GEOGRAPHY PRACTICE BITS 10

1. భారత సముద్ర తీరాన్ని ఎన్ని రాష్ట్రాలు పంచుకుంటాయి?
ఎ. 7
బి. 8
సి. 9
డి. 10

2. ప్రపంచంలో భూప్రదేశంలో భారతదేపు భూ ప్రదేశపు వంతు?
ఎ. 5.2శాతం
బి. 2.4శాతం
సి. 1.4శాం
డి. 1శాతం

3. భారతదేశ స్థలాకృతి చిత్రాలను తయారు చేసేవారు?
ఎ. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
బి. ఆర్కోయాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
సి. సర్వే ఆఫ్ ఇండియా
డి. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా

4. భారతదేశ తీర ప్రాంత పొడవు?
ఎ. 7215.5 కి.మీ.
బి. 7315.5 కి.మీ
సి. 7416 కి.మీ.
డి. 7516 కి.మీ.

5. బంగాళాఖాతంలో ద్వీపాల సంఖ్య?
ఎ. 204
బి. 208
సి. 212
డి. 216

6. భారతదేశానికి పశ్చిమ సరిహద్దు దేశాలు?
ఎ. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్
బి. బంగ్లాదేశ్, మయన్మార్
సి. నేపాల్, భూటాన్
డి. పాకిస్థాన్, నేపాల్

7. 200వ సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రాలు?
ఎ. పుదుచ్చేరి, జార్ఖండ్, ఉత్తరాంచల్
బి. త్రిపుర, జార్ఖండ్, ఉత్తరాంచల్
సి. నాగాలాండ్, ఉత్తరాంచల్, జార్ఖండ్
డి. జార్ఖండ్, ఉత్తరాంచల్, చత్తీస్‌గఢ్

8. భారతదేశంలో పంజాబ్ నుంచి కేరళ వరకు ఎన్ని రాష్ట్రాలు పశ్చిమ తీరాన్ని తాకుతాయి?
ఎ. 6
బి. 7
సి. 8
డి. 9

9. దేశంలో వైశాల్యంలో అతి చిన్న రాష్ట్రం?
ఎ. అండమాన్ అండ్ నికోబార్
బి. పుదుచ్చేరి
సి. చండీగఢ్
డి. లక్షదీవులు

10. భౌగోళికంగా ప్రదేశరీత్యా అతిపెద్ద రాష్ట్రం?
ఎ. తమిళనాడు
బి. ఒరిస్సా
సి. ఉత్తర్‌ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్

జవాబులు
1-డి, 2-డి, 3-డి, 4-సి, 5-డి, 6-బి, 7-ఎ, 8-డి, 9-డి,10-ఎ.