POLITY PRACTICE BITS 12

 1. రాజ్యాంగంలోని ఎన్నో నిబంధన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంబంధాల గురించి వివరిస్తుంది?
ఎ. 10వ భాగం
బి. 11వ భాగం
సి. 12వ భాగం
డి. 13వ భాగం
సమాధానం: సి

2. రాజ్యాంగంలోని ఎన్నో నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు?
ఎ. నిబంధన 280
బి. నిబంధన 290
సి. నిబంధన 352
డి. నిబంధన 256
సమాధానం: ఎ

3. ఏ తేదీ నుంచి నీతి ఆయోగ్ అమలులోకి వచ్చింది?
ఎ. జనవరి 1, 2014
బి. జనవరి 1, 2013
సి. జనవరి 1, 2016
డి. జనవరి 1, 2015
సమాధానం: డి

4. కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా వ్యవస్థను ఎవరు నిర్ణయిస్తారు?
ఎ. రాజ్యాంగంలో నిర్దేశించారు
బి. కేంద్ర హోంమంత్రి నిర్ణయిస్తారు
సి. పార్లమెంట్ నిర్ణయిస్తుంది
డి. రాష్ట్రపతి నిర్ణయిస్తారు
సమాధానం: సి

5. జార్ఖండ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
ఎ. నవంబర్ 1, 2000
బి. నవంబర్ 5, 2000
సి. నవంబర్ 15, 2000
డి. నవంబర్ 4, 2000
సమాధానం: సి

6. కింది వాటిలో పంచాయతీల విధి కానిది?
ఎ. పారిశుద్ధ్యం
బి. విద్యుచ్ఛక్తి
సి.శ్మశానాల నిర్వహణ
డి. పర్యావరణ పరిరక్షణ
సమాధానం: బి

7. పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫారసు చేసిన కమిటీ ఏది?
ఎ. బల్వంతరాయ్ మెహతా కమిటీ
బి. అశోక్ మెహతా కమిటీ
సి. నరసింహం కమిటీ
డి. వెంగళరావు కమిటీ
సమాధానం: డి

8. PESA చట్టం ద్వారా అధిక ప్రాధాన్యం దేనికి ఉంటుంది?
ఎ. గ్రామసభ
బి. గ్రామ పంచాయతీ
సి. సర్పంచ్
డి. మండల పరిషత్
సమాధానం: ఎ

9. కింది ఎవరి పాలనా కాలంలో గ్రామీణ సమాజం అత్యధిక అధికారాలు కలిగి ఉండేది?
ఎ. చోళులు
బి. బ్రిటీష్
సి. పాండ్యులు
డి. మొగలులు
సమాధానం: ఎ

10. ప్రస్తుత పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం
ఎ. అశోక్ మెహతా కమిటీ
బి. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ
సి. వసంతరాయ్ నాయక్ కమిటీ
డి. రాజమన్నార్ కమిటీ
సమాధానం: బి