GEOGRAPHY PRACTICE BITS 11

1. ఉత్తరాంచల్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ మరియు సిక్కిం దేనితో ఉమ్మడి సరహద్దును కలిగి ఉన్నాయి?
ఎ. భూటాన్
బి. నేపాల్
సి. చైనా
డి. మయన్మార్

2. అరుణాచల్‌ప్రదేశ్ కింది వానిలో దేనితో ఉమ్మడి సరిహద్దు కలిగి లేదు?
ఎ. టిబెట్
బి. చైనా
సి. నాగాలాండ్
డి. మయన్మార్

3. భారతదేశంలో మనం సూర్యోదయాన్ని ప్రప్రథమంగా ఎక్కడ చూస్తాం?
ఎ. తమిళనాడులోని కన్యాకుమారిలో
బి. ఒరిస్సాలోని గోపాలపూర్‌లో
సి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని డాంగ్‌లో
డి. ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్ సరస్సుపై

4. సర్‌క్రీక్ సరిహద్దు గురించి వివాదం నెలకొని ఉన్నది?
ఎ. భారత్, పాకిస్థాన్‌ల మధ్య
బి. నార్వే, స్వీడన్‌ల మధ్య
సి. మయన్మార్, థాయ్‌లాండ్‌ల మధ్య
డి. నేపాల్, చైనాల మధ్య

5. కింది రాష్ట్రాలలో మూడు దేశాలతో సరిహద్దు గల రాష్ట్రము గుర్తించండి?
ఎ. జమ్ముకశ్మీర్, పశ్చిమబెంగాల్, సిక్కిం మరియు అరుణాచల్‌ప్రదేశ్
బి. పశ్చిమబెంగాల్, మణిపూర్, జమ్ముకశ్మీర్ మరియు గుజరాత్
సి. జమ్ముకశ్మీర్, త్రిపుర, సిక్కిం మరియు పశ్చిమబెంగాల్
డి. పశ్చిమబెంగాల్, నాగాలాండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్

6. భారతదేశపు దక్షిణాగ్ర భాగం ఏది?
ఎ. కన్యాకుమారి
బి. నికోబార్ దీవి
సి. హైదరాబాద్
డి. నాగర్‌కోయల్

7. తమిళనాడులో నాగర్‌కోయిల్ నుంచి శ్రీలంకను చేరుకోవడానికి ఎవరైనను కింది వానిలో దేనిని దాటి పోవలెను?
ఎ. సుందా జలసంధి
బి. పాక్ జలసంధి
సి. మన్నార్ సింధుశాఖ
డి. కచ్ సింధుశాఖ

8. భారతదేశంలో అతిచిన్న రాష్ట్రం?
ఎ. మేఘాలయ
బి. సిక్కిం
సి. నాగాలాండ్
డి. అరుణాచల్‌ప్రదేశ్

9. కింది వానిలో దేనికి బంగ్లాదేశ్‌తో సరిహద్దు లేదు?
ఎ. మేఘాలయ
బి. మిజోరాం
సి. లక్షద్వీప్
డి. గల్ఫ్ ఆఫ్ మన్నార్

10. భారత్, ఆఫ్ఘనిస్థాన్‌లను వేరు చేసే రేఖ?
ఎ. రాడ్‌క్లిప్ రేఖ
బి. మెక్‌మోహన్ రేఖ
సి. గల్ఫ్ ఆఫ్ మన్నార్
డి. డ్యురాండ్ లైన్

జవాబులు
1-సి, 2-సి, 3-సి, 4-సి, 5-సి, 6-ఎ, 7-ఎ, 8-ఎ, 9-బి, 10-ఎ.