| భాగం | తెలియ చేసే అంశం | రాజ్యాంగ అధికరణములు |
| 1 | భారత భూభాగం రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు | 1-4 |
| 2 | పౌరసత్వం | 5-11 |
| 3 | ప్రాధమిక హక్కులు | 12-35 |
| 4 | ఆదేశిక విధులు | 36-51 |
| 4 ఎ | ప్రాధమిక సూత్రాలు | 51 ఎ |
| 5 | కేంద్ర ప్రభుత్వం | 52-151 |
| 6 | రాష్ట్రప్రభుత్వాలు | 152-237 |
| 7 | 1956 లో 7 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7 మరియు 9 వ భాగాలు తొలగించారు | 238 |
| 8 | కేంద్రపాలిత ప్రాంతాలు | 239- 242 |
| 9 | పంచాయితీ రాజ్ వ్యవస్థ | 243,243(ఎ) -243(ఒ) |
| 9 ఎ | పట్టణ నగరపాలక సంస్థలు | 243 (పి )-243( జడ్ -జి ) |
| 9 బి | సహకార సంఘాలు | 243 హెచ్ -243 టి |
| 10 | షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలు | 244-244 ఎ |
| 11 | కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలనా సంబంధాలు | 245-263 |
| 12 | కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్ధిక సంబంధాలు | 264-300ఎ |
| 13 | వాణిజ్య వ్యాపార సంబంధాలు | 301-307 |
| 14 | కేంద్ర రాష్ట్ర సర్వీసులు ,కమీషన్లు | 308-323 |
| 14 ఎ | పరిపాలనా ట్రిబ్యూనల్ లు | 323 ఎ -323 బి |
| 15 | ఎన్నికల కమీషన్ -ఎన్నికలు | 324 -329 |
| 16 | SC,ST ,ఆంగ్లో ఇండియన్ లకు గల రక్షణలు | 330- 342 |
| 17 | అధికార భాషలు | 343- 351 |
| 18 | అత్యవసర అధికారాలు | 352- 360 |
| 19 | రాష్ట్రపతి ,గవర్నర్లకు గల మినహాయింపులు | 361- 367 |
| 20 | రాజ్యాంగ సవరణలు | 368 |
| 21 | తాత్కాలిక ప్రత్యేక రక్షణలు | 369 - 392 |
| 22 | టైటిల్ -హిందీలో రాజ్యాంగ అనువాదం | 393- 395 |