POLITY PRACTICE BITS 8

1. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి?
ఎ. భాగం- IV
బి. భాగం- III
సి. భాగం- II
డి. భాగం- V
సమాధానం: డి

2. ఆర్థిక సమానత్వాన్ని కలుగుజేసేది?
ఎ. ప్రవేశిక
బి. ప్రాథమిక విధులు
సి. ప్రాథమిక హక్కులు
డి. ఆదేశిక సూత్రాలు
సమాధానం: బి

3. ప్రాథమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ కానది ఏది?
ఎ. 42వ రాజ్యాంగ సవరణ
బి. 86వ రాజ్యాంగ సవరణ
సి. 44వ రాజ్యాంగ సవరణ
డి. 41వ రాజ్యాంగ సవరణ
సమాధానం: సి

4. కింది వారిలో ఎవరు ‘నిర్దేశిక నియమాలు, నైతిక ప్రవచనాలు, అధికారులు, ప్రభుత్వం వీటిని గౌరవించాలి’ అని పేర్కొన్నారు?
ఎ. బిఎన్ రావు
బి. ఎం.సి. చాంగ్లా
సి. కె.సంతానం
డి. కె.ఎం.మున్షీ
సమాధానం: ఎ

5. జతపర్చండి.
1. నిబంధన 40 ఎ. కార్మికులకు కనీస వేతనాలు
2. నిబంధన 41 బి. పనిహక్కు
3. నిబంధన 42 సి. గ్రామ పంచాయతీల నిర్మాణం
4. నిబంధన 43 డి. పనిచేయడానికి తగిన పరిస్థితులు, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు
ఎ. 1-సి,2-బి,3-డి,4-ఎ
బి. 1-ఎ,2-బి,3-డి,4-సి
సి. 1-బి,2-ఎ,3-డి,4-సి
డి. 1-బి,2-సి,3-డి,4-ఎ
సమాధానం: ఎ

6. విద్యా సంస్థలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు దీనిని ప్రాతిపదికగా తీసుకుంటారు?
ఎ. పేదరికం
బి. మతం
సి. కులం
డి. గ్రామీణ వాతావరణం
సమాధానం: సి

7. మహాత్మగాంధీ తత్వాన్ని ప్రతిబింబించే ఆదేశిక నియమాలు
ఎ. సమాన పనికి సమాన వేతనం
బి. ఉచిత న్యాయ సలహా
సి. గోవధ నిషేధం
డి. చారిత్రక కట్టడాల పరిరక్షణ
సమాధానం: సి

8. నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది?
ఎ. లోక్‌సభ
బి. రాష్ట్రపతి
సి. ఉపాధి మంత్రిత్వశాఖ
డి. పార్లమెంట్
సమాధానం: డి

9. ఢీఫాక్టో, డీజ్యూర్ అధిపతులు అనే భావన కింది ఏ వ్యవస్థలో ఉంటుంది?
ఎ. అధ్యక్ష వ్యవస్థ
బి. పార్లమెంటరీ వ్యవస్థ
సి. సమాఖ్య వ్యవస్థ
డి. పై అన్నింటిలో
సమాధానం: బి

10. కింది వారిలో ఎవరు వసతుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు?
ఎ. స్పీకర్
బి. ప్రధాన మంత్రి
సి. హోంమంత్రి
డి. ఉపరాష్ట్రపతి
సమాధానం: సి