HISTORY PRACTICE BITS 8

 1. స్వదేశీ ఉద్యమకాలంలో ప్రఖ్యాతిగాంచిన బెంగాల్ కెమిల్ స్వదేశీ స్టోర్‌ను ఏర్పాటు చేసింది?
ఎ. పి.సి.రాయ్
బి. ఆనందమోహన్ బోస్
సి. అశ్వనీకుమార్ దత్
డి. రవీంద్రనాథ్ ఠాగూర్
సమాధానం: ఎ

2. గాంధీజీ మొదటిసారి సత్యాగ్రహ ప్రచారాన్ని ప్రారంభించింది?
ఎ. బర్దోలి
బి. బరోడా
సి. దండి
డి. చంపారన్
సమాధానం: డి

3. కింది వారిలో గాంధీజీ యొక్క కాన్షియన్స్ కీపర్ అని ఎవరిని పిలిచేది?
ఎ. సి.రాజగోపాలాచారి
బి. గోపాలకృష్ణ గోఖలే
సి. లాలాలజపతిరాయ్
డి. మదన్ మోహన్ మాలవ్య
సమాధానం: ఎ

4. కింది వానిలో స్టాఫర్డ్ క్రిప్స్ ఎందులో సభ్యుడు?
ఎ. కన్జర్వేటివ్ పార్టీ
బి. లిబరల్ పార్టీ
సి. లేబర్ పార్టీ
డి. అధికార శ్రేణి
సమాధానం: సి

5. భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్?
ఎ. వారన్ హేస్టింగ్
బి. లార్డ్ బెంటింక్
సి. లార్డ్ కర్జన్
డి. లార్డ్ రిప్పన్
సమాధానం: బి

6. స్థానికంగా మొహంజదారో పేరు?
ఎ. మౌంట్ ఆఫ్ ది గ్రేట్
బి. మౌంట్ ఆఫ్ ది లివింగ్
సి. మౌంట్ ఆఫ్ ది సర్వైవర్
డి. మౌంట్ ఆఫ్ ది లివింగ్
సమాధానం: డి

7. కుషాణుల రాజ వంశస్తులలోని రాజు పేరు ఏది?
ఎ. కాడ్‌ఫిసెస్-1
బి. ఉగ్రసేన
సి. విక్రమాదిత్య
డి. పుష్యమిత్ర
సమాధానం: ఎ

8. విక్రమాదిత్య అనే బిరుదాంకితుడు?
ఎ. అశోకుడు
బి. కనిష్కుడు
సి. సముద్రగుప్తుడు
డి. చంద్రగుప్తుడు-2
సమాధానం: డి

9. హరప్ప నాగరికలో గొప్పదైన ధాన్యాగారం ఎక్కడ కనుగొన్నారు?
ఎ. రోపర్
బి. హరప్పా
సి. కాళిబంగన్
డి. మొహంజదారో
సమాధానం: బి

10. అలహాబాద్, ఎరాన్ శాసనాలు ఎవరి కాలానికి చెందినవి?
ఎ. సముద్రగుప్తుడు
బి. రెండో చంద్రగుప్తుడు
సి. స్కందగుప్తుడు
డి. భానుగుప్తుడు
సమాధానం: డి