భారత్ మరియు ఇతర దేశాల మధ్య జరిగే యుద్ధ అభ్యాసాలు ( Indian Army Exercises )

 

 1)     భారత ఆర్మీ మరియు ఇతర దేశాల మధ్య జరిగే యుద్ధ అభ్యాసాలు

·        బంగ్లాదేశ్  – సంప్రితి (SAMPRITI)

·        ఆస్ట్రేలియా – ఆస్ట్రా హింద్  (AUSTRA HIND)

·        చైనా – హ్యాండ్ ఇన్ హ్యాండ్ (HAND IN HAND )

·        ఫ్రాన్స్ – శక్తి (SHAKTI)

·        ఇండోనేసియా – గరుడ శక్తి (GARUDA SHAKTI)

·        ఖజికిస్తాన్ - ప్రబలదోస్తిక్ (PRABALDOSTYK)

·        ఖిర్గిస్తాన్ – ఖంజర్ (KHANJAR)

·        మాల్దీవులు – ఎకువీరిన్ (EKUVERIN)

·        మంగోలియా – నమోడిక్ ఎలిఫంట్ ( NOMADIC ELEPHANT)

·        నేపాల్ - సూర్య కిరణ్ (SURYA KIRAN)

·        ఒమన్ – అల్ నాగః (AL NAGAH)

·        రష్యా – ఇంద్ర (INDRA)

·        సీషెల్స్ – లామిటై(LAMITIYE)

·        సింగపూర్ – అగ్ని వారియర్ (AGNI WARRIOR) & బోల్డ్ కురుక్షేత్ర (BOLD KURUKHESTRA)

·        శ్రీలంక – మిత్రశక్తి (MITRA SHAKTI)

·        థాయిలాండ్ – మైత్రీ (MAITREE) , కోబ్రా గోల్డ్ (COBRA GOLD ) - బహుళ-జాతీయ ఇండో-పసిఫిక్ సైనిక వ్యాయామం

·        బ్రిటన్ – అజేయ వారియర్ ( AJEYA WARRIOR)

·        అమెరికా – యుద్ధ అభ్యాస్ (YUDHABHAYAS) మరియు వజ్రప్రహర్ ( VAJRAPRAHAR)

 

2)     భారత నావికాదళం మరియు ఇతర దేశాల మధ్య యుద్ద అభ్యాసాలు

·        ఆస్ట్రేలియా – ఆస్ ఇండెక్స్ (AUSINDEX) మరియు కకడు (KAKADU)

·        బ్రెజిల్ మరియు సౌతాఫ్రికా – ఇబ్సంర్ (IBSAMAR)

·        బ్రూనై - ADMM+ Exercise (Multilateral)

·        ఫ్రాన్స్ – వరుణ (VARUNA)

·        ఇండోనేసియా – ఇండ్-ఇండో కర్పాట్ (IND-INDO CORPAT (Bi-annual))

·        మలేసియా -ARFDIREx

·        మయన్మార్ - IMCOR

·        ఒమన్ – నసీమ్ –అల్ –బహర్ (Naseem-al-Bahr)

·        రష్యా – ఇంద్ర నేవీ (INDRA NAVY)

·        సింగపూర్ – సింబెక్స్ (SIMBEX)

·        శ్రీలంక – స్లినెక్ష్ (SLINEX), IN-SLN SF Exercise

·        థాయిలాండ్ – ఇండో –థాయ్ కర్పాట్ (INDO-THAI CORPAT (Bi-annual))

·        బ్రిటన్ – కొంకణ్ (               KONKAN)

·        అమెరికా – మలబార్ (MALABAR) , RIMPAC (Multilateral)

 

3)     భారత వైమానిక దళం మరియు ఇతర దేశాల మధ్య యుద్ధ అభ్యాసాలు

·        ఫ్రాన్స్ – గరుడ (GARUDA)

·        ఒమన్ – ఈస్టర్న్ బ్రిడ్జ్ (EASTERN BRIDGE)

·        రష్యా - AVIAINDRA

·        థాయిలాండ్ -     SIAM BHARAT

·        UAE – డిజర్ట్ ఈగల్ (DESERT EAGLE)

·        బ్రిటన్ –ఇంద్ర ధనుష్ (INDRADHANUSH)

·        అమెరికా - రెడ్ ఫ్లాగ్ (RED FLAG)