టోక్యో ఒలింపిక్స్‌ 2021

 

  •  టోక్యో ఒలింపిక్స్‌ 2021 జూలై 23 నుంచి ఆగస్ట్‌ 8వ తేదీ వరకు కొనసాగాయి. 
  • ఒలింపిక్స్‌ను జపాన్‌ నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో టోక్యోలో 1964లో సమ్మర్‌ ఒలింపిక్స్‌ను నిర్వహించారు. 
  • 2020 ఒలింపిక్స్‌ను 2021లో నిర్వహించారు. కరోనా వల్ల ఏడాది పాటు వాయిదా వేశారు. 
  • శీతాకాల ఒలింపిక్స్‌ను 1972లో సపోరోలో, 1998లో నగానోలో నిర్వహించారు. 
  • ఒలింపిక్స్‌ను రెండుసార్లు నిర్వహించిన తొలి ఆసియా వేదికగా టోక్యో ఘనత సాధించింది.

 


అగ్రస్థానంలో అమెరికా: పతకాల సాధనలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం మొత్తం 113 పతకాలను దక్కించుకుంది. ఇందులో 39 బంగారు, 41 వెండి, 33 కాంస్య పతకాలు ఉన్నాయి. రెండో స్థానంలో చైనా నిలిచింది. భారత్‌ 48వ స్థానంలో ఉంది.


భారత్‌: భారత్‌ తరఫున ప్రారంభ వేడుకల్లో పతాకధారులుగా మేరీ కోమ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌లు నిలిచారు. ముగింపు వేడుకలకు బజ్‌రంగ్‌ పూనియా పతాకధారి.


 

భారత విజేతలు

  • నీరజ్‌ చోప్రా స్వర్ణం (జావెలిన్‌ త్రో)
  • మీరాబాయి చాను వెండి (వెయిట్‌ లిఫ్టింగ్‌)
  • రవి దహియా- రజతం (రెజ్లింగ్‌)
  • లవ్లీనా బోర్గోహెయిన్‌- రజతం (బాక్సింగ్‌)
  • పీవీ సింధు- రజతం (బ్యాడ్మింటన్‌)
  • బజ్‌రంగ్‌ పూనియా- రజతం (రెజ్లింగ్‌)
  • భారత హాకీ జట్టు- రజతం