తెలంగాణ – చరిత్ర – సంస్కృతి 2

1. భారతదేశంలో అతిపెద్ద 2వ జైన మత క్షేత్రం

Answer: కొలనుపాక

 

2. నిజాం స్థాపించిన అరబ్బీ పరిశోధన అధ్యయన సంస్థ

Answer: దాయరత్‌ – ఉల్మ్‌-మారిఫ్‌

 

3. భక్త రామదాసు వ్రాసిన మొత్తం కీర్తనలు 198, కాగా అందులో సంస్కృత భాషలో వ్రాసినవి ఎన్ని ?

Answer: 16

 

4. హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ పోరాటం-నా అనుభవాలు జ్ఞాపకాలు – రచయిత

Answer: స్వామి రామానందతీర్థ

 

5. రజినీకాంత్‌ సినిమా ‘కబాలి’లో, రజినీకాంత్‌ జైలులో ఉన్నప్పుడు చదివిన పుస్తకం – My Father Balaiah రచయిత ఎవరు?

Answer: వై. సత్యనారాయణ

 

6. ”సాగిపోవుటే – జీవితం – ఆగిపోవుటే మరణం” అన్న గొప్ప తెలంగాణ కవి

Answer: కాళోజీ నారాయణరావు

 

7. ఆంధ్ర సారస్వత పరిషత్‌ను తెలంగాణ సారస్వత పరిషత్‌గా మార్చిన సంవత్సరం

Answer: 2015 ఆగస్టు

 

8. భవన నిర్మాణ కూలీగా హైదరాబాద్‌వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని చైతన్యపరిచే కవితలు వ్రాసినవారు

Answer: డా|| అందెశ్రీ

 

9. తొలి ప్రపంచ తెలుగు మహాసభలు ఏ సంవత్సరంలో జరిగినవి

Answer: 1975

 

10. ”కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం” ఎక్కడ స్థాపించబోతున్నారు

Answer: వరంగల్‌