- కేంద్ర ఎక్సైజ్ సుంకం
- ఎక్సైజ్ సుంకాలు (ఔషధాలు, సౌందర్య సాధనాలు)
- అదనపు ఎక్సైజ్ సుంకాలు (ప్రత్యేక ప్రాముఖ్యం కలిగిన ఉత్పత్తులు)
- అదనపు ఎక్సైజ్ సుంకాలు (జౌళి మరియు జౌళి ఉత్పత్తులు)
- అదనపు కస్టమ్స్ సుంకాలు (వీటిని సాధారణంగా సీవీడీ అని పిలుస్తారు)
- ప్రత్యేక అదనపు కస్టమ్స్ సుంకం (ఎస్ఏడీ)
- సర్వీస్ ట్యాక్స్
- వస్తు, సేవలపై కేంద్ర సర్చార్టీలు, సెస్సులు
రాష్ట్రలు వసూలు చేస్తున్న పన్నులు:
- విలువ ఆధారిత పన్ను రాష్ట్ర సుంకం (వ్యాట్)
- కేంద్ర అమ్మకం పన్ను
- విలాస సుంకం
- ప్రవేశ సుంకం (అన్ని రూపాల్లో)
- వినోదం మరియు ఉల్లాసపు సుంకం (స్థానిక సంస్థలు విధించేది మినహా)
- ప్రకటనలపై విధించే పన్ను
- కొనుగోలు సుంకం
- లాటరీలు, పందాలు, జూదంపై విధించే సుంకం