POLITY - భారత రాజ్యాంగ లక్షణాలు 3

1. రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి తెలిపే షెడ్యూల్‌ ?

Answer: నాల్గో షెడ్యూల్‌

 

2. ఏడో షెడ్యూల్‌లో ఏ అంశాన్ని చర్చించారు ?

Answer: కేంద్ర-రాష్ట్ర సంబంధాలు

 

3. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?

Answer: దక్షిణాఫ్రికా

 

4. రాజ్యాంగ సవరణ గురించి తెలిపే ప్రకరణేది ?

Answer: 368

 

5. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను సవరించేందుకు ఏ రాజ్యాంగ సవరణ పద్ధతిని పాటిస్తారు ?

Answer: దృఢ పద్ధతి

 

6. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఏ రాజ్యాంగ సవరణ పద్ధతి పాటిస్తారు ?

Answer: సరళ పద్ధతి – 1/2 పార్లమెంట్‌ మెజార్టీ

 

7. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లును ఎవరు ప్రవేశపెట్టాలి ?

Answer: కేంద్ర హోంమంత్రి

 

8. రాజ్యాంగ సవరణ విధానం ఏ భాగంలో ఉంది ?

Answer: 20వ భాగం

 

9. ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశాలకు ఉదాహరణ ?

Answer: స్విట్జర్లాండ్‌, అమెరికా

 

10. ప్రవాస భారతీయులకు మనదేశంలో ఇచ్చే పౌరసత్వాన్ని ఏమని పిలుస్తారు ?

Answer: ఎల్లోకార్డు