1. గణతంత్ర అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?
2. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో ఏ పదాలను చేర్చారు ?
3. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి పేరుగాంచిన దేశం ?
4. భారత ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు తోడ్పడేవి ?
5. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ?
6. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ?
7. రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ వంటిదని పేర్కొన్నవారు ?
8.రాజ్యాంగానికి ప్రవేశిక తాళంచెవి వంటిదని పేర్కొన్నవారు ?
9. ప్రవేశిక మన కలలకు, ఆలోచనలకు ప్రతిరూపం అని పేర్కొన్నవారు ?
10. రాజ్యాంగ ప్రవేశికకు మూలం ?