1. నిజాం ఉర్దూ భాషను బోధనా భాషగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు
2. 1952లో నెహ్రూ పిలుపుమేరకు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన తెలంగాణ మహాకవి
3. అంపశయ్య నవీన్ అసలు పేరు
4. నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట ఏ ఋషి పేరుతో వచ్చింది
5. మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన కవి
6. నాగార్జునకొండలో ఎన్ని బౌద్ధ ఆరామాలు కలవు
7. ”సర్దార్ సర్వాయి పాపడు” – పుస్తక రచయిత
8. ”దత్తాత్రేయ స్వామి” ఆలయం తెలంగాణలో ఎక్కడ వుంది
9. దాశరథి కృష్ణమాచార్య తన ‘తిమిరంలో సమరం’ ఎవరికి అంకితం ఇచ్చారు
10. ‘ప్రథమాంధ్ర దేశీయ’ పురాణాన్ని (వ్రాసింది) – ”బసవపురాణం” అంటారు