POLITY PRACTICE BITS 11

 

1. ప్రధాన మంత్రి రాజ్యసభలో సభ్యుడై ఉంటే..
ఎ. అతడు లోక్‌సభ సభ్యుడిగా ఆరు నెలల లోపు ఎన్నిక కావాలి
బి. అతడు ప్రభుత్వ విధానాలను రాజ్యసభలో మాత్రమే ప్రకటించగరు
సి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు అతడు ఆ ఓటింగ్‌లో పాల్గొనలేడు
డి. అతడు లోక్‌సభలో బడ్జెట్ చర్చలో పాల్గొనలేదు
సమాధానం: సి

2. కింది రాష్ట్రాలలో దేనిలో 73వ రాజ్యాంగ సవరణ కింద పంచాయతీల్లో షెడ్యూల్ కులాల రిజర్వేషన్‌కు సంబంధించిన నిబంధన వర్తించదు?
ఎ. నాగాలాండ్
బి. మిజోరం
సి. మేఘాలయ
డి. అరుణాచల్‌ప్రదేశ్
సమాధానం: డి

3. పౌరుల హక్కుల రక్షణ కోసం అంబుడ్స్‌మెన్ వ్యవస్థ మొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయబడింది?
ఎ. ఆస్ట్రియా
బి. స్వీడన్
సి. ఫిన్లాండ్
డి. డెన్మార్క్
సమాధానం: బి

4. ప్రతి పంచాయతీ యొక్క కాలపరిమితి ఈరోజు నుంచి ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది?
ఎ. దాని మొదటి సమావేశం జరిగిన రోజు
బి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన రోజు
సి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు
డి. ఎన్నికైన సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు
సమాధానం: ఎ

5. కింది అంశాల్లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లోని నిబంధనల కింద భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాకు చేర్చని అంశం ఏది?
ఎ. కుటుంబ నియంత్రణ
బి. అడవులు
సి. విద్య
డి. రైల్వేలు
సమాధానం: డి

6. కింది ప్రధాన మంత్రుల్లో ఎవరు ఒక మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించలేదు?
ఎ. ఐ.కె. గుజ్రాల్
బి. వి.పి.సింగ్
సి. చంద్రశేఖర్
డి. మొరార్జీ దేశాయ్
సమాధానం: డి

7. కింది వారిలో లోక్‌సభ మొదటి స్పీకర్ ఎవరు?
ఎ. ఎం.ఎ.అయ్యంగార్
బి. జి.వి.మౌలంకర్
సి. సర్ధార్ హుకుంసింగ్
డి. నీలం సంజీవరెడ్డి
సమాధానం: బి

8. జాతీయ పతాకాన్ని తమ మోటారు కార్లపై ఎగుర వేసే విశిష్ట అధికారం వీరికి మాత్రమే పరిమితం?
ఎ. రాష్ట్రపతి
బి. ఉపరాష్ట్రపతి
సి. గవర్నర్లు
డి. లెఫ్టినెంట్ గవర్నర్లు
సమాధానం: సి

9. నీలగిరి కొండలలో ఎత్తయిన శిఖరం?
ఎ. దొడబెట్ట
బి. అనైముడి
సి. మహాబలేశ్వర్
డి. పంచ్‌మర్హి
సమాధానం: ఎ

10. హిమచల్‌ శ్రేణిలోని అత్యంత పొడవైనది?
ఎ. ముస్సోరి
బి. నాగటిబ్బా
సి. థౌల్‌ధార్
డి. పిర్‌పంజాల్
సమాధానం: డి