HISTORY PRACTICE BITS 6

 1. బ్రిటిష్ ఇండియాకు మొదటి గవర్నర్ జనరల్?
ఎ. వారెన్ హేస్టింగ్
బి. కారన్ వాలిస్
సి. మార్క్ హేస్టింగ్
డి. బెంటింగ్
సమాధానం: ఎ

2. చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చినవారు?
ఎ. గాంధీ
బి. నెహ్రూ
సి. సుభాష్ చంద్రబోస్
డి. మహ్మద్ అలీ జిన్నా
సమాధానం: సి

3. సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది ఏది?
ఎ. వర్తకం
బి. వడ్రంగి పని
సి. పశుపోషణ
డి. వ్యవసాయం
సమాధానం: డి

4. ఇండో సార్సనిక్ కళారీతికి ఉదాహరణగా లాండ్ హర్‌స్ట్‌తో చెక్కిన నిర్మాణం?
ఎ. భువన విజయం
బి. పద్మ మహల్
సి. జనానా మహల్
డి. గజశాలలు
సమాధానం: బి

5. ఆది హిందూ సోషల్ సర్వీసు లీగ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది?
ఎ. రామానందతీర్థ
బి. భాగ్యరెడ్డి వర్మ
సి. కేశవరావు కోరట్‌రస్
డి. మల్లు స్వరాజ్యం
సమాధానం: బి

6. ఆర్య సమాజ్ స్థాపకులు?
ఎ. ఆర్‌జి భండార్కర్
బి. స్వామి దయానంద సరస్వతి
సి. సిఆర్ దాస్
డి. స్వామి వివేకానంద
సమాధానం: బి

7. పల్లవుల నాటి విద్యాసంస్థలను ఇలా అనేవారు?
ఎ. మఠములు
బి. విద్యాపీఠములు
సి. ఘటికలు
డి. గచ్చలు
సమాధానం: సి

8. విజయనగర కాలంలో అత్యంత ప్రియమైన వాద్య సాధనం?
ఎ. తబలా
బి. వీణ
సి. నాదస్వరం
డి. వేణువు
సమాధానం: బి

9. కృష్ణదేవరాయుల వారి భౌతిక అంగతీరును విషదంగా వర్ణించినవారు?
ఎ. పెద్దన్న
బి. ముక్కు తిమ్మన్న
సి. పైస్
డి. సునిజ్
సమాధానం: సి

10. సిక్కు మతంలో ఖల్సాను నెలకొల్పినది ఎవరు?
ఎ. గురుగోవింద్ సింగ్
బి. గురుతేజ్ బహదూర్
సి. గురు అర్జున్‌దేవ్
డి. గురురామ్ దాస్
సమాధానం: ఎ