BIOLOGY PRACTICE BITS 9

 

  1. ఫాలోపియన్‌ నాళాలు మూసుకుపోయినప్పుడు గర్భధారణకు తోడ్పడే పద్ధతిని ఏమంటారు?
    1) V.I.F 2) I.F.V
    3) Test Tube Baby
    4) I.V.F
  2. మానవునిలో మెదడు బరువు శరీర బరువులో ఎంత శాతం ఉంటుంది?
    1) 20% 2) 2% 3) 2.5% 4) 1.5%
  3. వాసనను తెలియజేసే మెదడు భాగం ఏది?
    1) దృష్టిలంబికలు 2) హైపోథాలమస్‌
    3) ఘ్రాణలంబికలు 4) థెలామస్‌
  4. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే మెదడు భాగం ఏది?
    1) అనుమస్తిష్కం 2) హైపోథాలమస్‌
    3) సెరిబెల్లమ్‌ 4) ద్వారగోర్థం
  5. మానవ దేహంలో పొడవైన కణం?
    1) అండం 2) శుక్రకణం
    3) న్యూరాన్‌ 4) ఏదీకాదు
  6. కనుపాపను నియంత్రించే నాడీ వ్యవస్థ?
    1) కేంద్రీయ నాడీవ్యవస్థ
    2) పరిదీయ నాడీవ్యవస్థ
    3) స్వయంచోదిత నాడీవ్యవస్థ
    4) జీర్ణనాళ నాడీవ్యవస్థ
  7. ఎర్రరక్తకణాల స్మశాన వాటిక?
    1) ఉండుకం 2) పిత్తాశయం
    3) క్లోమం 4) ప్లీహం
  8. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో జీవించే జీవులు?
    1) శైవలాలు 2) బ్యాక్టీరియాలు
    3) శిలీంధ్రాలు 4) ప్రొటోజోవా
  9. మట్టిలో ఉండి మానవునిలోకి గాయాల ద్వారా ప్రవేశించి ధనుర్వాతం కలిగించేది?
    1) క్లాస్ట్రీడియం బాటులీనమ్‌
    2) మెగాస్కోలెక్స్‌
    3) ప్లాస్మోడియం
    4) క్లాస్ట్రీడియం టెటానై
  10. పైకాలజీ అనేది దేని గురించి తెలియజేస్తుంది?
    1) శిలీంధ్రాలు 2) ఫంగై
    3) ఆల్గే 4) ప్రొటోజోవా
  11. పంట మొక్కలను ఎక్కువగా నష్టపరిచేవి?
    1) బ్యాక్టీరియా 2) శిలీంధ్రం
    3) వైరస్‌ 4) ఏదీకాదు
  12. స్వపరాగ సంపర్కం ఏ మొక్కల్లో జరుగుతుంది?
    1) పొగాకు 2) మామిడి
    3) సీతాఫలం 4) బఠానీ, పొగాకు
  13. అరటి పిలక మొక్కలను ఏమంటారు?
    1) కొమ్ము 2) రైజోమ్‌
    3) సోర్డు సక్కర్లు 4) అన్ని
  14. అసంకల్పిత ప్రతీకార చర్యల్లో పాల్గొనే మానవ దేహంలోని భాగం ఏది?
    1) మెదడు 2) వెన్నుపాము
    3) 1, 2 4) ఏదీకాదు
  15. శరీరంలోని కణాంతరావకాశాల్లోకి నీరు చేరి శరీరమంతా ఉబ్బినట్లు కనిపించే వ్యాధి?
    1) క్యాషియార్కర్‌
    2) మరాస్‌మస్‌
    3) స్థూలకాయత్వం
    4) రికెట్స్‌

 1-4,     2-2,     3-3,    4-4,     5-3,
6-3,     7-1,     8-2,    9-3,     10-3,
11-2,     12-4,     13-3,    14-2,     15-2,