HISTORY PRACTICE BITS 20

1. కాకతీయుల కాలంలో గ్రామపాలనను పర్యవేక్షించే వారిని ఏమని పిలిచేవారు?
ఎ. అయగార్లు
బి. ఇనామ్‌దార్
సి. గ్రామణి
డి. గోమేయక
సమాధానం: ఎ

2. నిజాం ప్రభుత్వం ఏ దశాబ్దకాలంలో గోండుల భూములు బ్రిటీష్ వారికి ఇచ్చినది?
ఎ. 1920-30
బి. 1910-20
సి. 1900-1920
డి. 1800-1900
సమాధానం: ఎ

3. రాచకొండ, దేవరకొండ, వెలమ నాయకుల పాలనా కాలంలో వారి శాసనాలు కింది ఏ భాషలో వేయించబడ్డాయి?
ఎ. సంస్కృతం
బి. తెలుగు
సి. సంస్కృతాంధ్రం
డి. పైవన్నీ
సమాధానం: డి

4. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ. 1909
బి. 1910
సి. 1911
డి. 1912
సమాధానం: సి

5. మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం ఏది?
ఎ. యయాతి చరిత్ర
బి. నిరంకుశోపాఖ్యానం
సి. సుగ్రీవ విజయం
డి. తపతీసంవరణోపాఖ్యానం
సమాధానం: ఎ

6. హైదరాబాద్ రాజ్యాన్ని అసఫ్‌జాహీ వంశం ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది?
ఎ. 234 సంవత్సరాలు
బి. 204 సంవత్సరాలు
సి. 214 సంవత్సరాలు
డి. 224 సంవత్సరాలు
సమాధానం: డి

7. భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది?
ఎ. కంకట శిల
బి. ప్రతిపాలపురం
సి. దనదపురం
డి. సారంగపురం
సమాధానం: బి

8. మేళ్ల చెరువు జాతర కింది ఏ జిల్లాలో జరుగుతుంది?
ఎ. ఖమ్మం
బి. నల్లగొండ
సి. వరంగల్
డి. మహబూబ్‌నగర్
సమాధానం: బి

9. ఆర్యసమాజం హైదరాబాద్ విషయాన్ని జాతీయ సమస్యగా మార్చి దేశమంతటా ఏమి నిర్వహించింది?
ఎ. హైదరదాబాద్ డే
బి. నిజాం డే
సి. తెలంగాణ డే
డి. మహారాష్ట్ర డే
సమాధానం: ఎ

10. రేచర్ల పద్మనాయకుల పరిపాలనా కాలంలో వైష్ణవాన్ని ఆదరించిన రాజు ఎవరు?
ఎ. సింగ భూపాలుడు
బి. వేదగిరి
సి. నైనాచార్యలు
డి. మాదనాయకుడు
సమాధానం: ఎ