POLITY PRACTICE BITS 7

 

  1. గవర్నర్‌ జనరల్‌కు ఆర్డినెన్స్‌ జారీచేసే అవకాశాన్ని కల్పించిన చట్టం?
    1) 1909 2) 1861
    3) 1935 4) 1919
  2. భారత ప్రభుత్వ చట్టం-1935లో సరికాని అంశం?
    1) ఫెడరల్‌ న్యాయస్థానం ఏర్పాటు
    2) సమాఖ్య వ్యవస్థ ప్రతిపాదన
    3) ఆర్‌బీఐ ఏర్పాటు 4) ఏదీకాదు
  3. సైమన్‌ కమిషన్‌ ముఖ్య ఉద్దేశం?
    1) 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన
    సంస్కరణలను సమీక్షించడం
    2) రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు
    ప్రతిపాదనను పరిశీలించడం
    3) డొమినియన్‌ ప్రతిపత్తిని సమీక్షించడం
    4) పైవన్నీ
  4. మహాత్మాగాంధీ హాజరైన రౌండ్‌ టేబుల్‌ సమావేశం?
    1) 1వ రౌండ్‌ టేబుల్‌ సమావేశం
    2) 2వ రౌండ్‌ టేబుల్‌ సమావేశం
    3) 3వ రౌండ్‌ టేబుల్‌ సమావేశం
    4) ఏదీకాదు
  5. సీఆర్‌ ఫార్ములా దేనికి సంబంధించినది?
    1) ప్రజాభిప్రాయం ద్వారా దేశవిభజన చేయడం
    2) మైనార్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం
    3) భాషా ప్రాతిపదికన రాష్ర్టాల ఏర్పాటు
    4) ఏదీకాదు
  6. లార్డ్‌లిన్‌లిత్‌గో ప్రతిపాదనకు గల మరొక పేరు?
    1) ఆగస్ట్‌ ప్రతిపాదనలు 1940
    2) సెప్టెంబర్‌ ప్రతిపాదనలు 1940
    3) అక్టోబర్‌ ప్రతిపాదనలు 1940
    4) ఏదీకాదు
  7. కింది అంశాల్లో 1935 చట్టంలోని ముఖ్యాంశం ఏది?
    1) రాజ్యాంగం ఏర్పాటు
    2) సుప్రీంకోర్టు ఏర్పాటు
    3) ఓటుహక్కు
    4) ప్రొవిన్షియల్‌ స్వయంప్రతిపత్తి
  8. ఈస్టిండియా కంపెనీ తన రాజకీయ, వ్యాపార విధులను వేరుచేస్తూ తెచ్చిన చట్టం?
    1) 1773 రెగ్యులేటింగ్‌ చట్టం
    2) 1784 పిట్స్‌ ఇండియా చట్టం
    3) 1858 విక్టోరియా రాణి ప్రకటన
    4) 1833 చార్టర్‌ చట్టం
  9. 1935 చట్టానికి సరికాని వ్యాఖ్యలను గుర్తించండి?
    1) స్వయం పాలనా పద్ధతిని ప్రవేశపెట్టారు
    2) ఫెడరల్‌ కోర్టు తీర్పుపై అప్పీలుకు ఇంగ్లండ్‌లోని ప్రీవికౌన్సిల్‌కు వెళ్లాల్సి ఉంటుంది
    3) ఈ చట్టం ఆధారంగా దేశంలో మొదటిసారిగా 1937 సాధారణ ఎన్నికలు జరిగాయి
    4) గాంధీ నాయకత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది
  10. బ్రిటిష్‌ ప్రభుత్వం సివిల్‌ సర్వీసుల వయోపరిమితిని 1878లో 19 ఏండ్లకు తగ్గించి… మళ్లీ ఎప్పుడు 24 ఏండ్లకు పెంచింది?
    1) 1892 2) 1905
    3) 1906 4) 1924
  11. ఏ ప్రణాళిక ఆధారంగా బ్రిటిష్‌ పార్లమెంట్‌ భారత స్వాతంత్య్ర బిల్లు 1947ను రూపొందించింది?
    1) గొప్ప ప్రణాళిక
    2) వేవెల్‌ ప్రణాళిక
    3) మోతీలాల్‌ ప్రణాళిక
    4) మౌంట్‌బాటన్‌ ప్రణాళిక
  12. భారత్‌లో బ్రిటిష్‌ సివిల్‌ సర్వీసును ప్రవేశపెట్టింది ఎవరు?
    1) మెట్‌కాఫ్‌ 2) లార్డ్‌ హార్డింజ్‌
    3) లార్డ్‌ బెంటింక్‌ 4) లార్డ్‌ కారన్‌వాలిస్‌
  13. భారత పత్రికలపై పరిమితులను తొలగించింది ఎవరు?
    1) చార్లెస్‌ మెట్‌కాఫ్‌ 2) డల్హౌసి
    3) కారన్‌వాలిస్‌ 4) వెల్లస్లీ
  14. 1833 ఛార్టర్‌ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో కింది వాటిలో సరికానిది?
    1) ఈస్టిండియా కంపెనీ వాణిజ్య
    కార్యకలాపాలను రద్దు చేసింది
    2) కౌన్సిల్‌లోని ఉన్నతాధికారిని గవర్నర్‌
    జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చింది
    3) గవర్నర్‌ జనరల్‌ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు
    4) కౌన్సిల్‌ న్యాయచట్టాలను చేసే అధికారం గవర్నర్‌ జనరల్‌కు ఇచ్చారు
  15. స్టాఫర్ట్‌ క్రిప్స్‌ కింది దేనిలో సభ్యుడు?
    1) కన్జర్వేటివ్‌ పార్టీ 2) లేబర్‌ పార్టీ
    3) లిబరల్‌ పార్టీ 4) అధికారశ్రేణి