*ఒకే ప్రమాణాలున్న రాశులను భాగాహారం చేసి పొలిస్తే వచ్చే ఫలితాన్ని ఆ రాశుల నిష్పత్తి అంటారు.
*a,b లు 2 వస్తువులు అయిన వాటి మద్య నిష్పత్తి a:b లేదా గా సూచిస్తారు.
*నిష్పత్తి a:b లో a ని పుర్వపదం అని b ని పరపదం అని అంటారు.
*a:b యొక్క విలోమ నిష్పత్తి =b:a
*a:b:c యొక్క విలోమ నిష్పత్తి
*a:b,c:d,e:f ల యొక్క బహుళ నిష్పతి
*అనుపాతం: 2 నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు.
*a:b=c:d అయినా ad=bc అగును దీనినె అనుపాతనియమం అంటారు.ad లను అంత్యపదాలు మరియు bc లను మద్యపదాలు అంటారు.
*4వ అనుపాతం: a:b=c:d అయినా d ని 4 వ అనుపాతం అంటారు
*3 వ అనుపాతం: a:b=b:c అయినా c ని 3 వ అనుపాతం అంటారు
*మద్య అనుపాతం:a:b=b:c అయినా b ని మద్య అనుపాతం అంటారు
*a:b యొక్క వర్గ నిష్పత్తి =
*a:bయొక్క వర్గమూల నిష్పత్తి =
*a:b యొక్క ఘన నిష్పత్తి =a³b³
*a,b లు 2 వస్తువులు అయిన వాటి మద్య నిష్పత్తి a:b లేదా గా సూచిస్తారు.
*నిష్పత్తి a:b లో a ని పుర్వపదం అని b ని పరపదం అని అంటారు.
*a:b యొక్క విలోమ నిష్పత్తి =b:a
*a:b:c యొక్క విలోమ నిష్పత్తి
*a:b,c:d,e:f ల యొక్క బహుళ నిష్పతి
*అనుపాతం: 2 నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు.
*a:b=c:d అయినా ad=bc అగును దీనినె అనుపాతనియమం అంటారు.ad లను అంత్యపదాలు మరియు bc లను మద్యపదాలు అంటారు.
*4వ అనుపాతం: a:b=c:d అయినా d ని 4 వ అనుపాతం అంటారు
*3 వ అనుపాతం: a:b=b:c అయినా c ని 3 వ అనుపాతం అంటారు
*మద్య అనుపాతం:a:b=b:c అయినా b ని మద్య అనుపాతం అంటారు
*a:b యొక్క వర్గ నిష్పత్తి =
*a:bయొక్క వర్గమూల నిష్పత్తి =
*a:b యొక్క ఘన నిష్పత్తి =a³b³
Q. 36 గంటలకు, 2 రోజులకు గల నిష్పత్తి ఎంత?
A. 2 రోజులు = 2 × 24 గంటలు
= 48 గంటలు
కావాల్సిన నిష్పత్తి = 36 : 48
= 3 : 4
= 48 గంటలు
కావాల్సిన నిష్పత్తి = 36 : 48
= 3 : 4
Q. A:B:C = 2:3:4 అయితే విలువ ఎంత?
A.
2,3,4 ల క.సా.గు. 12 కాబట్టి నిష్పత్తిలోని మూడు పదాలను 12 తో గుణిస్తే,
⇒
⇒ 8 : 9 : 24
సమధానం = 8 : 9 : 24
2,3,4 ల క.సా.గు. 12 కాబట్టి నిష్పత్తిలోని మూడు పదాలను 12 తో గుణిస్తే,
⇒
⇒ 8 : 9 : 24
సమధానం = 8 : 9 : 24
Q. x : y = 3 : 4 అయితే (4x+5y) : (5x -2y) విలువ ఎంత?
A.
x: y = 3 : 4 కాబట్టి,
x = 3k,
y = 4k అనుకోవచ్చు.
⇒ (4x+5y) : (5x -2y)
⇒
⇒
⇒ =
సమధానం =
x = 3k,
y = 4k అనుకోవచ్చు.
⇒ (4x+5y) : (5x -2y)
⇒
⇒
⇒ =
సమధానం =
Q. a:b=2:3,b:c=4:5 అయిన a:b:c?
A. a:b 2:3
b:c 4:5
⇒ ab:bb:bc ⇒ 8:12:15
b:c 4:5
⇒ ab:bb:bc ⇒ 8:12:15
Q. a:b=5:7, c:b=3:4 అయిన a:b:c?
A. a:b 5:7
b:c 3:4
⇒ ab:bb:bc ⇒ 5×3:7×3:7×4
⇒ 15:21:28
b:c 3:4
⇒ ab:bb:bc ⇒ 5×3:7×3:7×4
⇒ 15:21:28
Q. a=2b,b=3c అయిన a:b:c ఎంత?
A.
⇒a:b=2:1 2:1
⇒b:c=3:1 3:1=6:3:1
⇒a:b=2:1 2:1
⇒b:c=3:1 3:1=6:3:1
Q. 3x=5y,y=2z అయిన x:y:z?
A.
⇒x:y = 5:3
⇒y:z = 2:1
⇒ 10:6:3
or
5:3
2:1=10:6:3
⇒x:y = 5:3
⇒y:z = 2:1
⇒ 10:6:3
or
5:3
2:1=10:6:3
Q. a:b=2:3,b:c=6:5 అయిన a:c?
A. 2:3
6:5=12:18:15
⇒ a=12,b=18,c=15
⇒ a:c=12:15
⇒ a:c=4:5
6:5=12:18:15
⇒ a=12,b=18,c=15
⇒ a:c=12:15
⇒ a:c=4:5
Q. a:b=2:3,b:c=3:4,c:d=2:1 అయిన a:b:c:d ?
A. 2:3
3:4
2:1 ⇒ 12:18:24:12
⇒2:3:4:2
or
a:b
b:c
c:d ⇒ abc:bcc:bcc:bcd
=12:18:24:12
=2:3:4:2
3:4
2:1 ⇒ 12:18:24:12
⇒2:3:4:2
or
a:b
b:c
c:d ⇒ abc:bcc:bcc:bcd
=12:18:24:12
=2:3:4:2
Q. a:12=3:4 అయిన a విలువ ఎంత ?
A. a×4=12×3
⇒ 4a=36
⇒a=
⇒ a=9
⇒ 4a=36
⇒a=
⇒ a=9
Q. 6,8,9 ల యొక్క 4 వ అనుపాతం ఎంత?
A. a:b=c:d ⇒d=
⇒d=8×
⇒ d=12
⇒d=8×
⇒ d=12
Q. 4,6 ల యొక్క 3 వ అనుపాతం ఎంత ?
A. a:b=b:c ⇒
=
= 9
=
= 9
Q. 8,18 ల యొక్క మద్య అనుపాతం ఎంత?
A. a:b=b:c ⇒ b=
=
=
=12
=
=
=12
Q. 2,3 ల యొక్క విలోమ నిష్పత్తి ?
A. a:b=2:3
b:a=3:2
b:a=3:2
Q. 3,4,6 ల యొక్క విలోమ నిష్పత్తి ?
A.
= 4×1:3×1:2×1 ల కా.సా.గు 12
=4:3:2
= 4×1:3×1:2×1 ల కా.సా.గు 12
=4:3:2
Q. 3:5,10:9,5:4 ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత ?
A. =
=
=5:6
=
=5:6
Q. 3:5 నిష్పత్తి లో పూర్వపదం 24 అయిన పర పద ఎంత?
A. 3:5 పూర్వ=3,పర=5
⇒ 3→24
5→? ×24=40
⇒ 3→24
5→? ×24=40
Q. 5:8 నిష్పత్తి లో పర పదం 104 అయిన పూర్వపదం ఎంత?
A. 5:8 , పూర్వపదం =5,పర పదం=8
⇒8→104
5→? ×104=65
⇒8→104
5→? ×104=65
Q. ఒక తరగతిలో విద్యార్ధుల సంఖ్య 60,బాలురు,బాలికల మద్య నిష్పత్తి 3:2
అయిన బాలుర సంఖ్య ఎంత?
A. 3:2 ⇒ 3+2 = 5 బాగాల మొత్తం →60 కావున
బాలుర సంఖ్య= ×60=36
బాలికల సంఖ్య=×60=24
బాలుర సంఖ్య= ×60=36
బాలికల సంఖ్య=×60=24
Q. 120 kg ల బరువు కల్గిన మిశ్రమంలో రాగి మరియు జింక్ ల మధ్య నిష్పత్తి
5:3 అయిన రాగి బరువు?
A. 5:3 మొత్తం బాగాలు 8
8 బాగాలు120 కావున
రాగి బరువు=×120=75kg
8 బాగాలు120 కావున
రాగి బరువు=×120=75kg
Q. ఒక పట్టణం లో ఓటర్ల సంఖ్య 7500, ఇద్దరి మద్య ఓటింగ్ జరిగెను వారు
పొందిన ఓట్ల మద్య నిష్పత్తి 16:9 అయిన గెలిచిన వ్యక్తి ఎన్ని ఓట్లు మెజారిటి పొందెను?
A. 16:9 లో మొత్తం బాగాలు 25
వారి ఇద్దరిమద్య ఓట్ల తేడా నిష్పత్తి =16-9=7
కావున మెజారిటీ=×7500=2100
వారి ఇద్దరిమద్య ఓట్ల తేడా నిష్పత్తి =16-9=7
కావున మెజారిటీ=×7500=2100
Q. ఒక తరగతిలో బాలురు,బాలికల మద్య నిష్పత్తి 3:5 బాలుర సంఖ్య 24 అయిన
మొత్తం విద్యార్ధుల సంఖ్య?
A. 3→24 కావున
8→?
మొత్తం విద్యార్ధుల సంఖ్య=×24=64
8→?
మొత్తం విద్యార్ధుల సంఖ్య=×24=64
Q. 750 రూ.లను A,B,C లకు 7:5:3 నిష్పత్తి లో పంచెను అయినా C వాటా?
A. మొత్తం బాగాలు = 7+5+3=15
15→750 కావున
3→?
C వాటా=×750 =150
15→750 కావున
3→?
C వాటా=×750 =150
Q. 240 రూ.లను A,B లకు పంచవలెను A వాటా B వాటాకి 3 రెట్లు అయినా A వాటా
ఎంత?
A. A:B
3:1
A వాటా =×240=180
3:1
A వాటా =×240=180
Q. 1200 రూ.A,B,C లకు పంచవలెను A వాటా B వాటా కి రెట్టింపు మరియు B వాటా
C వాటా కి 3 రెట్లు అయినా A వాటా ఏంత?
A. A:B B:C
2:1 3:1
2:1
3:1
=6:3:1
A వాటా = ×1200 =720
2:1 3:1
2:1
3:1
=6:3:1
A వాటా = ×1200 =720
Q. ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు మరియు ఆవులు కలవు తలకాయల సంఖ్య 100,కాళ్ళ
సంఖ్య 280 అయిన ఎన్ని కోళ్ళు కలవు.
A. తలకాయల సంఖ్య 100 కావున
కోళ్ళ కాళ్ళ సంఖ్య =100×2=200
⇒280-200=80
ఆవులు కాళ్ళ సంఖ్య =100×4 =400
⇒280-400=120
⇒ 80:120
40:60 ⇒60:40
కోళ్ళు సంఖ్య=40
OR
200 400
\ /
280
/ \
120 80
60 40
ఆవుల సంఖ్య=60
కోళ్ళ సంఖ్య=40
కోళ్ళ కాళ్ళ సంఖ్య =100×2=200
⇒280-200=80
ఆవులు కాళ్ళ సంఖ్య =100×4 =400
⇒280-400=120
⇒ 80:120
40:60 ⇒60:40
కోళ్ళు సంఖ్య=40
OR
200 400
\ /
280
/ \
120 80
60 40
ఆవుల సంఖ్య=60
కోళ్ళ సంఖ్య=40
Q. ఒక వ్యాపారి వద్ద 2 రకాల గోధుమలు కిలో 12రూ.,20 రూ.ధర
కల్గివున్నవి,వాటిని ఏ నిష్పత్తిలో కలిపినా 18 రు. ధర కల్గిన మిశ్రమం లభించెను
A. 12 20
\ /
18
/ \
2 6
=2:6
=1:3 ⇒ కలపవలసిన నిష్పత్తి=1:3
\ /
18
/ \
2 6
=2:6
=1:3 ⇒ కలపవలసిన నిష్పత్తి=1:3
Q. 100మందికి 30 రోజులకు సరిపడే ఆహరం కలదు 10 రోజుల తర్వాత 20 మంది
వెళ్ళిపోయెను.మిగిలిన ఆహరం వారికి ఎన్ని రోజులు వచ్చును.
A. 10 రోజుల తర్వాత 20 మంది వెళ్ళిపోగా 80 మిగిలినారు
100×20=80×x
x=
x=25
100×20=80×x
x=
x=25