GEOGRAPHY PRACTICE BITS 6

 

1. భూటాన్‌తో అధిక సరిహద్దు గల రాష్ట్రం?
ఎ. అసోం
బి. సిక్కిం
సి. అరుణాచల్‌ప్రదేశ్
డి. పశ్చిమబెంగాల్
సమాధానం: ఎ

2. డోవర్ జలసంధి వేరుపరిచేది?
ఎ. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్
బి. ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్
సి. స్పెయిన్ మరియు మొరాకో
డి. ఆస్ట్రేలియా మరియు టాస్మేనియా
సమాధానం: బి

3. ‘లాప్స్’ అని ఏ ప్రాంతంలో నివసించే ప్రజలనంటారు?
ఎ. ఉష్ణ ఎడారులు
బి. మధ్యధరా సముద్రం
సి. సవన్నాలు
డి. టండ్రాలు
సమాధానం: డి

4. లాబ్రడార్ శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో భాగం?
ఎ. అట్లాంటిక్
బి. పసిఫిక్
సి. ఆర్కిటిక్
డి. హిందూ
సమాధానం: ఎ

5. సరస్సులను పూడ్చుట వల్ల ఏర్పడే మైదానాలను ఏమంటారు?
ఎ. పెనిప్లైన్స్
బి. ఒండలి మైదానం
సి. వరద మైదానాలు
డి. కర్‌స్ట్ మైదానాలు
సమాధానం: డి

6. ప్రతి 1000మీటర్ల ఎత్తుకు వెళ్లే కొలది?
ఎ. 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది
బి. 6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది
సి. 2.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది
డి. ఏదీకాదు
సమాధానం: ఎ

7. వసుంధర ప్రాజెక్టు దేనికి సంబంధించింది?
ఎ. పర్వతాలు
బి. భూకంపాలు
సి. సునామీలు
డి. అగ్నిపర్వాతాలు
సమాధానం: బి

8. లిథోన్ అంటే..
ఎ. పరమాణువు
బి. ఆవిరి
సి. శిల
డి. నీరు
సమాధానం: సి

9. ‘జూమ్’ అంటే ఏమిటి?
ఎ. ఒక రకమైన వ్యవసాయం
బి. ఒక రకమైన సింగింగ్ బాస్కేట్
సి. ఒక పొడి ప్రదేశంలో ఉన్న నదీ లోయ
డి. ఒక ఆదివాసి నృత్యం
సమాధానం: ఎ

10. కింది వాటిలో రైల్వే లైన్ లేని రాష్ట్రం ఏది?
ఎ. త్రిపుర
బి. మేఘాలయ
సి. అరుణాచల్ ప్రదేశ్
డి. ఏవీకావు
సమాధానం: బి