రైళ్లు

 

            మీటర్లు పొడవుగల రైలు y మీటర్లు పొడవైన వంతెన లేదా సోరంగం లేదా మరొక రైలుని దాటడానికి ప్రయాణించవలసిన దూరం = x+y మీటర్లు
            మీటర్లు పొడవుగల రైలు,మైలురాయిని,స్తంభాన్ని,చెట్టును,మనిషిని దాటడానికి ప్రయాణించవలసిన దూరం = x మీటర్లు

Q. 600 m పొడవు గల రైలు ఒక టెలిఫోన్ స్తంబాన్ని 40 sec దాటును. అయినా దాని వేగం ఎంత?
A. వేగం = దూరంకాలం
   = 60040 =15 m/sec
Q. 300 m పొడవు గల రైలు నిలబడివున్న వ్యక్తి 24 sec ల్లో దాటేను. దాని వేగం ఎంత?
A.  30024 = 252 = 12.5 m/sec
Q. 500 m పొడవు గల రైలు 300 m పొడవైన ప్లాట్ ఫాం ని 40 sec ల్లో దాటేను.అయినా వేగం ఎంత?
A. 500+300 =800 m
  వేగం = 80040 = 20 m/sec
Q. 450 m పొడవుగల రైలు 54 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక టెలిఫోన్ స్తంబాన్ని ఎంతకాలంలో దాటును?
A.  D =450 m
   V = 54 × 518 = 15 m/sec
   T = 45015= 30sec
Q.ఒక రైలు 72 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక మైలు రాయిని 25 sec ల్లో దాటును. అయినా రైలు పొడవు ఎంత?
A.  72 × 518 = 20 m/sec
   దూరం = 20 × 25 = 500 m
Q. ఒక రైలు 72 km/h వేగంతో ప్రయాణిస్తూ 250 m పొడవు ప్లాట్ ఫారాన్ని 26 sec ల్లో దాటెను అయినా రైలు పొడవు?
A.  72×518 = 20 m/h
  20×26 = 520-250=270 m
Q. 240 m పొడవున్న రైలు ఒక స్తంభాన్ని 24 sec ల్లో దాటేను. అయినా 650 m పొడవున్న ప్లాట్ పారాన్ని ఎంతకాలం లో దాటును?
A.   S= 24024 =10 m/sec
   T=650+24010 =89 sec
Q. ఒక రైలు ఒక స్తంబాన్ని 15 sec లోనూ,100 మి పొడవున్న ప్లాట్ ఫారాన్ని 25 sec ల్లో దాటేను.అయినా రైలు పొడవు ఎంత?
A.  25-15 = 10sec
   10010 =10 m/sec
   D = 10 ×15 = 150 m
Q. ఒక రైలు 120 m పొడవున్న ప్లాట్ ఫారాన్ని 15 sec ల్లోనూ 162 m పొడవున్న ప్లాట్ ఫారాన్ని 18 sec లో దాటేను.అయినా రైలు పొడవు ఎంత?
A. 120 - 162 =42 m
   18 - 15 = 3 sec
  V = 423 = 14 m/sec
   D = 14×15 =210 -120 = 90m
Q. 600 m పొడవు గల రైలు 60 km/h వేగం ప్రయాణిస్తూ తన ఎదురుగా 12 km/h వేగంగా ప్రయాణిస్తున్న వ్యక్తిని ఎంత కాలంలో దాటును ?
A.  D = 600 m
  S = 60+12 = 72 × 518 = 20 sec
Q. ఒక రైలు 45km/h వేగంతో ప్రయాణిస్తూ తన ఎదురుగా 9km/hవేగం తో ప్రయాణిస్తున్న వ్యక్తిని 30 sec ల్లో దాటేను. అయినా రైలు పొడవెంత?
A.  S= 45+9 = 54 km/h × 518 = 15 m/sec
   T =30sec
  దూరం =15×30 = 450 m
Q. 500 m పొడవు గల రైలు 65 km/h వేగం తో ప్రయాణిస్తూ తన ఎదురుగా ప్రయాణిస్తున్న వ్యక్తిని 25sec ల్లో దాటెను.అయినా మనిషి వేగం ఎంత?
A.   దూరం = 500m
   వేగం = 50025 = 20 m/sec ×185 = 72 - 65 = 7 km/h