HISTORY PRACTICE BITS 1

 

1. దేవరకొండ వెలమ రాజస్థాపకుడు?
ఎ. సింగమనాయకుడు
బి. అనవోతా నాయకుడు
సి. మాధానాయకుడు
డి. లింగమనేడు
సమాధానం: సి

2. చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని రచించినవారు?
ఎ. విశ్వేశ్వర శంభు
బి. శ్రీనాథుడు
సి. విద్యానాథుడు
డి. విశ్వేశ్వరుడు
సమాధానం: డి

3. శాతవాహనుల కాలంలోని వృత్తుల సంఖ్య?
ఎ. 16
బి. 18
సి. 25
డి. 20
సమాధానం: బి

4. భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం?
ఎ. సూయివీహర్ శాసనం
బి. కాందహార్ శాసనం
సి. జునాఘడ్ శాసనం
డి. విప్పర్ల శాసనం
సమాధానం: సి

5. గౌల్మికుడు అంటే ఎంత మంది సైనికులకు నాయకుడు అని అర్థం?
ఎ. 30
బి. 40
సి. 50
డి. 60
సమాధానం: ఎ

6. పీష్వా పదవి రద్దు చేసిన గవర్నర్ జనరల్?
ఎ. కారన్ వాలిస్
బి. లార్డ్ హేస్టింగ్స్
సి. విలియం బెంటిక్
డి. ఆర్థర్ వెల్లస్లీ
సమాధానం: బి

7. జైహింద్ నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
ఎ. సుభాష్‌చంద్రబోస్
బి. జవహర్ లాల్ నెహ్రూ
సి. మౌలానా అబుల్ కలాం ఆజాద్
డి. అబ్దుల్ గఫార్ ఖాన్
సమాధానం: ఎ

8. అనిబిసెంట్ అరెస్టు దేనికి దారితీసింది?
ఎ. యంగ్ ఇండియా అసోసియేషన్
బి. హోమ్‌రూల్ లీగ్ ఉద్యమం
సి. ఇండిగ్నంట్ సమూహం
డి. యంగ్ క్రిస్టియన్ అసోసియేషన్
సమాధానం: ఎ

9. 1857 తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటుగా పేర్కొన్నవారు?
ఎ. కాయే
బి. టి.ఆర్.హోమ్స్
సి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
డి. రీస్
సమాధానం: సి

10. బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన మొదటి కోట?
ఎ. ఆగ్రాఫోర్ట్
బి. సెయింట్ జార్జ్ ఫోర్ట్
సి. సెయింట్ డెవిడ్ ఫోర్ట్
డి. హుగ్లీ ఫోర్ట్
సమాధానం: బి