GEOGRAPHY PRACTICE BITS 9

1. మెక్‌మోహన్‌రేఖ ఏ రెండు దేశాల మధ్య ఉన్నది?
ఎ. భారతదేశం-చైనా
బి. చైనా-పాకిస్థాన్
సి. భారతదేశం- పాకిస్థాన్
డి. భారతదేశం- ఆఫ్ఘనిస్థాన్

2. కిందివానిలో ఏ రాష్ట్రం భూ పరివేష్టితమైనది?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. మహారాష్ట్ర
సి. బిహార్
డి. పశ్చిమబెంగాల్

3. డంకన్ పాస్ ఏ ప్రాంతం మధ్య ఉన్నది?
ఎ. ఉత్తర, తూర్పు అండమాన్
బి. అండమాన్, నికోబార్
సి. ఉత్తర, దక్షిణ అండమాన్
డి. గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్

4. కిందివానిలో కేంద్రపాలిత ప్రాంతం ఏది?
ఎ. డామన్ డయ్యూ
బి. దాద్రానగర్ హవేలి
సి. పుదిచ్చేరి
డి. మిజోరం

5. భారత ప్రధాన భూభాగపు దక్షిణాగ్ర స్థానం ?
ఎ. ఇందిరాపాయింట్
బి. ట్యుటికోరిన్
సి. త్రివేండ్రం
డి. కన్యాకుమారి

6. అండమాన్‌లో సెల్యూలర్ జైలు ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
ఎ. 1908
బి. 1896
సి. 1885
డి. 1947

7. ఈరోజు ఉన్న హిమాలయాలు ఒకప్పుడు స్వాధీనం చేసుకున్న ప్రాచీన సముద్రం?
ఎ. పాంన్‌తాలసా
బి. ఎర్ర సముద్రం
సి. టెథిస్ సముద్రం
డి. పసిఫిక్ సముద్రం

8. ప్రపంచంలో ఇండియా
ఎ. 7వ పెద్ద దేశం
బి. 8వ పెద్ద దేశం
సి. 6వ పెద్ద దేశం
డి. 9వ పెద్ద దేశం

9. భారత్- చైనా మధ్య సరిహద్దు రేఖను ఏమంటారు?
ఎ. మెక్‌మోహన్ రేఖ
బి. రాడ్‌క్లిప్ రేఖ
సి. పాక్ గీ
డి. 38వ సమాంతర రేఖ

10. మూడు సముద్రాల మీద ఉన్న రాష్ట్రమేది?
ఎ. కర్ణాటక
బి. ఆంధ్రప్రదేశ్
సి. కేరళ
డి. తమిళనాడు

జవాబులు
1-డి, 2-డి, 3-డి, 4-డి, 5-ఎ, 6-సి, 7-ఎ, 8-బి, 9-సి, 10-బి.