ECONOMY PRACTICE BITS 3

 

  1. జతపర్చండి
    ప్రతిపాదన ఆర్థికవేత్త
    ఎ. Head count Ratio
    1. దండేకర్‌, రథ్‌
    బి. P-Index
    2. గౌరవదత్‌, రావెల్లిన్‌
    సి. Poverty Gap Index
    3. అమర్త్యసేన్‌
    డి. Gini Index
    4. గిని, లారెంజ్‌
    1) ఎ-3, బి-1, సి-2, డి-4
    2) ఎ-2, బి-3, సి-1, డి-4
    3) ఎ-1, బి-3, సి-2, డి-4
    4) ఎ-4, బి-3, సి-2, డి-1
  2. దీర్ఘకాలంలో పారిశ్రామికీకరణకు తోడ్పడే పరిశ్రమలు?
    1) మూలధన వస్తువుల పరిశ్రమలు
    2) వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు
    3) వినియోగ వస్తువుల పరిశ్రమలు
    4) ఏదీకాదు
  3. 6వ ప్రణాళిక కాలంలో ప్రారంభించిన పెద్దతరహా ఇనుము ఉక్కు కర్మాగారం ఏది?
    1) సేలం ఉక్కు కర్మాగారం (తమిళనాడు)
    2) విజయనగర ఉక్కు కర్మాగారం
    (కర్నాటక)
    3) విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఏపీ)
    4) పైవన్నీ
  4. బ్రిటిష్‌ పాలనతో భారత వ్యవసాయంలో వచ్చిన మార్పు?
    1) క్రిమిసంహారక మందుల వినియోగం
    2) రసాయన ఎరువుల వినియోగం
    3) వ్యవసాయ వాణిజ్యీకరణ
    4) విస్తీర్ణం గణనీయంగా పెరుగుదల
  5. భూసంస్కరణల క్రమం..?
    ఎ. జమీందారీ వ్యవస్థ రద్దు
    బి. కౌలు సంస్కరణలు
    సి. భూకమతాలపై గరిష్ట పరిమితి
    డి. సహకార వ్యవసాయం
    1) బి, ఎ, డి, సి 2) ఎ, సి, బి, డి
    3) డి, ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
  6. నాబార్డ్‌ ఏ రకమైన బ్యాంక్‌?
    1) షెడ్యూల్డ్‌ ప్రభుత్వ వాణిజ్య బ్యాంక్‌
    2) రీ ఫైనాన్సింగ్‌ బ్యాంక్‌
    3) సహకార బ్యాంక్‌
    4) ప్రైవేటు బ్యాంక్‌
  7. కింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది?
    1) ఎక్సైజ్‌ సుంకం 2) భూమి శిస్తు
    3) ఇంటి పన్ను 4) మూలధన పన్ను
  8. ఆహార పంటలకు కనీస మద్దతు ధర ఎవరు నిర్ణయిస్తారు?
    1) ఆహార వ్యవసాయ సంస్థ (FAO)
    2) కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ
    3) వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌
    4) రాష్ట్ర ప్రభుత్వం
  9. జతపర్చండి ఎ. బొంబాయి ప్రణాళిక
    1. 8 మంది పారిశ్రామికవేత్తల గ్రూపు
      బి. ప్రజల ప్రణాళిక
    2. జయప్రకాశ్‌ నారాయణ్‌
      సి. గాంధీ ప్రణాళిక
    3. శ్రీమన్నారాయణ అగర్వాల్‌
      డి. సర్వోదయ ప్రణాళిక
    4. ఎంఎన్‌ రాయ్‌
      1) ఎ-4, బి-1, సి-3, డి-2
      2) ఎ-1, బి-4, సి-3, డి-2
      3) ఎ-1, బి-4, సి-2, డి-3
      4) ఎ-2, బి-4, సి-3, డి-1
  10. లింగ సాధికార సూచీలో స్త్రీలకు సంబంధించి పరిగణించని అంశం ఏది?
    1) రాజకీయ భాగస్వామి
    2) ఆర్థిక వనరులపై ఆధిక్యత
    3) సంస్థలకు నాయకత్వం వహించడం
    4) ఆర్థిక భాగస్వామ్యం

 1-3,     2-1,     3-4,     4-3,     5-4, 

6-2,     7-1,     8-3,     9-2,     10-3