GEOGRAPHY PRACTICE BITS 3

 

పంచనదుల భూమిగా పిలిచే రాష్ట్రం?
  1. దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన నది?
    1) తుంగభద్ర 2) గోదావరి
    3) కృష్ణ 4) పెన్నా
  2. రిప్ట్‌ వ్యాలీ ద్వారా ప్రవహించే నది?
    1) నర్మద 2) గంగ
    3) బ్రహ్మపుత్ర 4) కృష్ణా
  3. సాత్పూరా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య ఉన్నాయి?
    1) నర్మద, మహీ 2) నర్మద, సోన్‌
    3) నర్మద, తపతి 4) తాపి, గోదావరి
  4. ఏ నదీ ముఖం దగ్గర భారత్‌లోని అతిపెద్ద నదీ ముఖద్వారం ఉంది?
    1) హుగ్లీ 2) భాగీరథి
    3) గోదావరి 4) కృష్ణా
  5. దేశంలో అతిపొడవైన ఉప్పునీటి సరస్సు ఎక్కడ ఉంది?
    1) ఆంధ్రప్రదేశ్‌ 2) అసోం
    3) మధ్యప్రదేశ్‌ 4) ఒడిశా
  6. నదీ స్వరూపం ఎలా ఉన్నప్పుడు ఆ నదిలో ప్రవాహాలు అతివేగంగా ఉంటాయి?
    1) వెడల్పు, లోతు తక్కువగా
    2) సన్నగా, తక్కువ లోతు
    3) సన్నగా, లోతు 4) వెడల్పు, లోతు
  7. కింది వాటిలో నదుల పొడవును బట్టి అవరోహణ క్రమంలో ఏది సరైన క్రమం?
    1) గోదావరి, మహానది, నర్మద, తపతి
    2) గోదావరి, నర్మద, మహానది, తపతి
    3) నర్మద, గోదావరి, తపతి, కృష్ణా
    4) కృష్ణా, గోదావరి, మహానది, పెన్నా
  8. ప్రపంచంలో మొదటి నదీ అనుసంధాన ప్రక్రియను ఏ నదుల మధ్య చేపట్టారు?
    1) అముదార్య-సిముదార్య
    2) టైగ్రీస్‌-యాప్రటీస్‌
    3) మిసిసిపీ- మిస్సోరి
    4) గోదావరి-కృష్ణా
  9. గోదావరి కుడివైపున ఉన్న ఉపనది?
    1) ప్రాణహిత 2) ఇంద్రావతి
    3) శబరి 4) మంజీరా
  10. దేశంలో అత్యధిక నదీ పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నదీవ్యవస్థ?
    1) గంగ 2) కావేరి
    3) కృష్ణా 4) గోదావరి
  11. మూడు దేశాల ద్వారా ప్రవహించే సింధూ ఉపనది?
    1) జీలం 2) రావి
    3) చీనాబ్‌ 4) సట్లెజ్‌
  12. మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు?
    1) కృష్ణా 2) మూసీ
    3) డిండి 4) మంజీరా
  13. దక్షిణ భారత్‌లో రెండవ పెద్ద నది?
    1) కావేరి 2) కృష్ణా
    3) పెన్నా 4) మున్నేరు
  14. దేశంలో నౌకాయానానికి అనువుగాని నది?
    1) చీనాబ్‌ 2) గోదావరి
    3) నర్మద 4) బ్రహ్మపుత్ర
  15. రాజస్థాన్‌లోని సాంబార్‌ సరస్సు దేనికి ఉదాహరణ?
    1) మేటియోరిక్‌ సరస్సు 2) బ్లో అవుట్‌
    3) బోల్సన్‌ 4) గ్రైబేన్‌

1-2,     2-1,     3-3.    4-1,     5-4, 

6-3,     7-2,     8-1,     9-4,     10-1

11-4,     2-3,     13-2,    14-4,     15-3.