GEOGRAPHY PRACTICE BITS 7

 

1. భూకంపాలు సంభవించడానికి కారణం?
ఎ. ఉపరితల కారణాలు
బి. విరూపకారక కారణాలు
సి. అగ్నిపర్వత సంబంధ కారణాలు
డి. పైవన్నీ
సమాధానం: డి

2. భారతదేశం మొత్తం తీర రేఖ పొడవు?
ఎ. 7000 కి.మీ.
బి. 7517 కి.మీ.
సి. 8000 కి.మీ.
డి. 5100 కి.మీ.
సమాధానం: బి

3. దేశంలో ఎన్ని రాష్ట్రాలు తీరరేఖ కలిగి ఉన్నాయి?
ఎ. 9
బి. 11
సి. 12
డి. 10
సమాధానం: ఎ

4. సెంట్రల్ ఫ్లడ్ కంట్రోల్ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధిపరిచింది?
ఎ. 1958
బి. 1957
సి. 1950
డి. 1964
సమాధానం: బి

5. దేశంలో తరుచూ భూకంపాలు సంభవించే ప్రాంతాలు?
ఎ. హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, దక్కన్ పీఠభూమి
బి. హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్
సి. కోస్తాతీరం, బిహార్, దక్కన్ పీఠభూమి
డి. హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, దక్కన్ పీఠభూమి
సమాధానం: బి

6. లాతూర్‌లో భూకంపం సంభవించిన సంవత్సరం?
ఎ. 1992
బి. 1993
సి. 1990
డి. 1994
సమాధానం: బి

7. 60 నుంచి 300 కి.మీ.లోతులో సంభవించే భూకంపాలను ఏమంటారు?
ఎ. మాధ్యమిక భూకంపాలు
బి. గాధ భూకంపాలు
సి. అగాధ భూకంపాలు
డి. ఏదీకాదు
సమాధానం: ఎ

8. ఈశాన్య రాష్ట్రాల్లో అంతరిక్ష సేవలను విస్తరించే లక్ష్యంతో ఏర్పాటైన నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఎక్కడ ఉన్నది?
ఎ. యుమియం, మేఘాలయ
బి. పాకియాంగ్, సిక్కిం
సి. దిస్‌‌పూర్, అసోం
డి. అగర్తల, త్రిపుర
సమాధానం: ఎ

9. ఇస్రో ఇనర్షియల్ సిస్టం యూనిట్ ఎక్కడ ఉన్నది?
ఎ. బెంగళూరు
బి. అహ్మదాబాద్
సి. తిరువనంతపురం
డి. ముంబయి
సమాధానం: సి

10. కింది వాటిలో తేలికపాటి యుద్ధ విమానం ఏది?
ఎ. తేజస్
బి. ధ్రువ
సి. సైరస్
డి. ఏదీకాదు
సమాధానం: ఎ