1. ప్రవేశిక ప్రకారం మన దేశం ?
2. రాజ్యాంగ మూలతత్వం, ఉపోద్ఘాతంగా దేన్ని పేర్కొంటారు ?
3. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికిగల మరోపేరు ?
4. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ ప్రధాన లక్షణం ?
5. అధికార పృద్ధక్కరణ (అధికార పంపిణీ) సిద్ధాంతం ఏ ప్రభుత్వ విధానంలో అమల్లో ఉంటుంది ?
6. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏ సూత్రాలతో పనిచేస్తుంది ?
7. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాగా తోడ్పడే ప్రభుత్వం ఏది ?
8. మన దేశంలో పార్లమెంటరీ విధానానికి పునాదులు వేసిన చట్టం ?
9. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగమేది ?
10. ఏ తరహా ప్రభుత్వానికి లిఖిత రాజ్యాంగం తప్పనిసరి ?