరచేయి
    3) మెడ 4) తల
  15. గాయాలను త్వరగా మానిపించేది?
    1) విటమిన్‌-బి 2) విటమిన్‌-ఇ
    3) విటమిన్‌-డి 4) విటమిన్‌-సి

 

1-3,     2-1,     3-4,     4-1,     5-2,

6-1,     7-1,     8-2,     9-2,     10-2, 

11-4,     12-3,     13-2,     14-1,     15-4