GEOGRAPHY PRACTICE BITS 13

1. ప్రపంచంలో లోతైన కందకమ
ఎ) ఉత్తర అమెరికా సముద్రం
బి ) పసిఫిక్ మహాసముద్రం
సి) అరేబియన్ సముద్రం
డి) అట్లాంటిక్ మహాసముద్రం

2. హిందూ మహాసముద్రం ద్వీపం డిగా గార్షియా మిలటరీ స్థావరం కలిగి ఉన్న దేశం
ఎ) ఫ్రాన్స్
బి) రష్యా
సి) ఇంగ్లాండ్
డి) అమెరికా

3. డాగర్ మత్స్య బ్యాంకు ఉన్న స్థలం
ఎ) అమెరికా
బి) ఇంగ్లాండ్
సి) ఆస్ట్రేలియా
డి) కెనడా

4. క్రింది ప్రకటనలలో ఏది భూగోళానికి సంబంధించిన దానిని రుజువు చేయలేనది?
ఎ) చంద్రుని ద్రవ్యరాశి సూర్యుని కంటే అధికమైనది
బి) చంద్రుని గురుత్వాకర్షణ శక్తి సూర్యునికంటే భూమి పైనే ఎక్కువ
సి) చంద్రుని పోటు ఉత్పత్తిచేయు శక్తి సూర్యుని కంటే అధికమైనది
డి) సూర్యుని పదార్థం ఎంటువంటిదంటే అది అలలను తయారుచేయజాలదు

5. సముద్రపు లోతును ఈ క్రింది యూనిట్లలో కొలిచెదరు?
ఎ) నాటికల్ మైళ్ళు
బి) కిలోమీటరు
సి) ఫాథమ్స్
డి) అడుగులు

6. క్రిందివానిలో అత్యంత రద్దీ అయిన సముద్రం మార్గం?
ఎ) మధ్యధరా సూయజ్
బి) కరేబియన్ పనామా
సి) ఉత్తరఅట్లాంటిక్
డి) దక్షిణ చైనా సముద్రం

7. భూమిపై తాగడానికి కావలసిన స్వచ్ఛమైన మంచినీటి లభ్యత ఎంత?
ఎ) 100శాతం
బి) 50 శాతం
సి) 25 శాతం
డి) 1 శాతం

8. క్రింది వాటిలో ఏ జీవావరణ వ్యవస్థ భూమి ఉపరితలంలో అత్యధిక భాగాన్ని ఆవరించి ఉంది?
ఎ) ఎడారి జీవావరణ వ్యవస్థ
బి) తృణభూమి జీవావరణ వ్యవస్థ
సి) పర్వత జీవావరణ వ్యవస్థ
డి) సముద్ర జీవావరణ వ్యవస్థ

9. సముద్ర విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) ముంబై
బి) ఢిల్లీ
సి) కోల్‌కత్తా
డి ) గోవా

10. ప్రపంచ నీటివనరుల దినోత్సవము ప్రతి సంవత్సరము జరుపబడుతుంది?
ఎ) జూలై 25
బి) జూన్ 20
సి) మే 21
డి) మార్చి 22

సమాధానం
1-బి, 2-డి, 3-బి, 4-ఎ, 5-సి, 6-సి, 7-డి, 8-డి, 9-డి, 10-డి