GEOGRAPHY PRACTICE BITS 12

1. అరేబియన్ సముద్రంలో ఏ ప్రాంతపు దీవులు మినికాయ్ దీవులుగా పేరొందినవి?
ఎ. తూర్పు
బి. పశ్చిమ
సి. ఉత్తర
డి. దక్షిణ

2. లక్షదీవుల రాజధాని ఏది?
ఎ. మినికాయ్
బి. కాల్ఫెనీ
సి. కొనిన్
డి. కవరట్టి

3. ఆంధ్రప్రదేశ్ తీరం పొడవు?
ఎ. 900కి.మీ.
బి. 1000కి.మీ.
సి. 1100కి.మీ.
డి. 1200కి.మీ.

4. భారతదేశ స్థల సరిహద్దు పొడవు ఇంచుమించు (కి.మీ.లలో)?
ఎ. 14,000
బి. 14,500
సి. 15,000
డి. 15,500

5. కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్ర వైశాల్యంలో పెద్దది?
ఎ. ఉత్తరప్రదేశ్
బి. ఆంధ్రప్రదేశ్
సి. మధ్యప్రదేశ్
డి. మహారాష్ట్ర

6. కర్కటకరేఖ ప్రయాణించని రాష్ట్రం?
ఎ. గుజరాత్
బి. పశ్చిమబెంగాల్
సి. ఒరిస్సా
డి. రాజస్థాన్

7. భారతదేశంతో సరిహద్దు పంచుకోని దేశం ఏది?
ఎ. ఇరాన్
బి. ఆఫ్ఘనిస్థాన్
సి. మయన్మార్
డి. శ్రీలంక

8. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి?
ఎ. 15
బి. 21
సి. 25
డి. 28

9. కింది వానిలోని ఏ భారతీయ ద్వీపాలు ఇండియా-శ్రీలంక మధ్య ఉన్నాయి?
ఎ. ఎలిఫెంటా
బి. నికోబార్
సి. రామేశ్వరం
డి. సాల్సెట్టి

10. సముద్రమార్గాన కింది నగరాలలో పోర్ట్‌బ్లెయిర్‌కు ఎక్కువ సమీపంగా ఉన్న నగరం ఏది?
ఎ. యంగూన్ (రంగూన్)
బి. కోల్‌కతా
సి. చెన్నై
డి. మచిలీపట్నం

జవాబులు

1-బి, 2-ఎ, 3-బి, 4-సి, 5-సి, 6-ఎ, 7-ఎ, 8-సి, 9-డి, 10-ఎ.